NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Botsa Satyanarayana: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. బకాయిలు, పీఆర్సీపై బొత్స ఏమి చెప్పారంటే..?

Botsa Satyanarayana: ఈ నెల 27న చలో విజయవాడకు ఏపీ జేఏసీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ అత్యవసరంగా భేటీ అయ్యింది.16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సమావేశమై వారి డిమాండ్ లపై  చర్చించారు. ఉద్యోగ సంఘాలతో సమావేశం ముగిసిన తర్వాత మంత్రి బొత్స మీడియాతో మాట్లడుతూ.. మార్చి లోపు ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామని తెలిపారు.

మధ్యంతర భృతి ఇవ్వడం ప్రభుత్వ విధానం కాదని, పూర్తి స్థాయిలో పీఆర్సీనే ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పామన్నారు బొత్స. గతంలో కరోనా వల్ల పీఆర్సీ ప్రకటించలేకపోయామని, అందుకే మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామన్నామని తెలిపారు. తాము పీఆర్సీనే ఇస్తామంటున్నప్పుడు ఇక ఐఆర్ ఎందుకు అని బొత్స ప్రశ్నించారు. పీఆర్సీ ఆలస్యమైతే .. ఐఆర్ కోసం ఆలోచిస్తామని చెప్పామన్నారు.

botsa satyanarayana

కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్దీకరణకు ప్రభుత్వం యోచన చేస్తొందని అయితే కోర్టు కేసుల వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఈ నెల 27న ఉద్యోగులు చేపట్టనున్న ఛలో విజయవాడను విరమించుకోవాలని కోరామని, సానుకూల నిర్ణయం ఉంటుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. నాలుగైదు అంశాలపై ఉద్యోగులు పట్టుబడుతున్నారని అన్నారు. వాటిపై కూడా త్వరలో నిర్ణయాలు ప్రకటిస్తామని తెలిపారు.

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగుసుకుంటున్న ఉచ్చు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

sharma somaraju

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Maldives Parliamentary Elections: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju

AP Elections 2024: అనపర్తి నుండి పోటీ చేసేది బీజేపీ అభ్యర్ధే .. కానీ ..సమస్య పరిష్కారం అయ్యింది ఇలా..!

sharma somaraju

YS Sharmila: జగన్ ఇచ్చిన అప్పుపై షర్మిల ఇచ్చిన క్లారిటీ ఇది

sharma somaraju

Guntur Kaaram: యావ‌రేజ్ టాక్ తో 100 రోజులాడి రికార్డ్ సెట్ చేసిన గుంటూరు కారం.. ఎన్ని థియేట‌ర్స్ లో అంటే..?

kavya N

Tollywood Actress: బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. యూత్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N