NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పెద్దిరెడ్డి సైలెంట్ రాజ‌కీయం.. మోడీ స్కెచ్ ఫాలో అవుతున్నారే…!

ఒక‌వైపు.. ఎన్నిక‌ల వేడి భ‌యంకరంగా ఉంది. మ‌రోవైపు .. పార్టీల మ‌ధ్య పోటీ కూడా తీవ్రంగా ఉంది. ప్ర‌ధా న పార్టీలైన వైసీపీ, టీడీపీల మ‌ధ్య క‌త్తులు ఒక్క‌టే త‌క్కువ అన్న‌ట్టుగా పొలిటిక‌ల్‌యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతోంది. మ‌రి ఇంత జ‌రుగుతుంటే.. వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి ఎక్క డైనా క‌నిపిస్తున్నారా? ఆయ‌న మాట ఎక్క‌డైనా వినిపిస్తోందా? క‌నీసం.. ఆయ‌న గురించిన ఊసైనా వినిపి స్తోందా? అంటే లేద‌నే చెప్పాలి. మ‌రి ఆయ‌న ఏం చేస్తున్నారు? ఇదీ.. అస‌లు ప్ర‌శ్న‌.

అయితే..ఇక్క‌డే పెద్దిరెడ్డి చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. సైలెంట్‌గా రాజ‌కీయాలు చేస్తు న్నారు. ఆయ‌న‌కు సీఎం జ‌గ‌న్ అప్ప‌గించిన టాస్క్‌లో నిర్విఘ్నంగా దూసుకుపోతున్నారు. ప్ర‌ధానంగా కుప్పం, పిఠాపురం, మంగ‌ళ‌గిరి, హిందూపురం, రాజంపేట స‌హా చిత్తూరును క్లీన్‌స్వీప్ చేయాల‌న్న ప్ర‌ధాన ల‌క్ష్యాల‌ను సాధించాల‌నేది పెద్దిరెడ్డిపై పెట్టిన ల‌క్ష్యాలు. దీంతో ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ప్ర‌ధాన మీడియాకు దూరంగా ఉంటున్నారు.

దీంతో అస‌లు పెద్దిరెడ్డి మాటే ఎక్క‌డా వినిపించ‌డం లేదు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఆయ‌న మాత్రం దూసుకు పోతున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ త‌న వారిని నియ‌మించారు. కుప్పంను తీసుకుంటే.. పైకి క‌నిపించే వైసీపీ అభ్య‌ర్తి భ‌ర‌త్ మాత్ర‌మే కానీ.. అంత‌ర్గ‌తంగా చూస్తే.. ప్ర‌తి వార్డులోనూ పెద్దిరెడ్డి అభ్య‌ర్తి ఉన్నార‌నేది నిష్ఠుర స‌త్యం. గ‌తంలో తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక జ‌రిగిన‌ప్పుడు.. పెద్దిరెడ్డితోపాటు.. చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డికి కూడా సీఎం జ‌గ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

అప్ప‌ట్లోనూ వార్డు కొక‌రు చొప్పున వైసీపీ నాయ‌కుల‌ను ఎంపిక చేసి తతంగాన్ని నిర్విఘ్నంగా ముగించా రు. ఇప్పుడు కూడా.. అదే రీతిలో పిఠాపురం నుంచి కుప్పం వ‌ర‌కు పెద్దిరెడ్డి ప్ర‌త్యేక అజెండాతో ముందు కు పోతున్నారు. దీనినే సైలెంట్ రాజ‌కీయం అంటారు. ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన రాజ‌కీయాల్లో ఒక‌టిగా ప‌రిశీల‌కులు చెబుతారు. 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా.. కాంగ్రెస్ నేత రాహుల్‌ను ఓడించేందుకు యూపీలో ఇలానే చేశారు. ఇప్పుడు పెద్దిరెడ్డి సైతం ఇలానే చేస్తున్నారు. దీనిని టీడీపీ గుర్తించి జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే క‌ష్ట‌మ‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju