NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: అమెరికాలో ప్రత్యేక సన్మానం అందుకున్న చిరు.. జై చరణ్ అంటూ గోలగోల..!

Chiranjeevi: టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల‌ని ఆకట్టుకున్న చిరు ప్రస్తుతం విశ్వంభరా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Chiru 's fans have given special respect in America
Chiru ‘s fans have given special respect in America

ఇక ఇటీవల చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక దీంతో చిరు పేరు టాలీవుడ్ మొత్తం మారుమోగిపోయింది. ఇక రీసెంట్ గా చిరంజీవి ఫ్రెండ్ కుమారుడి పెళ్లి కోసం అమెరికా వెళ్లారు చిరు. ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న చిరంజీవి ఫ్యాన్స్ చిరుకి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. పద్మ విభూషణ్ దక్కించుకున్న చిరుకి గ్రాండ్ వెల్కమ్ పలుకుతూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక అనంతరం చిరు స్టేజ్ పైన మాట్లాడారు.

Chiru 's fans have given special respect in America
Chiru ‘s fans have given special respect in America

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ తరుణంలోనే చిరు మాట్లాడుతుండగా జై చరణ్.. జై గేమ్ చేంజర్ మూవీ.. అంటూ చరణ్ జపం చేశారు ఫ్యాన్స్. చిరు మాట్లాడుతున్న సమయంలో గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ ఎప్పుడు.. చరణ్ ఎలా ఉన్నారు అంటూ గోల గోల చేస్తూ పెద్ద హడావిడి చేశారు. ఇక ఈ వీడియోని చూసిన పలువురు.. ఎక్కడికి వెళ్ళినా చరణ్ పాపులారిటీ మాత్రం తగ్గడం లేదు. చరణా మజాకానా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Chiru 's fans have given special respect in America
Chiru ‘s fans have given special respect in America

Related posts

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri