NewsOrbit
Press Releases

బాల వికాస CSRB, TSIC భాగస్వామ్యంతో సోషల్ అంట్ట్రప్రన్యూర్షిప్ (సామజిక వ్యాపారం సమ్మిట్) ఇంపల్స్ – 2024 యొక్క పోస్టర్ విడుదల

సామజిక వ్యాపారాలను చేస్తున్న వ్యాపారవేత్తలను గుర్తించి, వారిని ఒక వేదిక పై కలపడం మరియు వారిని ప్రోత్సహించుట కొరకు, బాల వికాస CSRB, TSIC భాగస్వామ్యంతో సోషల్ అంట్ట్రప్రన్యూర్షిప్ (సామజిక వ్యాపారం సమ్మిట్) ఇంపల్స్ – 2024, 27 జనవరి నాడు ఘట్కేసర్ సమీపములో బాల వికాస క్యాంపస్ లో నిర్వహించబోతుంది. దేశవ్యాప్తంగా సుమారు 1000 మంది సామజిక వ్యాపారవేత్తలు, ఇంప్యాక్ట్ ఇన్వెస్టర్లు మరియు వ్యాపార రంగంలోని పలు నిపుణలు ఈ సమ్మిట్ లో పలుగొంటారు.

ఈ సందర్భముగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ సఖ మంత్రి సీతక్క, మహిళా శిశు సంక్షేమ కమిషనర్‌ వాకాటి కరుణ, బాల వికాస సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగిరెడ్డి శౌర్య రెడ్డి మరియు సీనియర్ డైరెక్టర్ రాహుల్ భరద్వాజ్ సమీక్షం లో ఇంపల్స్ యొక్క పోస్టర్ విడుదల చేయడం జరిగింది.

బాల వికాస సమస్త చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసిస్తూ, భట్టి విక్రమార్క, సామజిక వ్యాపారులను మరియు సామజిక వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి బాల వికాస CSRB యొక్క ఇంపల్స్ చాలా మంచి వేదిక అని, మరియు దీని వల్ల రాష్ట్రం లో నే కాకా దేశవ్యాప్తంగా సామజిక వ్యాపార రంగం బలపడుతుంది అని తెలిపారు.

ఇంపల్స్ సమ్మిట్ కి తెలంగాణ రాష్ట్ర ఐ టి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర ముఖ్య అతిధులుగా విచ్చేయనున్నారు. పరిశ్రమలు & వాణిజ్యం (I&C) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగాల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గౌరవ అతిధి గా పలుగుంట్టారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM) మిషన్ డైరెక్టర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్, దేశవ్యాప్తంగా సామాజిక వ్యవస్థాపకత పర్యావరణ వ్యవస్థను నడిపిస్తున్న 25 మందికి పైగా ప్రముఖులతో పాటు హాజరుకానున్నారు.

ఈ సమావేశములో వినూత్న పద్ధతులతో సామజిక వ్యాపారం చేస్తున్న దాదాపు 100 మంది వ్యాపారవేత్తలు వారి పరిష్కారాలను స్టాల్స్ లో ప్రదర్శిస్తారు. వివిధ రకాల ప్యానెల్ డిస్కషన్స్, నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్, వర్కషాప్స్ మొదలగునవి ఈ సమ్మిట్ లో చోటుచేసుకుంటాయి.

బాల వికాస డైరెక్టర్, శౌర్య రెడ్డి సింగిరెడ్డి మాట్లాడుతూ ఇంతకు క్రితం ఏర్పాటుచేయబడినట్టి సుమ్మిట్లు ద్వారా సామజిక వ్యాపార రంగానికి సంభందించినవారు చాల లబ్దిపొందారు. ఈ సంవత్సరం ఇంపల్స్ వారికీ మరింత ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాము. మేము ముందు నిర్వహించిన సుమ్మిట్లు తో వచ్చిన అనుభవాలని పరిగణలోకి తీసుకుని ఈ సమ్మిట్ ని ఇంకా ప్రభావింతంగా నిర్వహించబోచున్నాము అని అన్నారు.

ఈ సమ్మిట్ లో ప్రాద్రసించడానికి ఆసక్తి కలిగినవారు [email protected] లేదా 9603861851 | 7330949456 ని సంప్రదించవచ్చు

Related posts

Basket By Grip Invest Introduces Theme-Based Investing For The First Time For Bonds & SDIs 

Deepak Rajula

Centricity expands its footprint in the South Market with a new office in Hyderabad

Deepak Rajula

Comprehensive Insights on Diversity and Gender Parity for the first time in India

Deepak Rajula

Prodapt targets $1b revenue, to superscale business growth & hiring

Deepak Rajula

Layam Group Forges Ahead with Strategic Expansion into Contract Manufacturing

Raamanjaneya

Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong Backing from Domestic Family Offices and UHNIs

Raamanjaneya

Millennials dominate 60% of Investor Base into Fractional Investments: Grip Invest Report

Raamanjaneya

Indian Edtech Firm Eupheus Learning Wins Global Recognition

Raamanjaneya

క ాంప్లెక్స్ స్క ోలియోసిస్ కేసులో అరీట్ హాసిిటల్స్ మల్టీడిసిప్ిెనరీ ఇాంటరవెనషన్ విజయవాంతమ ాంది.

anjaneyulu ram

Arete Hospital’s Multidisciplinary Intervention Succeeds in Complex Scoliosis Case

anjaneyulu ram

Sustainable Development Summit 2024

VenkataSG

Fabindia Welcomes Spring with ‘The Big Spring’ | Spring Offers

VenkataSG

Impulse 2024 for Social Entrepreneurs and Innovators on 27th January, Deputy CM Releases Poster

VenkataSG

PRESS RELEASE: Brisbane Institute of Strengths Based Practice and Bala Vikasa Organise Asia Pacific Conference on Building Hope

siddhu

Celebrating A Decade of Innovation and Sustainable Growth: India and Sweden Mark 10th India Sweden Innovation Day

Deepak Rajula