NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri March 22 2024 Episode 185: సర్టిఫికెట్ నీ కాల్ చేసిన యువరాజ్, గుండెలు పగిలేలా ఏడుస్తున్న కేదార్..

Jagadhatri Today Episode March 22 2024 Episode 185 highlights

Jagadhatri March 22 2024 Episode 185: సార్ మీరు ఒక్క సహాయం చేస్తే ఈ ప్రపంచానికి మా నాన్నకి నేనే కొడుకునని నిరూపించుకోగలను అని కేదార్ డాక్టర్ని బ్రతిమిలాడుతాడు. సరే సర్టిఫికెట్లు ఒక రూమ్ లో ఉంటాయి నేను కృష్ణ అనే వ్యక్తికి ఫోన్ చేసి చెప్తాను ఆ స్టోర్ రూమ్ లోకి వెళ్లి వెతుక్కో నేను మాత్రం సహాయం చేయలేను అని డాక్టర్ చెబుతాడు. సార్ మీరు రాకపోయినా పర్వాలేదు నేను వెళ్లి వెతుక్కుంటాను అని కేదార్  వెళ్లిపోతాడు. కృష్ణ డాక్టర్ స్టోర్ రూమ్ లో సర్టిఫికెట్ ఉంటుందా నీకు సర్టిఫికెట్ కాదురా డెత్  సర్టిఫికెట్ ఇప్పిస్తాను అంటూ యువరాజ్ వెళతాడు. వదిన నన్ను ఒకసారి కాచి రూమ్ లోకి తీసుకు వెళ్ళవా అని జగదాత్రి అడుగుతుంది. ఎందుకు జగదాత్రి కాచి ఆ దొంగతనం చేసిందంటావా అని కౌశికి అంటుంది. ఒకసారి అయితే తీసుకువెళ్ళు వదిన అని జలరాత్రి అనడంతో కౌశికి కాచి రూమ్ లోకి తీసుకు వెళుతుంది .

Jagadhatri Today Episode March 22 2024 Episode 185 highlights
Jagadhatri Today Episode March 22 2024 Episode 185 highlights

వదిన ఇక్కడ నీకేమైనా అనిపిస్తుందా అని జగదాత్రి అంటుంది. నాకైతే ఇక్కడ దాచి పెట్టినట్టు అనిపించడం లేదు జగదాత్రి అని కౌశికి అంటుంది. దొంగతనం చేసింది నిషిక అయితే కాచి రూమ్ లో ఏం దొరుకుతుంది అని కౌశికి అంటుంది. వదిన దొంగతనం చేసింది నిషిక నే కానీ తనకు సహాయం చేసింది మాత్రం మన ఇంట్లో వాళ్ళు చేశారు తను ఒక్కతే చేయలేదు అని జగదాత్రి అంటుంది. సరే వదిన నన్ను బాల్కనీలోకి తీసుకువెళ్ళు అని జగదాత్రి అంటుంది. వదిన ఈ బాల్కనీలో ఏదైనా క్లీన్ చేసినట్టు అనిపిస్తుందా ఒక్కసారి చూడు అని జగదాత్రి అంటుంది.  నేను చెబితే కానీ పని వాళ్లు క్లీన్ చేయరు అలాంటిది నేను చెప్పకుండానే ఎవరు క్లీన్ చేశారు అని కౌశికి అంటుంది. కచ్చితంగా ఇది పని వాళ్ళు చేయలేదు వదిన మన ఇంట్లో వాళ్లే దొంగతనం నుంచి బయటపడడానికి క్లీన్ చేశారు అని అంటుంది. కౌశికి అంతా చూస్తూ ఉండగా ఒక గాజు దొరుకుతుంది జగదాత్రి ఒక గాజు మాత్రం దొరికింది అని కౌశికి చెబుతుంది. వదిన ఒకసారి వాళ్ళ దగ్గరికి తీసుకు వెళ్ళవా అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 22 2024 Episode 185 highlights
Jagadhatri Today Episode March 22 2024 Episode 185 highlights

ఆ గాజులు పట్టుకొని నిషిక ఈ గాజు ఎవరిదో చెప్పగలవా అని జగదాత్రి అంటుంది. ఇప్పుడేంటి ఆ గాజు ముక్కని పట్టుకొని దొంగతనం చేసింది ఇంట్లో వాళ్లే అని తప్పించుకుంటావా అని నిషిక అంటుంది. ఏంటి నిస్సి భయపడుతున్నావా అని జగదాత్రి అంటుంది.  నాకెందుకే భయం అని నిషిక అంటుంది. నాకు కనిపించకపోయినా నీ గొంతు తడబడడం నాకు తెలుస్తుంది నిషి ఈ గాజు ఎవరిదో చెప్పండి అని జగదాత్రి అంటుంది.ఆ గాజులు నేను వేసుకోలేదు అని వైజయంతి అంటుంది. కాచి ఈ గాజు నిద చూసి చెప్పు అని జగదాత్రి అంటుంది. అరే అది నాది కాదు అంటుంటే చూసి చెప్పు అంటావేంటి అని చెయ్యి పైకి లేపగానే తన గాజు కలర్ కనబడుతుంది. జగదాత్రి అడిగితే నిజం చెప్పలేదు కానీ ఈ గాజులు నీ చేతికి ఎలా ఉన్నాయి కాచి అని కౌశికి అడుగుతుంది. ఏంటి వదిన మీరు అనేది ఇప్పుడు కాచి  దొంగతనం చేసిందంటావా అని నిషిక అంటుంది.

Jagadhatri Today Episode March 22 2024 Episode 185 highlights
Jagadhatri Today Episode March 22 2024 Episode 185 highlights

తప్పు చేయనప్పుడు తప్పించుకోవాలని ఎందుకు చూస్తుంది అని అడుగుతున్నాను అని కౌశికి అంటుంది. అయినా అంత చిన్న ముక్కలు పోలిక తేల్చుకోలేకపోయింది ఏమో దానికే దొంగలు చేసేస్తారా అని నిషిక అంటుంది. పర్వాలేదు వదిన నన్ను బాల్కనీలోకి తీసుకువెళ్ళు అని జగదాత్రి అంటుంది. కౌశికి బాల్కనీలోకి తీసుకు వెళుతుంది కౌశికి. కట్ చేస్తే, ఏంటి డాక్టర్ గారు నన్ను సర్టిఫికెట్లు ఉన్న రూముకి తీసుకొస్తానని ఇక్కడికి తీసుకొచ్చారు అని కేదార్ అంటాడు. ఏంట్రా సర్టిఫికెట్ ఇచ్చేది అని నలుగురు కలిసి కేదార్ని  కొడతారు. నీకు డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్ కాదురా డెత్ సర్టిఫికెట్ ఇస్తాం అని వాళ్ళ కోటి కేదార్నే కింద పడేస్తారు. ప్రాణం పోతున్న నీకు సర్టిఫికెట్ కావాలా రా అని యువరాజ్ అంటాడు. యువరాజు ఒక నర్సిని స్టోర్ రూమ్ ఎక్కడా అని అడిగి అక్కడికి వెళ్తాడు అక్కడికి ఒక అతను వచ్చి సర్ పెద్ద డాక్టర్ పర్మిషన్ లేంది ఇందులోకి వెళ్ళకూడదు అనిఅంటాడు. నేను ఆల్రెడీ పర్మిషన్ తీసుకుని వచ్చాను అని యువరాజ్ అంటాడు.

Jagadhatri Today Episode March 22 2024 Episode 185 highlights
Jagadhatri Today Episode March 22 2024 Episode 185 highlights

 

సార్ నేను మాత్రం సర్టిఫికెట్ వెతికి పెట్టలేను మీరే వెతుక్కోండి అని అతనుఅంటాడు. అలాగే అని యువరాజ్ సర్టిఫికెట్ వెతుకుతూ ఉంటాడు.కట్ చేస్తే , ఆ సర్టిఫికెట్ నాకు కావాలి నాకు ఏమన్నా అయితే దాత్రి అనాధ అయిపోతుంది నేను ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి అని కేదార్లేచి రౌడీలను చితక్కొడతాడు. కోట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సర్టిఫికెట్లు దొరకట్లేదు అని యువరాజ్ కబోర్డ్ ని ఒక గుద్దు గుద్దుతాడు. అక్కడ ఒక ఫైల్ కింద పడడంతో ఆ ఫైల్ తీసి చూస్తాడు అది కేదార్ సర్టిఫికెట్ నాన్న నువ్వు చేసిన తప్పుకి నేను మా అమ్మ ఎందుకు బాధపడాలి వాడి చేతికి ఎప్పటికీ ఆధారాలు దొరకనివ్వను అని ఆ సర్టిఫికెట్ ని కాల్ చేస్తాడు యువరాజ్. సార్ మీరేం చేస్తున్నారు అసలు ఎవరు అని అతను అంటాడు.

Jagadhatri Today Episode March 22 2024 Episode 185 highlights
Jagadhatri Today Episode March 22 2024 Episode 185 highlights

వజ్ర పార్టీ యువరాజుని కేదార్ ఈ ఇలాంటి సర్టిఫికెట్ల కోసం వస్తే వాడ్ని తగలబెడతానని చెప్పు అని యువరాజ్ అంటాడు. ఇంతలో అక్కడికి కేదార్ వచ్చి యువరాజ్ ఏం కాల్ చేసావ్ అని అంటాడు. వజ్ర పార్టీ కుటుంబానికి ఒకే ఒక వారసుడు ఈ యువరాజ్ ఎప్పటికీ నీకు మా ఇంట్లో కొడుకు అనే స్థానం దొరకదు అని యువరాజ్ వెళ్ళిపోతాడు. సార్ నేను బయటికి వెళ్లినప్పుడు అతను కాల్ చేశాడు అని అతను చెబుతాడు. కేదార్ ఆ కాలిన మొక్కను పట్టుకొని గుండెలు పగిలేలా ఏడుస్తాడు..

Related posts

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri