NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Serial Actor MahiShivan: బేబీ బంప్ తో ఫొటోస్ ను షేర్ చేసిన మహి.. దానిని మిస్ అయ్యారు అంటూ ఫైర్..!

Serial actor MahiShivan: గత కొన్ని సంవత్సరాల నుంచి మన సీరియల్ ఇండస్ట్రీలో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో మహేశ్వరి కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ అంద చందాలకు మరియు యాక్టింగ్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఇక వదినమ్మ సీరియల్లో నెగిటివ్ రోల్ లో పోషించి మరింత పాపులారిటీ సంపాదించుకుంది మహేశ్వరి. ఈ సీరియల్ ప్రసారమైన కొద్ది రోజుల్లోనే విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ అక్టోబర్ 7న హైదరాబాద్లో జన్మించింది. చదువు విషయానికి వస్తే.. ఈమె ఇంటర్మీడియట్ను కంప్లీట్ చేసింది.

serial actor Maheshwari baby bump pics
serial actor Maheshwari baby bump pics

హాలిడేస్ రోజుల్లో ఫ్రీ యాక్టింగ్ కోర్స్ నేర్పిస్తాం అనే అడ్వటైజ్మెంట్ చూసిన ఈ ముద్దుగుమ్మ ఆ కోర్స్ ని నేర్చుకుంది. ఆ కోడ్స్ లో ఈమె యాంకరింగ్ నేర్చుకుంది. ఇక అనంతరం యాక్టింగ్ నచ్చడంతో మధ్యలోనే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చదవడం మానేసి హెచ్ఎంటీవీ లో లిటిల్ స్టార్స్ అనే ప్రోగ్రాం కి యాంకర్ గా వర్క్ చేసింది. అనంతరం మాటీవీలో ప్రసారమైన అన్నా చెల్లెలు సీరియల్ ద్వారా మొదటి సారిగా మహేశ్వరి తెలుగు బుల్లితెరకు పరిచయమైంది.

serial actor Maheshwari baby bump pics
serial actor Maheshwari baby bump pics

ఇక అనంతరం పెళ్లినాటి ప్రమాణాలు, శశిరేఖా పరిణయం, అభిషేకం ఇలా దాదాపు 20 సీరియల్స్ వరకు నటించి మెప్పించింది. మహేశ్వరి కి తెలంగాణ యాసలో ఒక్క సీరియల్లో అయిన నటించాలనేది కోరిక ఆట. ఇక ఈమె పర్సనల్ విషయానికి వస్తే.. శివనాగ్ అనే ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరిదీ ఫేస్బుక్ లవ్. ప్రస్తుతం ఈమె హస్బెండ్ నేషనల్ రూలర్ డెవలప్మెంట్ మరియు పంచాయతీ రాశి లో క్రియేటివ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నాడు.

serial actor Maheshwari baby bump pics
serial actor Maheshwari baby bump pics

అంతకుముందు ఈయన పూరి జగన్నాథ్ మరియు రాంగోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పలు సినిమాలకు వర్క్ చేశాడు. ఇక ఇప్పటికే వీరిద్దరికీ ఒక పాప జన్మించింది. ఆమె పేరు హరిణి. ఇక తాజాగా మరోసారి మహేశ్వరి తన ప్రెగ్నెన్సీ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈమె ఫ్యాన్స్ ఎంతో సంతోషపడ్డారు. ఇక తాజాగా తన బేబీ బంప్ తో కొన్ని ఫోటోలను షేర్ చేసింది మహేశ్వరి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” మీరిద్దరే ఉన్నారు మీ పాప ఏది. మేమందరం హరిణి ఫ్యాన్స్. మీ పాప లేకుండా మీరు ఇలా ఫోటోలు దిగడం మాకు ఏ మాత్రం నచ్చలేదు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N