NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi November 25 Episode 263: రాహుల్ చెంప చెళ్లుమనిపించిన రుద్రాణి.. కావ్యాతో రాజ్ ఏంటి ఆ మాట అనేశాడు.?

Brahmamudi Today Episode November 25 2023 Episode 263 Highlights

Brahmamudi November 25 Episode 263: రుద్రాణి తన ప్లాన్ ప్రకారం, వెంటనే ఇంట్లో అందరినీ అమ్మ అన్నయ్య వదిన అందరికీ చెప్తున్నాను అందరూ వినండి. ఈరోజు మీరే కాదు ఈ ప్రపంచం మొత్తం అడ్డం వచ్చిన, దీన్ని నేను గెంటయ్యాలనుకుంటున్నాను. ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి పంపించేస్తాను. పవిత్రమైన దేవాలయం లాంటి ఈ ఇంట్లో, ఇలా తప్పులు చేసే ఆడది ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఈ క్షణమే దీనిని నేను ఇంట్లో నుంచి గెంటేస్తున్నాను అని రుద్రాణి ఫైనల్ డెసిషన్ చెప్పేస్తుంది. ఇక స్వప్న ని రుద్రాణి తీసుకువచ్చి బయటకు వెళ్లిపోమని కోపంగా అరుస్తుంది. రుద్రాణి స్వప్నని మెడ పట్టుకొని బయటకు నెడుతుంది. స్వప్న గుమ్మం దగ్గర కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే అక్క అంటూ కావ్య, స్వప్నని లేపాలని చూస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారు. వెంటనే డాక్టర్ వస్తారు. స్వప్న గదిలో పడుకోబెడతారు. చెక్ చేసిన డాక్టర్ స్వప్న ప్రెగ్నెంట్ అని చెప్తుంది. స్వప్న కి స్పృహ వస్తుంది.

Brahmamudi Today Episode November 25 2023 Episode 263 Highlights
Brahmamudi Today Episode November 25 2023 Episode 263 Highlights

ఏంటి ఇదో కొత్త నాటకమా, ఎంతకు కొనేసావు అని అంటాడు. ఏంటి డాక్టర్ ఎంతకీ అమ్ముడు పోయావు అని అంటుంది. మీరు నమ్మితే నమ్మండి లేదంటే లేదు నేను చెప్పేది నిజం అని డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ పంచాయతీ, మొదలవుతుంది. రాహుల్ కోపంగా దీని కడుపులో పెరిగే బిడ్డకు నేను తండ్రిని కాదు అని డైరెక్ట్ గా అందరి మధ్యలో చెప్పేస్తాడు. నాకు ఈ బిడ్డకు ఎటువంటి సంబంధం లేదు ఇది ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుంది అని అంటాడు. స్వప్న రాహుల్ చెంప చెళ్లుమనిపించింది. నువ్వు కూడా ఈ మాట అంటుంటే, నాకు ఆడదాన్ని అని గుర్తొస్తుంది, నేను గొప్పగా బ్రతకలనుకున్నాను కానీ, నా క్యారెక్టర్ తప్పు దోవలో పెట్టలేదు. ఇప్పుడు చెబుతున్నా వినండి, ఇందాకా నా మీద వేసినవన్ని నిందలు, వాడు ఎవడో నన్ను ట్రాప్ చేయడానికి ఇదంతా పక్కాగా ప్లాన్ చేసాడు. కానీ నేను తప్పు చేసి ప్రెగ్నెన్సీ తెచ్చుకోలేదు. నా కడుపులో ఉంది రాహుల్ బిడ్డే. స్వప్న కి కావ్య వత్తాసు పలుకుతుంది. స్వప్న ఎప్పటికీ అలాంటి పని చేయదు అని చెబుతుంది.

Brahmamudi Today Episode November 25 2023 Episode 263 Highlights
Brahmamudi Today Episode November 25 2023 Episode 263 Highlights

అక్కా నువ్వు ఆగు నేను నా గురించి నేనే పోరాడగలను నాకు నేనే వదించుకుంటను. నా కడుపులో బిడ్డ నీది కాదు అని అంటునావు కదా రాహుల్ అయితే ఈ విషయంలో నేను ఎక్కడి వరకైనా పోరాడటానికి అయినా సిద్దం, ఎంతకైనా వెళ్తాను. ఎంతకైనా తెగిస్తాను. నేను నా కడుపులో బిడ్డ కి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి సిద్దం అని అంటుంది. ఏ రాహుల్ నువ్వు సిద్ధమా డిఎన్ఏ టెస్ట్ కి అని స్వప్న నేరుగా సవాల్ విసురుతోంది. నన్ను క్షమించండి అమ్మమ్మ తాతయ్య ఈ విషయంలో నాకు మీ నుంచి పర్మిషన్ కావాలి నా వ్యక్తిత్వాన్ని నా కడుపులో ఉన్న బిడ్డకి న్యాయం కావాలి. అందుకే నేను డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి కూడా సిద్ధమయ్యాను. నేను నా క్యారెక్టర్ తో పాటు నా బిడ్డకు తండ్రి ఎవరో కూడా నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది, అందుకే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి సిద్దం అయ్యాను అందుకు మీరు పర్మిషన్ ఇవ్వమని స్వప్న అర్ధిస్తుంది. ఆ మాటకు పెద్దాయన సీతారామయ్య మాట్లాడుతూ ఇలాంటి సమయంలో రుద్రాణి రాహుల్ ఇద్దరూ కోపంగా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు విషయాలన్నింటినీ పరిగణలకు తీసుకొని మంచి నిర్ణయం తీసుకోమని పెద్దాయన చెబుతాడు ఒక ఆడపిల్ల టెక్స్ట్ వరకు చేయించుకోవడానికి సిద్ధమయింది అంటే తన కడుపులోని బిడ్డకి రాహులే తండ్రి అని తను ధైర్యంగా చెబుతుంది అని అంటాడు.

Brahmamudi Today Episode November 25 2023 Episode 263 Highlights
Brahmamudi Today Episode November 25 2023 Episode 263 Highlights

ఇక రాహుల్ పక్కకు వెళ్ళగానే రుద్రాణి రాహుల్ చెంప చెల్లుమనిపిస్తుంది. అనుకున్నదొకటి జరిగింది ఒకటని రుద్రాణి బాగా కోపంగా ఉంటుంది. నువ్వు నా పక్కనే ఉండి స్వప్నని ఇంట్లో నుంచి గెంటేయాలి అని అనుకుంటూనే తనకి కడుపులో చేశావు అని రుద్రాణి రాహుల్ నిలదీస్తుంది. నిన్ను నేను ఎక్కడికో తీసుకువెళ్లాలని అనుకున్నాను ఈ ఇంటి ఏవదాస్తి నీకే దక్కాలని నేను ప్రతినిత్యం పోరాటం చేస్తూ ఉన్నాను.

Brahmamudi Today Episode November 25 2023 Episode 263 Highlights
Brahmamudi Today Episode November 25 2023 Episode 263 Highlights

కానీ నువ్వు నేను ఎంతగా నిన్ను పైకి తీసుకువెళ్లాలనుకున్న నువ్వు అక్కడికి రావు నీ దరిద్రం ఎక్కడో లేదు రా నువ్వే నీకు దరిద్రం అని రుద్రాణి అంటుంది. నేను తనని వదిలించవకోమని చెబుతుంటే నువ్వు ఈ గ్యాప్ లో తనకి కడుపు ఎలా చేశావు అని రుద్రాణి రాహుల్ నిలదీస్తుంది. అమ్మ జరిగిందేదో జరిగింది ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని అంటాడు రాహుల్.

Brahmamudi Today Episode November 25 2023 Episode 263 Highlights
Brahmamudi Today Episode November 25 2023 Episode 263 Highlights

ఛీ ఛీ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావడం లేదు అని రాజ్ అనగానే కావ్య మా అక్క విషయంలో జరిగింది తప్పని నేను ప్రూవ్ చేస్తాను. నేను చూశాను మీ అక్క తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడటం అని రాజ్ అంటాడు. నిజానిజాలు నేను బయటికి తీస్తాను. ఎందుకంటే ఇది ఒక ఆడదాని వ్యక్తిత్వం మీద వేసిన సవాల్ కాబ్బట్టి దీనిని ప్రూవ్ చేస్తే మీలాంటి వాళ్ళ నోర్లు ముతబడతాయి అని కావ్య అంటుంది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri