NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo February 22 2024 Episode 294: శ్యామ్ ప్రాణగండం పోవాలి అంటే రెండో భార్య బిడ్డను కనీ మృత్యుంజయ హోమం చేయాలి అంటున్న గురువుగారు..

Madhuranagarilo Today Episode February 22  2024 Episode  294  Highlights

Madhuranagarilo February 22 2024 Episode 294: అయితే మా వాడి పుట్టినరోజు డేట బర్త్ చెప్పనా గురువుగారు వాడి జాతకం చూసి వాడి జీవితంలో గండం ఉందో లేదో చెప్పండి అని మధుర అంటుంది. స్వామీజీ శ్యామ్ జాతకం పరిశీలిస్తూ ఉంటాడు. శ్యామ్ తన చేయి కదిలించి స్పృహలోకి వస్తాడు. అత్తయ్య ఆయనకు మెలకువ వచ్చింది అని రాదా అంటుంది. శ్యామ్ నీకేం కాలేదు కదా నాన్న అని మధుర అంటుంది. శ్యామ్ నీకు యాక్సిడెంట్ అయింది అనగానే నా ప్రాణం పోయినంత పని అయింది నీకేం కాలేదు అంతే చాలు అని రుక్మిణి అంటుంది. గురువుగారు మా వాడి జాతకం చూశారు కదా ఎలా ఉందో చెప్పండి అని మధుర అడుగుతుంది.

Madhuranagarilo Today Episode February 22  2024 Episode  294  Highlights
Madhuranagarilo Today Episode February 22  2024 Episode  294  Highlights

మీ వాడి జాతకం ప్రకారం రెండు పెళ్లిళ్లు జరిగాయి అవి మీ ప్రమేయం లేకుండానే జరిగాయి కదా అమ్మ, మొదటి పెళ్లి గండమైతే రెండో పెళ్లి ఆ గండాని పోగోడుతుంది ఎలా అంటే రెండో భార్య బిడ్డను కానీ ఆ బిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మృత్యుంజయ హోమం చేస్తే మీవాడు పూర్ణాష్కుడు అవుతాడు గండం తొలగిపోతుంది అని గురువుగారు చెబుతారు. ఆ మాట విని రుక్మిణి షాక్ అవుతుంది. కట్ చేస్తే, ఏం ఆలోచిస్తున్నావ్ రాధా అని మధుర అడుగుతుంది. మా అక్క గురించి ఆలోచిస్తున్నాను అని రాదా అంటుంది. మీ అక్క గురించి ఆలోచించడం పక్కన పెట్టమ్మా ఇప్పుడు శ్యామ్ గురించి శ్యామ్ కున్న గండం గురించి ఆలోచించు అని మధుర అంటుంది. నేను ఆయన ఒకటైతే మా అక్కకి అన్యాయం చేసిందని అవుతాను కదా అత్తయ్య అని రాదా అంటుంది.

Madhuranagarilo Today Episode February 22  2024 Episode  294  Highlights
Madhuranagarilo Today Episode February 22  2024 Episode  294  Highlights

అలాగని నా కన్యాయం చేస్తావా అమ్మ నువ్వు ఎలా అనుకున్న పర్వాలేదు నీకు అత్తగారిగా ఆర్డర్ వేస్తున్నానా అనుకున్న పర్వాలేదు కానీ నా కొడుకు ప్రాణం నీ చేతుల్లో ఉంది రాదా అందుకే ఎప్పుడూ వాడు నిన్ను రాదే నా ప్రాణం అంటూ ఉండేవాడు నువ్వు శ్యామ్ గురించి మాత్రమే ఆలోచించు నీకు బిడ్డ పుట్టాక అమృత్యుంజయ హోమ్ ఎలా జరిపించాలో ఆలోచించు ఇంక అంతకంటే వేరే ఏమీ ఆలోచించకు నాది స్వార్థం అనుకున్న పర్వాలేదు రాదా నీకు పండు ఎంత ముఖ్యమో నాకు శామ్ అంత ముఖ్యం నా శ్యామ్ ని కాపాడు రాదా అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode February 22  2024 Episode  294  Highlights
Madhuranagarilo Today Episode February 22  2024 Episode  294  Highlights

కట్ చేస్తే, శ్యామ్ ని ఇంటికి తీసుకు వస్తారు. రుక్మిణి శ్యామ్ కి దిష్టి తీస్తుంది. నా కీడును కోరుకునే నువ్వు నాకు దిష్టి తీస్తున్నావా అని శ్యామ్ అనుకుంటాడు. శ్యామ్ ని మధుర లోపలికి తీసుకువెళ్లి కూర్చోబెడుతుంది. అత్తయ్య గురువుగారు చెప్పినట్టు మనం మెడిసిన్ వాడితే ఆయన త్వరలోనే కోలుకుంటాడు నేను వంట చేస్తాను తిన్నాక గురువుగారు ఇచ్చిన కషాయం తగుపిధం సాయంత్రం కెల్లా కొంచెం మామూలుగా అవుతాడు అని రుక్మిణి అంటుంది. మా అక్కకి ఆయన అంటే ఎంత ప్రేమ అని రాదా అనుకుంటుంది.  రాధా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను అంటే నువ్వు వద్దన్నావ్ రాదంటే నీకెంత ప్రేమ అమ్మ రాధకి నీ మీద ఉన్న ప్రేమ నీకు రాధ మీద ఉన్న ప్రేమ చూస్తుంటే ముచ్చటేస్తుంది నిన్ను శ్యామ్ ని కలపాలని రాదా ఎంత బలంగా అనుకుంటుందో నువ్వు రాధా శ్యామ్ కలవాలని అంత బలంగా అనుకున్నావేమో అందుకే రాధకు పుట్టబోయే బిడ్డకి వాడి గండానికి ముడిపెట్టి ఆ దేవుడు రాదని ఇలా ఇంట్లో ఉంచేలా చేశాడు అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode February 22  2024 Episode  294  Highlights
Madhuranagarilo Today Episode February 22  2024 Episode  294  Highlights

కట్ చేస్తే,  రాధా శ్యామ్ కలవకూడదు వాళ్లకు బిడ్డ పుట్టకూడదు శ్యామ్ కి ప్రాణగండం ఉండి చచ్చిపోయిన సరే రాధా శ్యామ్ కలగకూడదు ఆస్తంతా నాకే దక్కాలి అని రుక్మిణి ఆలోచిస్తూ ఉంటుంది.ఏంటి రుక్మిణి ఏం ఆలోచిస్తున్నావ్ రువుగారు చెప్పిద0త నిజమా అబద్దమా అని ఆలోచిస్తున్నావా   రాధా ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా నాటకం ఆడి ఇ0ట్లో ఉంచినప్పుడు నువ్వు నిజ0 బయట పెట్టగలవు కానీ ఇది నిజం కాబట్టి ఏమీ చేయలేవు రాధా నేను కలిసి ఉండాలని ఆ దేవుడు అనుకుంటున్నాడేమో అందుకే నాకు గండం ఉన్న చావు అంచుల దాకా వెళ్లి బ్రతికి వచ్చాను అంటే రాధ ప్రేమ పొందడానికి భగవంతుడు నాకు పునర్జన్మని ఇచ్చాడు ఇక నువ్వు ఆపలేవు అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode February 22  2024 Episode  294  Highlights
Madhuranagarilo Today Episode February 22  2024 Episode  294  Highlights

రాధా తప్పుగా అర్థం చేసుకుంటుంది అని రుక్మిణి అంటుంది. రాధా నువ్వు మంచి దానివి ని తప్పుగా అర్థం చేసుకుంటుంది  రాధా నిజం తెలుసుకునేలా నేను చేస్తాను నీ నిజ స్వరూపాన్ని బయటపెడతాను రాధా నేను ఒకటి కాకుండా నువ్వు ఏమీ చేయలేవు ఇది దైవ సంకల్పం అంటూ వెళ్ళిపోతాడు. నేనుండగా మిమ్మల్ని కలవనివ్వను అని రుక్మిణి అనుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ వస్తుంది

Related posts

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri