NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Ammayi Garu Serial Heroine: పట్టు చీరలో టాలెంట్ ప్రదర్శించిన అమ్మాయిగారు సీరియల్ ఫేమ్ నిషా.. ఫొటోస్ వైరల్..!

Ammayi Garu Serial Heroine: ప్రస్తుతం సీరియల్స్ పరంగా స్టార్ మా ఎంతటి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుందో మనందరికీ తెలిసిందే. ఏ ఛానల్ కి లేనివిధంగా కొత్తకొత్త కాన్సెప్ట్లను అందిస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడి దృష్టి తమ ఛానల్ పై మళ్లించుకుంటున్నారు స్టార్ మా వారు. ఈ క్రమంలోనే పలు సీరియల్స్ ని సైతం ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. ఇక ఈ స్టార్ మా ఛానల్ ని ఢీకొట్టేందుకు జీతెలుగు మరియు ఇతర ఛానల్స్ వారు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అలా అన్ని చానల్స్ పోటీ పడలేకపోయినా స్టార్ మాతో ఒక జీతెలుగు మాత్రమే పోటీ పడగలుగుతుంది. మిగతా చానల్స్ కి పెద్దగా ప్రేక్షక ఆదరణ దక్కడం లేదు. మొన్నటి వరకు స్టార్ మా టాప్ రేటింగ్ లో కొనసాగింది.

Ammayi Garu Serial Heroine updates
Ammayi Garu Serial Heroine updates

కానీ ఇప్పుడు జీ తెలుగు టాప్ రేటింగ్ లో కొనసాగుతుంది. ఇక జీ తెలుగు మరింత తమ ఛానల్ ను నిరూపించుకోవాలని ఆలోచనతో రకరకాల కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. అలా వచ్చిన సీరియల్ నే అమ్మాయిగారు కూడా. ఈ సీరియల్ స్టోరీ పరంగా బాగోవడంతో తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న నిషా బుల్లితెర ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఈ ముద్దుగుమ్మ జీ తెలుగులో ప్రసారమైన ముత్యమంతం ముగ్గు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈమె అసలు పేరు నిషా మిలానా.

Ammayi Garu Serial Heroine updates
Ammayi Garu Serial Heroine updates

జూన్ 9, 2000 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలో జన్మించింది నిషా. ఈమె ఓ కన్నడ అమ్మాయి. ఈమె బీకాం ని పూర్తి చేసింది. ఇక చిన్నప్పటినుంచి యాక్టింగ్ మరియు డాన్సింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో చిన్న వయసులోనే భరతనాట్యంలో ట్రైనింగ్ తీసుకుంది. ఇక స్కూల్ చదువుతున్న సమయంలోనే యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది నిషా. మిస్టర్ కావ్య అనే కన్నడ మూవీ లో భరతనాట్యం సాంగ్ చేసి కన్నడ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక అనంతరం ఓ సీరియల్ తో తమిళ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Ammayi Garu Serial Heroine updates
Ammayi Garu Serial Heroine updates

అనంతరం పలు కన్నడ సీరియల్స్ లో నటించి మెప్పించింది కూడా. ఇక కన్నడలో ఒక సీరియల్స్ కే పరిమితం కాకుండా పలు సినిమాలలో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కన్నడలో ప్రసారమవుతున్న గట్టి మేళం అని సీరియల్ లో నటిస్తుంది. అదేవిధంగా తెలుగు లో కూడా అమ్మాయిగారు అనే సీరియల్తో ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఇక ఒక పక్క సీరియల్స్ లో నటిస్తూనే మరో పక్క సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన అందచందాలను ఆరబోస్తూ తన ఫాన్స్ కి ట్రీట్ ఇస్తుంది. ఇక తాజాగా పింక్ కలర్ పట్టు చీర ధరించి నాజుకు అందాలతో తన టాలెంట్ ని బయటపెట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Related posts

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu