NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

Jagadhatri Today Episode April 17 2024 Episode 207 highlights

Jagadhatri April 17 2024 Episode 207: అమ్మ కౌశికి నువ్వు చెప్పు ఏమంటావ్ అని సుధాకర్ అంటాడు. కోట్లు వచ్చే ఫ్రూట్స్ కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా వదినను అడుగుతావేంటి మామయ్య అని నిషక అంటుంది. కానీ ఆ నిర్ణయం తీసుకోవాల్సింది కౌశికి అని సుధాకర్ అంటాడు. ఆ వీడియో చూస్తుంటే వెంటనే వీడియో టెలికాస్ట్ చేయాలని ఉంది కానీ అని కౌశికి అంటుంది. కానీ అని నానుస్తావ్ ఎందుకు కౌశికి అని వైజయంతి అంటుంది. ఈ ఐడియా నేను చెప్పాను కాబట్టి వదిన ఆలోచిస్తుంది అని నిషిక అంటుంది. ఇక్కడ వీడియో టెలికాస్ట్ చేయడం కాదు  నిషి ముఖ్యం అది ఒరిజినల్ కాదు తెలుసుకొని అప్పుడు టెలికాస్ట్ చేయాలి అని జగదాత్రి అంటుంది. ఇది డూప్లికేట్ కాదు ఒరిజినలే అని మీనన్ అంటాడు. మా సార్ కి చాలా నెట్వర్క్ ఉంది వెంటనే వీడియో వచ్చేస్తుంది ఏదైనా సరే అని యామిని అంటుంది. ఇక్కడ నెట్వర్క్ ఎంత ఉందనేది కాదు అది ఒరిజినలా కాదా టెలికాస్ట్ చేయాలా వద్దా అని కేదార్ అంటాడు. కౌశికి ముందైతే వీడియో తీసుకో ఆ తర్వాత టెలికాస్ట్ చేయాలో వద్దు ఆలోచిద్దాం అని సుధాకర్ అంటాడు. కౌశికి సరే అనడంతో తన మొబైల్ కి సెండ్ చేస్తాడు మీనన్ ఆ వీడియో. నాకు టైం అయింది వెళ్తాను అంటూ మీనన్ వెళ్లిపోతాడు. రాగిణి కూడా వెళ్ళిపోతుంది. ఎందుకు ఆలోచిస్తున్నావ్ వదిన అంత పెద్ద మనిషి ఫేక్ న్యూస్ ఎందుకు ఇస్తారు అని నిషిక అంటుంది. మనం నిజం చెప్పడం ఆలస్యమైనా పర్వాలేదు కానీ అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు మినిస్టర్ చాలా నేరాలు చేశాడు అలాగని ఈ వీడియో వెంటనే టెలికాస్ట్ చేయలేను అని కౌశికి అంటుంది. ఆ వీడియో తీసుకువెళ్లి అమ్మాయిల్ని మోసం చేసావని మినిస్టర్ని అడుగు అప్పుడు తెలుస్తుంది వీడియోను కాదు అని నిషిక అంటుంది. వదిన ఆ వీడియో ఫేక్  కాదా తెలుసుకుని ఐడియా నా దగ్గర ఉంది అని జగదాత్రి అంటుంది. ఏంటది అని కౌశికి అంటుంది. వదిన మాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడని చెప్పాము కదా ఆ వీడియో అతనికి పంపిస్తే ఫేక్ కాదా అని చెప్పేస్తాడు అని జగదాత్రి అంటుంది. ఈలోగా టైం అయిపోతుంది అప్పుడు ఏం చేస్తారు అంటూ నిషిక వెళ్ళిపోతుంది. కౌశికి కేదార్ ఫోన్ కి వీడియో సెండ్ చేస్తుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 17 2024 Episode 207 highlights
Jagadhatri Today Episode April 17 2024 Episode 207 highlights

మీనన్ నేను చేసిన పర్ఫామెన్స్ చూసి ఆ కౌశికి నమ్మేసిందా అని మినిస్టర్ అడుగుతాడు. నేను చేసిన పర్ఫామెన్స్ చూసి నమ్మేసింది అని మీనన్ అంటాడు. అయితే వెంటనే వీడియో టెలికాస్ట్ చేస్తుందన్నమాట అని మినిస్టర్ అంటాడు. తను వెంటనే ఆ వీడియో టెలికాస్ట్ చేస్తుందని నేను అనుకోను కౌశికి చాలా తెలివికలది ఈ వీడియో ఒరిజినల్ కాదా అని ఈపాటికి టెస్ట్ చేస్తూ ఉంటుంది అని మీనన్ అంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 17 2024 Episode 207 highlights
Jagadhatri Today Episode April 17 2024 Episode 207 highlights

జగదాత్రి కిరణ్ కి ఫోన్ చేసి నేను ఒక వీడియో పంపిస్తాను ఒరిజినల్ కాదా అని చెప్పు అని అంటుంది. ఓకే మేడం అని కిరణ్ అంటాడు. ధాత్రి వచ్చిన మనిషి మీద మనకు డౌట్ ఉంది కదా ఇది ట్రాప్ అయి ఉండొచ్చు కదా అని కేదార్ అంటాడు. ఈ వీడియో ఫేక్ ని తెలిస్తే ఆ పిల్లయపల్లి ని మనం కలవాల్సిందే అని జగదాత్రి అంటుంది. ఈ వీడియో ఫేక్ అని తెలిస్తే మనల్ని పట్టుకోరు కదా అని హరినాథ్ అంటాడు. నన్ను పట్టుకోవడం అంత తేలిక కాదు హరినాథ్ నేను చెప్పిన కథను వింటూ ఉంటారు అని మీనన్ నవ్వుతూ ఉంటాడు. కిరణ్ ఫోన్ చేసి ఆ వీడియో ఒరిజినల్ అని చెబుతాడు. ఈ వీడియో ఒరిజినల్ అయితే ఆ పిల్లై కూడా ఒరిజినల్  దాత్రి అని కేదార్ అంటాడు. లేదు కేదర్ ఏదో మాయ చేస్తున్నాడు మనకు తెలియడం లేదు అని జగదాత్రి అంటుంది. మీనన్ నిన్ను నమ్మి నా వీడియో నేనే రికార్డు చేసి పంపించాను నన్ను ఇరికించావు కదా అని హరినాథ్ అంటాడు. అంతా సిద్ధం చేశాను అందరూ ఆడుతూ ఉంటారు నేను చెప్పినట్టే వింటారు నువ్వేం టెన్షన్ పడకు అని మీనన్ అంటాడు. ఏదో చిన్నచిన్న స్కాములు చేసుకునే నా మీద నిగా పెట్టి నన్ను బయట పెట్టాలని చూస్తుందా కౌశికి నా వెనుక ఉన్న నిన్ను ఎక్కడ చేరుకుంటుందని భయపడ్డాను అని హరినాథ్ అంటాడు. సొర చేపను పట్టాలి అంటే పెద్ద ధైర్యం ఉండాలి అంత ఈజీ కాదు నన్ను పట్టుకోవడం అని మీనన్ అంటాడు. ఆ కౌశికి మీద రివేంజ్ ఎలా తీర్చుకోవాలో ఆలోచించు అని మీనన్ అంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 17 2024 Episode 207 highlights
Jagadhatri Today Episode April 17 2024 Episode 207 highlights

ఆ వీడియో ఒరిజినల్ లో నీ తెలిసింది వదిన టెలికాస్ట్ చేయొచ్చు అని జగదాత్రి అంటుంది. ఇంతలో వాళ్ళ ఆఫీస్ బాయ్ వచ్చి అర్జెంట్గా రమ్మన్నారు ఏంటి మేడం అని అంటాడు. ఏం ఏ ప్రోగ్రాం జరుగుతున్న వెంటనే ఈ వీడియో టెలికాస్ట్ అయ్యేలా చూడు అని కౌశికి అంటుంది. ఎవరిది మేడం ఈ వీడియో అని ఆ అబ్బాయి అంటాడు. మినిస్టర్ హరినాద్ వీడియో అని కౌశికి చెబుతుంది. సరే మేడం అంటూ అతను వెళుతూ ఉండగా వదిన ఆగు నేను చెప్పినప్పుడు వద్దని అది చెప్పగానే టెలికాస్ట్ చేస్తారా ఆ వీడియో టెల్ కట్ చేయడానికి వీలు లేదు అని నిషిక అంటుంది. అవును అక్క నిషిక అడిగినప్పుడు వద్దన్నా ఇప్పుడు జగదాత్రి వాళ్ళు చెప్పగానే టెలికాస్ట్ చేయమంటున్నవ్ ఇది నాకేం నచ్చలేదు అక్క అని యువరాజ్ అంటాడు. నిషికకి చెప్పాల్సింది పోయి నువ్వు కూడా అలా మాట్లాడతావ్ ఏంటి యువరాజ్ అని కౌశికి అంటుంది. ఇప్పుడు ఆ వీడియో టెలికాస్ట్ చేస్తే కంపెనీకి చెడు పేరు వస్తే అప్పుడు ఎవరిది మావయ్య రెస్పాన్సిబులిటీ అని నిషిక అడుగుతుంది. అదేంటి నిషిక అలా అంటున్నావ్ ఆ వీడియో నడుస్తున్నది కౌశికి కష్టార్జితంతో తనను అడిగే అధికారం మనకు లేదు అని సుధాకర్ అంటాడు. నిషి అడిగిన దాంట్లో తప్పేముంది బావ ఒక చిన్న తప్పు వల్ల పాతాళానికి పడిపోకూడదు కదా అని వైజయంతి అంటుంది. ఈ వీడియో టెలికాస్ట్ అవ్వడం వల్ల నష్టం వస్తే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను సంతోషమే కదా అని కౌశికి అంటుంది. అలాగని అగ్రిమెంట్ మీద సైన్ చెయ్ వదిన రేపు ఏదైనా జరిగితే మాట మారుస్తావేమో అని నిషిక అంటుంది. నిషిక ఇది తన కంపెనీ గట్టిగా మాట్లాడితే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు తనకి అని జగదాత్రి అంటుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం నేను భయపడకూడదా అని నిషిక అంటుంది. నీ భయం వల్ల పక్కన వాళ్ళకి భయం పుట్టకూడదు అని కేదార్ అంటాడు. ఈ సంఘటన వల్ల మీకు కానీ ఈ కంపెనీకి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వను అని కౌశికి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 17 2024 Episode 207 highlights
Jagadhatri Today Episode April 17 2024 Episode 207 highlights

బాయ్ మీరిచ్చిన వీడియో అక్క టెలికాస్ట్ చేయబోతుంది అసలు ఏం చేయాలనుకుంటున్నారు అని యువరాజ్ అంటాడు. నిన్ను సీఈవో చేయబోతున్నాను యువరాజ్ నేను ఇచ్చిన వీడియో ఒరిజినల్ కానీ మీరు ఫేక్ వీడియో టెలికాట్ చేస్తారు దానితో హరినాథ్ మీ అక్కని సీఈఓ పదవి నుంచి దించేస్తాడు అప్పుడు నువ్వు సీఈఓ అవుతావు అని మీనన్ అంటాడు. ఈ జన్మలో నేను సీఈఓ అవుతాను అనుకోలేదు కానీ మీరు ఇంత ఈజీగా సీఈఓ వచ్చేస్తారా అని యువరాజ్ అంటాడు. మీనన్ అంటే ఏమనుకున్నావ్ యువరాజ్ ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్  అని మీనన్ ఫోన్ కట్ చేస్తాడు. ఒక్కసారి సీఈఓ అయ్యాక ఆస్తుల నేను నా పేరు మీద రాసుకుంటాను ఆ తర్వాత మా నాన్న కేదార్ని కొడుకుని ఒప్పుకున్న చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని యువరాజ్ అనుకుంటాడు. తనకోసం చేస్తున్నానని ఒక్క మాట చెప్పగానే నమ్మిసిడి పిచ్చోడు నా అవసరం కోసం అబద్ధం ఆడనని తెలుసుకునేలోపు కౌశికి నా కాళ్ళ దగ్గర ఉంటుంది అని మీనన్ అనుకుంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 17 2024 Episode 207 highlights
Jagadhatri Today Episode April 17 2024 Episode 207 highlights

ఆ వీడియో తీసుకెళ్లిన అబ్బాయి వెంటనే ఏ ప్రోగ్రాం జరుగుతున్న ఆపేసి ఈ వీడియో టెలికాస్ట్ చెయ్ ఇది కౌశికి మేడం ఆర్డర్ అని చెబుతాడు. ఓకే సార్ అని అతను ఆ బాక్స్ అక్కడ పెట్టి వెళ్లిపోగానే వేరే అబ్బాయి అబ్బాస్ తీసి తన జోబులో పెట్టుకుని తన దగ్గర ఉన్న వేరే బాక్స్ టేబుల్ మీద పెడతాడు. అది గమనించుకోకుండా ఆ అబ్బాయి అది టెలికాస్ట్ చేస్తాడు. ఆ వీడియో కొట్టేసిన అబ్బాయి మీనన్ కి ఫోన్ చేస్తాడు. బాయ్ మీరు చెప్పినట్టే హార్డ్ డిస్క్ కొట్టేశాను అని ఆ అబ్బాయి అంటాడు. ఆ కౌశికి చాలా తెలివి కలది తను కచ్చితంగా ఎంక్వయిరీ చేస్తుంది నువ్వు దొరకకూడదు జాగ్రత్తగా ఉండు నీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి అని మీనన్ అంటాడు. కట్ చేస్తే,

ఆ వీడియో ఛానల్ లో వస్తుంది. ఈరోజుతో ఆ మినిస్టర్ పని అయిపోతుంది అందరూ నిన్ను మెచ్చుకుంటారు అక్క అని కేదార్ అంటాడు. కౌశికి ఈరోజు నువ్వు చేసిన పని వల్ల చాలా మంచి జరుగుతుంది అని సుధాకర్ అంటాడు. మంచి వీడియో మన చేతికి అందిన దాన్ని మనం చెక్ చేసి వేయాలంటే రెండు రోజులు పట్టేది కానీ జగదాత్రి గంటలో తేల్చేసింది ఇదంతా జగదాత్రి వల్లే జరిగింది థాంక్యూ జగదాత్రి మళ్లీ ఈ ఛానల్ ముందంజలో ఎందుకు ఉందో అందరికీ మళ్లీ తెలుస్తుంది అని కౌశికి అంటుంది..

Related posts

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri