NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: ఫ్యామిలీ వీక్ ఎఫెక్ట్ ఓటింగ్ లో దుమ్ము రేపుతున్న ఆ కంటెస్టెంట్..!!

Share

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ 11వ వారం ఆట సాగుతోంది. దాదాపు ఈ సీజన్ చివరికి వచ్చేసింది. ప్రారంభంలో 14 మంది తర్వాత వైల్డ్ కార్డు రూపంలో ఐదుగురు ఎంట్రీ ఇవ్వగా.. ప్రస్తుతం హౌస్ లో 10 మంది మిగిలి ఉన్నారు. అయితే వీరిలో ఎవరు టాప్ ఫైవ్ కి వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే 11 వ వారం కెప్టెన్ శివాజీ.. ప్రశాంత్ మినహా మిగతా ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. రతిక, యావర్, అర్జున్, గౌతమ్, అమర్, శోభ, అశ్విని, ప్రియాంక.. నామినేషన్ లో ఉన్నారు.

That contestant who is raising dust in the family week effect voting

అయితే వీరిలో ఓటింగ్ పరంగా అందరికంటే ఎక్కువగా ఈసారి ఊహించని విధంగా ప్రిన్స్ యావర్ అధిక ఓటింగ్ తో దూసుకుపోతూ ఉన్నారు. అయితే ఇదంతా ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ ప్రభావం అని ఆడియన్స్ అంటున్నారు. పదోవారం ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ లో అందరికంటే ఎక్కువగా యావర్ కి మంచి పాజిటివ్ గా మారిందని తెలియజేస్తున్నారు. దీంతో ఇప్పుడు మనోడికి భారీ ఎత్తున ఓట్లు పడుతున్నాయి. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులలో చాలామంది పేరెంట్స్ యావర్ నీ తమ కుటుంబ సభ్యులుగా భావించటం జరిగింది.

That contestant who is raising dust in the family week effect voting

మనోడు ఆట తీరు కూడా మొదటి నుండి మాస్క్ లేని గేమ్ రీతులో ఆడటం జరిగింది. ఉన్నది ఉన్నట్టు ప్రతిదీ ఓపెన్ అయిపోతూ ఆడుతున్నాడు. ఫిజికల్ గేమ్స్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా శివాజీ తో బాండింగ్ యావర్ కి మంచి ప్లస్ అయింది. పైకి స్ట్రాంగ్ గా కనిపించిన గాని యావర్ చాలా ఎమోషనల్. తెలుగు మాట్లాడటంలో ప్రారంభంలో కొద్దిగా ఇబ్బంది పడ్డ ప్రస్తుతం బాగా మాట్లాడుతున్నాడు. ఇదే సమయంలో గేమ్ కూడా తెలివిగా ఆడుతూ ఉన్నాడు. దీంతో కచ్చితంగా మనోడు టాప్ ఫైవ్ లో ఉండొచ్చు అని ఆడియోన్స్ భావిస్తున్నారు.


Share

Related posts

Krishna Mukunda Murari: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆదర్శ్.. కృష్ణ ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన మురారి.!

bharani jella

RRR: చరణ్.. ఎన్టీఆర్ అభిమానుల మధ్య చిచ్చుపెట్టిన అవతార్ డైరెక్టర్..?

sekhar

Shah Rukh Khan: స్క్రీన్ ఎంట్రీ కొత్తగా ఇవ్వబోతున్న షారుక్ కొడుకు..?

sekhar