NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

Brahmamudi Today Episode April 17 2024 Episode 386 highlights

Brahmamudi April 17 2024 Episode 386:  రాజ్ కావ్య ఇద్దరు ఫంక్షన్ కి వెళ్తారు అక్కడ శ్వేత వేరే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాజు స్వేద దగ్గరికి వెళ్లి ఎవరి కోసం ఎదురు చూస్తున్నావని అడుగుతాడు ఫ్రెండ్ కోసం అని చెప్తుంది బాయ్ ఫ్రెండ్ అని అంటాడు కాదు గర్ల్ ఫ్రెండ్ అని అంటుంది. నాకు తెలియని ఆ ఫ్రెండ్ ఎవరు అని అంటాడు. వస్తారుగా చూద్దాంలే అని అంటుంది. ఇంతకీ ఫ్రెండ్ పేరు చెప్పలేదు అని అంటాడు రాజ్. వచ్చేది ఎవరో చెప్పు అని అంటాడు వెన్నెల అని అంటుంది శ్వేత. ఏంటి వెన్నెల వస్తుందా అని అంటాడు రాజ్. అప్పుడే కావ్య కూడా వెన్నెల వస్తుందా అని ఎంట్రీ ఇస్తుంది. నీకు వెన్నెల తెలుసా అని అడుగుతుంది శ్వేత. నాకు ఒక వెన్నెల తెలుసు ఈ వెన్నెల ఆ వెన్నెల ఒకటోకాదో మా ఆయనే చెప్పాలి అని అంటుంది. వెన్నెల వస్తున్నట్లు నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు రాజ్. ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ల గురించి చెప్పినప్పుడు వెన్నెల గురించి ఎందుకు చెప్పాలి అని అడుగుతుంది శ్వేత. ఇప్పుడు చెప్పండి అని అడుగుతుంది కావ్య. ఏం చెప్పమంటున్నావ్ అని అడుగుతుంది శ్వేత.

Brahmamudi Today Episode April 17 2024 Episode 386 highlights
Brahmamudi Today Episode April 17 2024 Episode 386 highlights

మా ఆయన దాచిన నిజాన్ని చెప్పమని అడుగుతున్నా అని అంటుంది కావ్య. ఏం నిజం దాచి పెట్టావ్ రాజ్ అని అడుగుతుంది శ్వేత. బిడ్డ నీకు అన్న నిజం అని అంటుంది కావ్య. రాజు కావ్య ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు నువ్వైనా చెప్పు అని అంటుంది శ్వేత ఏమీ తెలియనట్టు. వెన్నెలతో ఈయన రహస్యం అని అంటుంది కావ్య ఇక ఆపుతారా అని గట్టిగా అరుస్తాడు రాజ్. ఇక అంతలో వెన్నెల ఎంట్రీ ఇస్తుంది వెన్నెలని చూసి రాజ్ షాక్ అవుతాడు అదిగో వెన్నెల వచ్చేసింది అని శ్వేత అంటుంది. వెన్నెల్ని చూసి కావ్య కూడా షాక్ అవుతుంది. ఆమె కార్ దిగి నడుచుకుంటూ పార్టీలోకి ఎంట్రీ ఇస్తుంది.

Brahmamudi Today Episode April 17 2024 Episode 386 highlights
Brahmamudi Today Episode April 17 2024 Episode 386 highlights

ఇక మరోవైపు రుద్రాణి రాహుల్ ఇద్దరు స్వప్నకి మత్తుమందు కలిపి జ్యూస్ ఇస్తారు. తను నిద్రపోయిందనుకొని రూమ్ లోకి వెళ్ళాలని దొంగ చాటుగా వెళుతూ ఉంటారు అప్పుడే రుద్ర అని నేనంటే ఈ టైంలో దాని గదిలోకి వెళ్తే అనుమానం వస్తుంది నూతన భర్తవే కదరా ఎందుకు అంత అనుమానంగా వెళుతున్నావు అని అంటే నేను ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాము అని అంటాడు రాహుల్. ఇద్దరు కలిసి స్వప్న గదిలోకి వెళ్తారు స్వప్న చూసి షాక్ అవుతారు అప్పటికే స్వప్న డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి రా నిద్రపోతుందనుకుంటే ఇలా డాన్స్ చేస్తుంది అని అడుగుతుంది. మన మత్తు మంది కల్పిస్తే గమ్మున నిద్రపోతుందనుకుంటే ఇలా కల్లు తాగిన కోతిలా డాన్స్ చేస్తుంది ఇప్పుడేం చేయాలి అని అంటుంది రుద్రాణి. ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను తనతో డాన్స్ చేస్తూ ఉంటాను నువ్వు వెనకాలే వచ్చి ఆసి పేపర్లు కొట్టేసేయి ఆ తర్వాత సంతకం పెట్టిద్దాం అని అంటాడు. నావల్ల కాదురా అది మనిద్దరిని ఆడుకుంటుంది ఇప్పుడు లోపలికి వెళ్తే అని అంటుంది రుద్రాణి అదేం జరగదు ముందు నేను వెళ్తాను తర్వాత నువ్వు రా అని రాహుల్ లోపలికి వెళ్లి స్వప్న తో డాన్స్ చేస్తూ ఇంత ఆనందంగా ఉన్నావేంటి అని అడుగుతాడు ఏమో రాహుల్ జ్యూస్ తాగిన తర్వాత ఎనర్జీ వస్తుందనుకుంటే ఇంత బాగా ఉషారుగా డాన్స్ చేస్తానని అనుకోలేదు అని అంటుంది స్వప్న. ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. రాహుల్ రుద్రనే లోపలికి రమ్మంటాడు రుద్రాణి లోపలికి వెళ్లి ఆస్తి పేపర్లు కొట్టేస్తుంది. ఆస్తి పేపర్లు తీసుకున్నట్లు రాహుల్ కి సైకిల్ చేస్తుంది ఇక అక్కడి నుంచి రుద్రాన్ని బయటకి వెళ్దాం అనుకునే టయానికి స్వప్న రుద్రాణిని పట్టుకుంటుంది.

Brahmamudi Today Episode April 17 2024 Episode 386 highlights
Brahmamudi Today Episode April 17 2024 Episode 386 highlights

ఇక ఒకసారి గా ఉలిక్కిపడిన రుద్రాణి స్వప్న తనని ఆస్తి పేపర్లు కొట్టేయడం చూసిందేమోనని కంగారుపడుతుంది. కానీ బాగా మత్తుగా ఉన్న స్వప్న అదేమీ చూడదు స్వరూద్రాణిని నాతోపాటు డాన్స్ చేయండి అని అడుగుతుంది. మీరు కూడా నాతో డాన్స్ చేయడానికి కదా రూమ్ లోకి వచ్చింది అంటే అవును అంటుంది రుద్రనే అయితే ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం అని చెప్పి రుద్రా నీతో చెప్పులు వేయిస్తూ ఉంటుంది తట్టుకోలేక రాహుల్ సాంగ్ ఆపేరా అని అంటుంది రాహుల్ వెళ్ళి సాంగ్ ఆపేస్తాడు ఇక ఒకసారి గా స్వప్న ఇదేంటి ఏమైంది అని అంటే కరెంటు పోయింది అని చెప్తాడు. ఇక దాంతో అవును కరెంటు పోయింది ఫోన్లో చార్జింగ్ అయిపోయి ఉంటుంది అని అనుకొని ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు స్వప్న నువ్వు అసలు మోడల్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అలానే చేస్తున్నావు అని అంటూ పొగుడుతూ ఉంటాడు. మధ్యలో ఉన్న స్వప్న అవునా రాహుల్ అని ఆనంద పడుతూ ఉంటుంది ఇక నీ ఆటోగ్రాఫ్ అయినా ఇస్తావా స్వప్న అని అడుగుతాడు ఎక్కడ సంతకం చేయమంటావో చెప్పు రాహుల్ అని అంటుంది. అప్పుడే రుద్రాణి నాపై ఆస్తి పేపర్లు తీసి రాహుల్ చేతిలో పెడుతుంది రాహుల్ దానిమీద సంతకం చేయిస్తాడు స్వప్నతో ఇక స్వప్న మత్తులో ఉండడం వల్ల అవి ఆస్తి పేపర్లను చూసుకోకుండా సంతకం చేసేస్తుంది. ఇక ఇద్దరు ఫుల్ ఖుషి అవుతారు మనం స్వప్నని మోసం చేసి ఆస్తిని కొట్టేసాము అని ఆనందపడతారు ఇక స్వప్న కళ్ళు తిరిగి మంచం మీద పడుతుంది ఇక దాంతో ఇకనుంచి మనం వెళ్ళిపోదాం రేపు ఉదయాన్నే ఈ ఆశ పేపర్లతో కోటి రూపాయలు అప్పు చేద్దాం స్వప్న ఇంటి నుంచి పంపించడానికి మనకి మరో మంచి అవకాశం వచ్చింది అని ఇద్దరు అనుకుంటారు. నేను చేయాల్సిన పని చేశాను స్వప్న నుంచి ఆస్తి కొట్టేసాను ఇక నువ్వు కళ్యాణ్ పని పట్టాలి అని రుద్రాణి అంటే మామ్ రాజ్ పార్టీ నుంచి తిరిగి వచ్చేలోపు కళ్యాణ్ తో కూడా నేను చేయాలనుకున్న చేసేస్తాను అని అంటాడు.

Brahmamudi Today Episode April 17 2024 Episode 386 highlights
Brahmamudi Today Episode April 17 2024 Episode 386 highlights

ఇక మరోవైపు వెన్నెల పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడంతో రాజు కావ్య శ్వేత అందరూ షాప్లో ఉండిపోతారు. ఇక పార్టీలో రాజు కనిపించడంతో వెన్నెల కూడా ఆశ్చర్య పోతుంది. రాజు బిడ్డకు తల్లి ఆమె కాదా అని తెలుసుకోవడానికి కావ్య చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటుంది ఇక పార్టీలోకి వచ్చి రావడంతోనే రాజ్ బిడ్డను తీసుకొచ్చి ఆయా చేతిలో పెట్టబోతు ఉంటుంది అప్పుడే వెన్నెల ఎత్తుకుంటుంది దాంతో ఇక శ్వేత కావ్య ఇద్దరు ఫిక్స్ అయిపోతారు ఖచ్చితంగా ఆ బిడ్డ వెన్నెల బిడ్డ అని కానీ వెన్నెల ఆ బిడ్డని ఎత్తుకొని నువ్వు ఒక్కడివే మోస్తున్నావా నీ భార్య రాలేదా అని అడిగితే అప్పుడే శ్వేత ఇదిగో కావ్య రాజ్ భార్య అని అంటుంది. వెన్నెల వెంటనే బిడ్డను తీసుకువెళ్లి కావ్య చేతిలో పెడుతుంది ఇక దాంతో వెన్నెలను ఏమైపోయావు అని అడుగుతారు దాంతో మీ అందరికీ నా స్టోరీ చెప్తాను అని స్టేజి ఎక్కి మొదలు పెడుతుంది వెన్నెల తన ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటుంది. అసలు నేను వెన్నెల కాదు నేను వెన్నెల ఇద్దరం కమల పిల్లలం తను ఆరోగ్యం బాగోలేక కొన్ని రోజుల క్రితం చనిపోయింది మేం టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత బెంగళూరు వెళ్ళిపోయాము ఆ తర్వాత ఒకరోజురాజ్ కనిపిస్తే వెన్నెల చనిపోయింది అన్న విషయం చెప్పాను మీ అందరికీ చెప్పి ఉంటాడు అనుకున్నాను కానీ చెప్పలేదు అని అంటుంది వెన్నెల చనిపోయింది ఆమె ఎప్పుడోచే పదేళ్ల పది సంవత్సరాలు క్రితం మరణించినట్టు తెలుసుకుంటుంది కావ్య. ఇక అప్పుడే ఫోటో తీసుకువచ్చి వెన్నెల ఫోటో పెట్టి దండ వేసి అంతా నిజం బయటపెడుతుంది వెన్నెల ఇక దాంతో అందరూ వెన్నెల చనిపోయినందుకు బాధపడతారు ఇక కావ్య మాత్రం చాలా సంతోషంగా పక్కకు వెళ్లి కూర్చుని ఆనంద పడుతూ ఉంటుంది.

Brahmamudi Today Episode April 17 2024 Episode 386 highlights
Brahmamudi Today Episode April 17 2024 Episode 386 highlights

ఇక కాఫీ దగ్గరికి శ్వేత వెళ్లి ఏంటికి అవి అలా వచ్చేసావు మధ్యలో అని అంటూ నాకు చాలా సంతోషంగా ఉంది ఆమె వెన్నెల కాదు అని నాకు తెలిస్తే ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటుంది అదేంటి అని అంటే ఒక క్షణం నా గుండె ఆగిపోయినంత పని అయింది ఆమె వెన్నెల అయితే నా పరిస్థితి ఏంటి నేను ఆ ఇంటికి వెళ్ళలేను ఆయనతో మాట్లాడలేను అని అనుకున్నాను కానీ నా ప్రేమే గెలిచింది నా ప్రేమ నిజమని ఈరోజు దేవుడు నిరూపించాడు అని అంటుంది కావ్య. దాంతో శ్వేతాన్ని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది కానీ ఈ పార్టీ అంతా మనం వెన్నెల కోసం ఏర్పాటు చేశామని రాజకీయ ఎప్పుడూ తెలియకూడదు అని అంటే అలాంటివి నేను అసలు చెప్పను ఎందుకంటే నాకు వింత సహాయం చేశావు నీవల్ల వెన్నెల అనే నిజాన్ని బయటపడింది ఆ బాబు వెన్నెలబిడ్డ కాదు అని తెలిసిపోయింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని కావ్య అంటుంది దానికి స్వేత కూడా నాకు సంతోషంగా ఉంది. ఇక ఇద్దరూ ఒకరికి ఒకరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు కావ్య రాజు మనతో అబద్ధం చెప్పి ఉంటే అసలు ఆ బాబు ఎవరు ఎవరి బిడ్డ ఉంటాడు అని అంటే కచ్చితంగా ఆయన బిడ్డ అయితే మాత్రం కాదు ఆ పది సంవత్సరాల క్రితం చనిపోయిన అమ్మాయితో బిడ్డ ఎలా పుడతాడు కాబట్టి మా ఆయన అబద్ధం చెప్తున్నాడు ఇప్పుడు మనం అదే తెలుసుకోవాలి అని కావ్య అంటుంది. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్లో బాబుకి జ్వరం వస్తుంది జ్వరం వచ్చిందని ఇంట్లో అందరూ కంగారుపడతారు సుభాష్ కావ్య,రాజ్ బిడ్డను తీసుకొని హాస్పిటల్ కి వెళ్తారు. డాక్టర్ బాబుని చెక్ చేసి ఇప్పుడు ఈ బాబుకి కావాల్సింది మెడిసిన్స్ కాదు తల్లి అని అంటుంది. ఈ బాబు తల్లి స్పర్శ కోసంఏడుస్తున్నాడు మీరు ఈ బాబుకి తల్లిపాలు పట్టించాలి. ఈ బాబుని తల్లికి అప్ప చెప్పడం ఇప్పుడు మీ ముందున్న పని అని అంటుంది ఇక దాంతో రాజ్ కావ్య వైపు చూస్తాడు. మరి బాబు కోసం రాజ్ ఆ బాబు తల్లి ఎవరన్నది చెప్తాడా, మరి ఏం చేస్తాడో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Related posts

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu

Paluke Bangaramayenaa: ముడుపు దొంగతనం చేశారంటున్న వైజయంతి, చందనని రవీంద్రాని అనుమానిస్తున్న బామ్మ..

siddhu

Prabhas: ప్రభాస్ “స్పిరిట్” కోసం ఆ ఇద్దరి హీరోయిన్లను లైన్ లో పెట్టిన సందీప్ రెడ్డి వంగా..?

sekhar

Thandel OTT Rights: కళ్ళు చెదిరే ధరకు అమ్ముడుపోయిన నాగచైతన్య ” తండెల్ ” ఓటీటీ హక్కులు.. చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్..!

Saranya Koduri

Shaitan OTT Release: నాలుగు రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ హర్రర్ మూవీ.. ఈ రూ. 211 కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri