NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam February 23 2024 Episode 167: భాగమతిని ముద్దు పెట్టుకోబోతున్న అమరేంద్ర, నగ ముట్టుకోవద్దుని బెదిరించిన అరుంధతి.

Nindu Noorella Saavasam Today Episode February 23 2024 Episode 167 Highlights

Nindu Noorella Saavasam February 23 2024 Episode 167: మనోహరి ఎందుకే ఇంత కోపంగా ఉన్నావ్ అని అరుంధతి అంటుంది.అసలేం ఏమనుకుంటున్నారే వీళ్లంతా అనగా అరుంధతి అయితే అమర్ ని పెళ్లి చేసుకుంటే నాదే కదా మరి నా నగ బాగి కి ఎందుకు ఇస్తారు నువ్వేం చేస్తావో తెలియదు నీలా మాయ చేస్తావో మంత్రం చేస్తావో ఆ నగ మాత్రం కొట్టేయాలి అని మనోహరి అంటుంది.అమ్మగారు నగ కొట్టేస్తే దొరికిపోతానేమో అని నీలా అంటుంది. ఏదైనా అయితే నేను చూసుకుంటానే నువ్వు మాత్రం అనగా కొట్టేయ్ బాగి మెడలో ఆనగ ఉండడానికి వీల్లేదు అని మనోహరి అంటుంది. ఏం ఆలోచిస్తున్నావే? ఆ నగను కొట్టేస్తే అలాంటి నగ నీకు ఒకటి ఇస్తాను అని మనోహరి అంటుంది. ఏమను నీకు పిచ్చి పట్టిందానే ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావ్ అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode February 23 2024 Episode 167 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 23 2024 Episode 167 Highlights

సరే అమ్మగారు మిమ్మల్ని నమ్ముకొని ఈ దొంగతనానికి ఒప్పుకుంటున్నాను ఏదన్నా తేడా జరిగితే మాత్రం మీరే కాపాడాలి అని నీలా అంటుంది. నగ కాపాడుకోమని మిస్సమ్మకు చెప్పాలి అని అరుంధతి వెళుతుంది. ఆ నగను కొట్టేసి నేనే ఉంచుకోవాలి అని నీలా అనుకుంటుంది. కట్ చేస్తే, బాగి బాగి అంటూ అరుంధతి లోపలికి వస్తుంది. ఏంటక్కా చాన్నాళ్లకు కనిపించావు అని భాగమతి అంటుంది. నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే ఎలా వచ్చి మాట్లాడుతాను అని అరుంధతి అంటుంది. నాన్న ఆరోగ్యం బాగోలేదు అక్క అందుకే చెప్పకుండా వెళ్లాల్సి వచ్చింది అని భాగమతి అంటుంది.సరే బాగి మీ నాన్నకి ఒంట్లో బాగోలేదు అన్నావు కదా ఎలా ఉన్నాడు అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode February 23 2024 Episode 167 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 23 2024 Episode 167 Highlights

బాగానే ఉన్నాడు అక్క ఇప్పుడు అని భాగమతి అంటుంది. ఏంటి బాగి పెళ్లి జరుగుతుంటే సంతోషంగా ఉండాలి కానీ నీ కళ్ళల్లో బాధ కనిపిస్తుంది ఏంటి అని అరుంధతి అంటుంది. ఈ పెళ్లి నాన్న కోసం చేసుకుంటున్నాను అక్క నా మనస్ఫూర్తిగా చేసుకోవట్లేదు అని భాగమతి అంటుంది. ఈ పెళ్లి మీ మామయ్య మంగళ కలిసి చేస్తున్నారని అరుంధతి చెప్పబోతూ ఉండగా ఉరుములు మెరుపులు వచ్చి మాటలు వినపడకుండా అయితాయి. ఏంటి అక్క మా మామయ్య అంటున్నావ్ అని భాగమతి అంటుంది. మీ మామయ్య మీ పిన్ని బాగున్నారా అని అడుగుతున్నాను బాగి అని అరుంధతి అంటుంది. బాగానే ఉన్నారక్క అని భాగమతి చెబుతుంది. ఇంతలో పిల్లలు వచ్చి భాగమతిని చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి పిల్లలు అలా చూస్తున్నారు అని భాగమతి అంటుంది. ఆ నగ వేసుకుంటే అచ్చం నువ్వు మా అమ్మలాగే ఉన్నావు మిస్సమ్మ మా అమ్మ కూడా ఎప్పుడూ ఇలాగే అందంగా రెడీ అయ్యి ఇంట్లో గలగల మాట్లాడుతూ తిరుగుతూ ఉండేది అని అమృత అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode February 23 2024 Episode 167 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 23 2024 Episode 167 Highlights

ఏ ఫంక్షన్ జరిగినా మా అమ్మ ఇలాగే నగలు వేసుకునేది మిస్సమ్మ అని ఆనంద్ అంటాడు. మిస్సమ్మ నిన్ను నాయనమ్మ కిందికి రమ్మంటుంది అని ఆకాష్ అంటాడు. సరే వస్తున్నాను పదండి అని భాగమతి అంటుంది. పధ అక్క అని భాగమతి అంటుంది. ఇక్కడ ఎవరున్నారు మిస్సమ్మ అని పిల్లలు అంటారు. అక్క ఉంది అని భాగమతి అంటుంది. ఇక్కడ ఎవరూ లేరే అని పిల్లలు ఆశ్చర్యపోయి అంతా చూస్తూ ఉంటారు.ఇంతలో అరుంధతి మిస్సమ్మ వాష్ రూమ్ ఎక్కడ అని అడుగుతుంది. వాష్ రూమ్ అక్కడుంది అక్క అని భాగమతి అంటుంది. ఓ వాష్ రూమ్ లో ఉందా అంటూ పిల్లలు వెళ్లిపోతారు. మిస్సమ్మ నువ్వు పద నేను వస్తాను అని అరుంధతి బాత్రూం లోకి వెళుతుంది. కట్ చేస్తే, భాగమతి పిల్లలతో కలిసి కిందికి వస్తుంది. పెళ్లికూతురు గెటప్లో భాగమతిని చూసి ఆశ్చర్యపోయి తనని చూస్తూ నిలబడతాడు అమరేంద్ర. భాగమతి వచ్చి తన ఎదురుగా నిలబడుతుంది. ఒక్క నిమిషం పాటు అరుంధతి అనుకొని అమరేంద్ర తన మొహం పట్టుకొని  నిమురుతూ ముద్దు పెట్టబోతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు.

Nindu Noorella Saavasam Today Episode February 23 2024 Episode 167 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 23 2024 Episode 167 Highlights

ఏమండీ ఆ చీరలో ఉన్నది నేనే అనుకుంటున్నారు అని అరుంధతి అంటుంది. అది చూసిన మనుహరి గబగబా పరిగెత్తుకొచ్చి అమర్ ఏం చేస్తున్నావ్ అని తనని పక్కకు నెట్టుతుంది. సారీ మిస్సమ్మ ఐ యాం సారీ అంటూ అమరేంద్ర వెళ్తాడు. పర్వాలేదండి అని భాగమతి అంటుంది. ఏం చేస్తున్నారు అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి అని నిర్మల అంటుంది.  భాగమతికి ముత్తైదువులు పసుపు రాసి ఆశీర్వదిస్తారు. అక్కడ తనను చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు అమరేంద్ర.కట్ చేస్తే,రాథోడ్ గోరేటకు ఎందుకు తెచ్చావు కోన్ తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని మనోహరి అంటుంది. పెద్దమ్మ గారే తీసుకురమ్మన్నారు అమ్మ అని రాథోడ్ అంటాడు. మంచినీళ్లు కావాలంటే ఎవరైనా నల్ల నుంచి పట్టుకుంటారు కానీ బావిత్వ్వాలనుకోరు ఈ రోజుల్లో గోరాకు ఎవరు పెట్టుకుంటున్నారు రాథోడ్ అని మనోహరి అంటుంది. ఇంతలో నిర్మల వచ్చి రాథోడ్ ఇంకా ఇక్కడే ఉన్నావేంటి గోరకు నూరాలి కదా అని అంటుంది. ఆంటీ కోన్ తెచ్చుకుంటే సరిపోయే దానికి గోరేటకు ఎందుకు అని మనోహరి అంటుంది. మీ కాలంలో కోన్ పెట్టుకుంటున్నారు కానీ మా కాలంలో గోరాకు నూరుకొని పెట్టుకునే వాళ్ళ అమ్మ అదే మంచిది రండి మీరు కూడా నూరుదురు అని నిర్మల వెళుతుంది.

Nindu Noorella Saavasam Today Episode February 23 2024 Episode 167 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 23 2024 Episode 167 Highlights

నీలా ఇంట్లో ఎవరూ లేరు అందరూ బయట ఉన్నారు నగ కొట్టేసే అని మనోహరి చెబుతుంది. ఇంట్లో అందరూ ఉన్నారు కదా అమ్మ అని నీలా అంటుంది. అందరూ ఉన్నారు కాబట్టే నగ ఎవరు కొట్టేశారో ఎవ్వరూ కనిపెట్టలేరు వెళ్ళు అని మనోహరి అంటుంది. మిస్సమ్మ తన గదిలోనే ఉంది కదా మా అని నీలా అంటుంది. అది ఇప్పుడే వాష్ రూమ్ కి వెళ్ళింది నువ్వు వెళ్లి నగ తీసుకురా అని మనోహరి చెబుతుంది. కట్ చేస్తే, నీలా భాగమతి రూములో కెళ్ళి నగ తీద్దామని చూస్తూ ఉంటుంది. నీలా భాగీ రూమ్ లోకి నువ్వెందుకే వచ్చావ్ ఏం చూస్తున్నావ్? నగ కొట్టేయాలి అనుకుంటున్నావా వద్దే పాపం అందరూ తనను తిడతారు. పెళ్లికూతురు అవుతుంది తనని తిట్టియోదే అని అరుంధతి అంటుంది. నీలా భయపడుతూ నగని ముట్టుకోపోయేసరికి అరుంధతి కోపంతో నగముట్టుకో వదన్నాను కదా అని గట్టిగా అరుస్తుంది. ఆ శబ్దానికి భయపడి పోయిన నీలా గబగబా కిందికి పరిగెడుతుంది. ఏంటే నీలా నగ తెచ్చావా అని మనోహరి అడుగుతుంది. ఆ గదిలో అమ్మగారు ఉన్నారమ్మ అని నీలా అంటుంది. బాగి వాష్ రూమ్ కి వెళ్ళిందని చెప్పాను కదా అని మనోహరి అంటుంది. ఆ గదిలో అరుంధతి అమ్మగారు ఉన్నారు అమ్మ అని భయపడుతూ చెబుతుంది నీలా. ఆ మాట వినగానే భయంతో కుప్పకూలిపోతుంది మనోహరి.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri