NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa February 7 2024 Episode 145: అభిషేక్ చార్జ్ తీసుకుంటున్నాడని టెన్షన్ పడుతున్న వైజయంతి..

Paluke Bangaramayenaa Today Episode February 7 2024 Episode 145 Highlights

Paluke Bangaramayenaa February 7 2024 Episode 145: అభిషేక్ డ్రెస్ ని ఇస్తిరిచేసి  చేసి ఇలాంటి ని సిద్ధం చేసి పెడుతుంది స్వర. బామ్మ కీర్తి చందన ఎక్సైజ్ చేస్తూ ఉంటారు. గుడ్ మార్నింగ్ బామ్మగారు అని స్వర అంటుంది. స్వర నువ్వు కూడా రా ఎక్ససైజ్ చేయొద్దు గాని అని కీర్తి అంటుంది. ఇప్పుడు తను ఎందుకే తనకసలే గాయం అయింది అభిషేక్ చూస్తే కోప్పడతాడు అని బామ్మ అంటుంది. అన్నయ్య ఇంట్లో లేడు కదా బామ్మ అని కీర్తి అంటుంది. మీరు కానివ్వండి అంటూ స్వర వెళ్లి అభిషేక్ బుట్లని శుభ్రం చేస్తుంది. ఏవండీ  చూశారా స్వర అన్నయ్య నువ్వు కాక పట్టడానికి చేస్తుందా లేదంటే నిజంగానే అన్నయ్యని ప్రేమిస్తుందా అని చందన అంటుంది. ఏమో బంగారం నాకేం తెలుసు అని రవీంద్ర అంటాడు. స్వరనీ ఎన్నిసార్లు వెళ్ళగొట్టిన సిగ్గు లేకుండా మళ్లీ వస్తుంది ఎందుకే బామ్మ అని చందన అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 7 2024 Episode 145 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 7 2024 Episode 145 Highlights

ఇప్పుడు ఆ అమ్మాయి గురించి నీకెందుకే నీ ఎక్ససైజ్ సంగతి చూసుకో అని బామ్మ అంటుంది. ఇంతలో అభిషేక్ వచ్చి ఏంటి స్వర ఇలాంటి పనులను ఎందుకు చేస్తున్నావ్ అని షూస్ పక్కన పెట్టి రెస్ట్ తీసుకోమని చెబుతాడు. నేను పాలు టాబ్లెట్ తీసుకు వస్తాను నువ్వు వెళ్ళు అని అభిషేక్ అంటాడు. నిజంగానే స్వర మీద అన్నయ్యకు ప్రేమ లేకపోతే బాధ్యత అనుకోని చేస్తున్నాడు సేవలు నాకేమీ అర్థం కావట్లేదు అని చందన అంటుంది. ఏం చేస్తే మనకెందుకు బంగారం? వైజయంతి మేడంకి ఇంట్లో జరుగుతుందంతా చెప్పు నీ రవీంద్ర అంటాడు. అభిషేక్ పాలు తెచ్చి టాబ్లెట్ ఇచ్చి వేసుకోమని అంటాడు. సార్ నేను కోరుకున్న క్క ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా నేను వెళ్ళను సార్ ఇక్కడే ఉంటాను నిజం చెప్పండి సార్ నామీద కొంచెం కూడా ఇష్టం లేదా ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 7 2024 Episode 145 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 7 2024 Episode 145 Highlights

నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి ఊహల నీ పెంచుకోకు నీకు గాయం నయం అవగానే ఇంటికి పంపించేస్తాను నేను బాధ్యత అనుకునే చేస్తున్నాను నువ్వు ప్రేమని అనుకుంటే నీ బ్రమ ఎప్పటికీ నీ మీద ప్రేమ పెరగదు నేను చేసిన సేవలను చూసి నువ్వు ప్రేమ అనుకుంటే దానికి నేనేం చేయలేను అని అభిషేక్ వెళ్ళిపోతాడు. మీరు ఎన్ని చెప్పినా మారిపోయారు సార్ ఎప్పుడు చిరాకు పడుతూ ఉండే మీరు నాతో మాట్లాడుతున్నారు అంటే మీరు మారిపోయినట్టే నీది నాది ఎన్నో జన్మల బంధం సార్ అని స్వర అనుకుంటుంది. కట్ చేస్తే,ఏంటి వైజయంతి ఇంత కూల్ గా ఉన్నావ్ ఆ విశాల్ గాడు జైల్లో ఉన్నాడు అభి చార్జి తీసుకోబోతున్నాడు ఎందుకింత సైలెంట్ గా ఉన్నావు అని రంగరాజు అంటాడు. ఆ అభి గాడి సంగతి తర్వాత చూసుకుంటాను కానీ విశాల్ కి బెల్ చ్చేలా చెయ్యి వాడిని జీవితంలో మళ్ళీ పోలీస్ డ్రెస్ వేసుకోకుండా చేస్తాను అని వైజయంతి అంటుంది. ఇంతలో నీలకంఠం వచ్చి స్వీట్ తీసుకోండి మేడం అని అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 7 2024 Episode 145 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 7 2024 Episode 145 Highlights

ఎక్కడికి వెళ్తున్నారు స్వీట్ ఎందుకు తెచ్చావు అని వైజయంతి అడుగుతుంది. అభిషేక్ సార్ మళ్లీ డ్యూటీలో జాయిన్ కాబోతున్నారు అతని నిజాయితీ ఏంటో డిపార్ట్మెంట్ తెలుసుకొని పవర్ ఇచ్చింది డ్యూటీలో లేనప్పుడే సార్ దేనికి భయపడలేదు మళ్ళీ కొత్తగా చార్జ్ తీసుకుంటున్నాడు ఇక ఎవరూ ఆయనని ఆపలేరు అని నీలకంఠం అంటాడు. ఎంత భయపెట్టావ్ వైజయంతి ఇప్పుడు అభిషేక్ డ్యూటీలో జాయిన్ అవుతున్నాడు ఇక నా కూతురు ని ఏమి చేయలేవు అని నాయుడు అనుకుంటాడు. వెళ్లొస్తామమ్మ అని నీలకంఠ నాయుడు ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఏంటి రంగరాజు గారు ఈ నీలకంఠం కూడా మన మాట వినట్లేదు అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే, ఏంటి ఇంట్లో అందరూ చాలా హుషారుగా ఉన్నారు అని రవీంద్ర అంటాడు. మా అన్నయ్య మళ్లీ డ్యూటీలో జాయిన్ అవుతున్నాడు కదా అందుకే మా ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు మళ్ళీ మనకు పాత రోజులు వస్తున్నాయి అని చందన అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 7 2024 Episode 145 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 7 2024 Episode 145 Highlights

ఇన్నాళ్ళకి అభి సార్ మళ్లీ పోలీస్ డ్రెస్ వేస్తున్నాడు నాకు ఎంతో ఆనందంగా ఉంది అని స్వర అనుకుంటుంది. కట్ చేస్తే, ఏంటి రంగరాజు గారు ఏదో ఒకటి చేయండి అభి గాడు పోలీస్ డ్రెస్ వేస్తున్నాడు విశాల్ జైల్లోనే ఉంటే మన కొంప ములుగుతుంది ఏదో ఒకటి చేయండి అని వైజయంతి అంటుంది. ఒక్క నిమిషం ఉండమ్మా అని రంగరాజు అలా మాయమై పేపర్లు పట్టుకుని ఇలా వచ్చేస్తాడు. వీటి మీద ఒక సంతకం పెట్టమ్మా కరుణకి ఫామ్ హౌస్ ఇచ్చావ్ చందనకి లక్షలు లక్షలు ఇచ్చావు మరి నాకేం ఇచ్చావ్ అమ్మ అని రంగరాజు అంటాడు. వైజయంతి తన అవసరం కోసం ఆలోచించకుండా ఆ పేపర్ల మీద సంతకం పెడుతుంది రంగరాజు వాటిని తీసుకొని వెళ్ళిపోతాడు.

Paluke Bangaramayenaa Today Episode February 7 2024 Episode 145 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 7 2024 Episode 145 Highlights

మీరు నన్ను మోసం చేయాలనుకున్నారు రంగరాజు గారు కానీ అవి డూప్లికేట్ పేపర్లు అని వై జయంతి అంటుంది.కట్ చేస్తే,అభిషేక్ పోలీస్ డ్రెస్ వేసుకుని బయటికి వస్తాడు. అన్నయ్య నువ్వు ఈ డ్రెస్ లో అచ్చం హీరో లాగా ఉన్నావు తెలుసా అని కీర్తి అంటుంది. కర్ణుడికి కవచక్ ఉండలు ఎలాగో నీకు ఈ డ్రెస్ ఎలాగా రా మనవడా అని బామ్మ అంటుంది. మొత్తానికి అనుకున్నది సాధించారు సార్ మీ నిజాయితీని గుర్తించి మీకు జాబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని చూసి మీ స్టేషన్ అంత గర్వపడుతుంది అని స్వర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella