NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: అను ఆర్యాల ప్లాన్ సక్సెస్ అయినట్టేనా? పద్మావతి,విక్కీ ల మధ్య సఖ్యత కుదిరినట్టేనా?

Nuvvu Nenu Prema 25 November 2023 today 477 episode highlights

Nuvvu Nenu Prema:నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతి, విక్కీలు అందరి ముందు నటిస్తూ ఉంటారు. పద్మావతి ఇంటికి ఒక పెద్దావిడ రావడం జరుగుతుంది ఆవిడ విక్కీ చూడ్డానికి వస్తుంది. ఆ పెద్దావిడతో విక్కీ సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఆవిడకి ఇంగ్లీష్ రాకపోవడంతో నానా తిప్పలు పడి పెద్ద ఆవిడకి అర్థం అయ్యేటట్టు చెప్పడానికి విక్కీ ఇబ్బంది పడుతుంటాడు. పద్మావతి వికీపీ మీద కోప్పడుతుంది కొత్తగా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను పెంచమాకండి అని అంటుంది. విక్కీ ఏసీ కొన్నందుకు పద్మావతి విక్కీ మీద అరుస్తుంది. విక్కీ పద్మావతిలో గొడవ చూసి వాళ్ళిద్దరినీ కలపడానికి అను ఆర్య ప్లాన్ వేస్తారు.

Nuvvu Nenu Prema Today episode 25 November 2023  Episode 477 Highlights
Nuvvu Nenu Prema Today episode 25 November 2023 Episode 477 Highlights

ఈరోజు ఎపిసోడ్ లో, అను దగ్గరికి పద్మావతి వెళ్లి నిన్ను మేడ మీద విక్కీ కలవడానికి రమ్మంటున్నాడు నీతో ఏదో చెప్తాడు అని అంటుంది. పద్మావతి ముందు నమ్మదు తర్వాత అను దగ్గరుండి పద్మావతిని మేడ మీదకు వెళ్ళమంటుంది. అప్పటికే ఆర్య కూడా విక్కీ దగ్గరికి వెళ్లి పద్మావతి నీతో మాట్లాడాలని ఉంటుంది నేను రమ్మంది మేడ మీద వెయిట్ చేస్తుంది అని చెప్తాడు. ఇద్దరూ మేడ మీద కలుసుకునేటట్టు చేస్తారు. ఇక ఇద్దరు మెడ మీదకు వెళ్ళిన తర్వాత అను ఆర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో అని అనుకుంటారు.

 

అల్లుడుగా నా బాధ్యత..

ఇక పద్మావతి విక్కీ ఇద్దరు మేడ మీదకు వెళ్లి కలుసుకుంటారు మీరే రమ్మన్నారు అని చెప్తుంది పద్మావతి. నువ్వు రమ్మంటేనే నేను వచ్చాను అంటాడు విక్కి అలా ఇద్దరు కాసేపు వాదించుకున్న తర్వాత, పద్మావతి విక్కీ ఇద్దరూ దగ్గరగా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు. పద్మావతిని అలా చూసేసరికి విక్కీ ఒక్కసారిగా పద్మావతి చాలా బాగుంది అని అనిపిస్తుంది. విక్కీ పద్మావతికి చాలా దగ్గరగా వస్తాడు అనుకోకుండా ఇంతలోనే దూరం అవుతాడు. అక్కడ సీన్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ఇక పద్మావతిని పక్కకి దూరంగా జరుపుతాడు విక్కీ. ఎక్కడ తనని చూసి విక్కీ దగ్గర అయిపోతాను అని మనసులో అనుకుంటాడు. చూడు పద్మావతి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అన్నది నాకు తెలియదు కానీ, నేనైతే మాత్రం రమ్మనలేదు అని అంటాడు. ఇక పద్మావతి తో విక్కీ నేడు ఇందాక నువ్వు నా మీద కోప్పడ్డావు నేను ఏమి మీ ఇంట్లో ఆర్థిక సమస్యల గురించి ఆలోచించకుండా ఏ పని చెయ్యను. నేను మీ ఇంట్లో వాళ్లని సంతోష పెట్టడానికి ట్రై చేస్తాను కానీ ఇబ్బంది పెట్టను. వాళ్లకి నేను ఇంటి అల్లుడు లాగా అన్ని బాధ్యతలు నాదే చూసుకుంటాను నిన్ను కోప్పడినంతమాత్రాన మీ ఇంట్లో వాళ్ళని కూడా కోప్పడతానని అనుకుంటే ఎలాగూ అని, వాళ్లు నన్ను అల్లుడిగా ఎంత మర్యాదగా చూస్తున్నారు నేను వాళ్ళని కూడా అంతే బాగా చూసుకుంటాను. ఇబ్బంది పడే పండి ఏది చేయను నీ మీద కోపం వాళ్ల మీద ఎప్పటికీ చూపించను వాళ్ళని ఎప్పుడూ అభిమానంగా గౌరవంగా చూస్తాను అయినా వాళ్లకే కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. అని విక్కీ పద్మావతికి చెప్తాడు ఆ మాటలు పద్మావతి చాలా ఫీల్ అవుతుంది అనవసరంగా నేనే ముందు వెనుక ఆలోచించకుండా విక్కీని అనుమానించాను. ఇంట్లో ఏసీ కొని మా వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నారని భావించాను అని మనసులో అనుకుంటుంది. చూడు పద్మావతి నేను మీ వాళ్ళకి ఇబ్బంది పెట్టే పని చేస్తే నువ్వు నన్ను నిలదీయొచ్చు కానీ నేను ఏ రోజు అలాంటి పని చేయను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Madhuranagarilo November 24 2023 Episode 218: తన మనసులో మాట చెప్పాలనుకున్న రాదా కి నిరాశే మిగులుతుందా..

Nuvvu Nenu Prema Today episode 25 November 2023  Episode 477 Highlights
Nuvvu Nenu Prema Today episode 25 November 2023 Episode 477 Highlights

భర్తను అర్థం చేసుకున్న పార్వతి..

ఇక పద్మావతి విక్కీ తో మాట్లాడి కిందకి వచ్చేసరికి, అను ఆర్య ఇద్దరు కిందే ఉంటారు విక్కీ వెళ్తూ వాళ్లతో ఇంకొకసారి ఇలాంటి బందు చెయ్యకు నాకు తెలుసు ఇదంతా నువ్వే ప్లాన్ చేశావని అని చెప్తాడు. ఈ కార్య సైలెంట్ గా ఉంటాడు ఇక వెంటనే పద్మావతి కూడా అను దగ్గరికి వస్తుంది ఏంటి మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఏదైనా సమస్య అని అడుగుతుంది అలాంటిదేం లేదక్కా నువ్వు సంతోషంగా ఉండు మా మధ్య ఎలాంటి పొర పద్యాలు లేవు. మేము బాగానే ఉన్నాము అని నచ్చ చెప్తుంది పద్మావతి. ఇక పద్మావతి చెప్పిన తర్వాత అను ఆర్యా ఇద్దరు మన ప్లాన్ సక్సెస్ అవ్వలేదట్టు ఉందండి అని అనుకుంటారు. ఇక అప్పటికే భక్త, వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పార్వతి వస్తుంది. చూడు పార్వతి అల్లుళ్ళకి ఏలూరు లేకుండా చూసుకోవాలి వాళ్ళు ఏది అడిగినా సరే నువ్వు కాదు అనకుండా చేసి పెట్టు. ఇక్కడ ఇబ్బందులు అన్ని ఎప్పుడూ ఉండేవే అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు వాటి గురించి పట్టించుకోవద్దు అని అంటాడు ఏంటండీ మీరు అంతా భారం మోస్తూ నాకు నా దగ్గర మాత్రం ఏమీ తెలీదు, అని అనుకుంటున్నారా నాకన్నీ తెలుసు అండి మీరు ఇబ్బంది పడుతున్నారు అని అంటుంది పార్వతి. చూడు పార్వతి నా ఇబ్బంది గురించి నువ్వు ఆలోచించొద్దు అల్లుళ్లకు మాత్రం ఏ లోటు రాకూడదు అని అంటాడు. ఇక పార్వతీ తన రెండు బంగారు గాజులు తీసి వాళ్ల భర్తకు ఇస్తుంది. ఈ గాజులు తాకట్టు పెట్టేసి డబ్బులు తీసుకురండి మీరు ఇబ్బంది పడకండి అని అంటుంది. నీ బంగారు గాజులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తాను అని ఎలా అనుకుంటున్నావు పార్వతి అని అంటాడు. ఏదైనా నేనే చూసుకుంటాను నువ్వు దాని గురించి ఆలోచించొద్దు నేనైతే ఇబ్బంది పడట్లేదు అని అంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం పద్మావతి వింటుంది.

Nuvvu Nenu Prema: విక్కీ ,పద్మావతి కోసం అను, ఆర్య ప్లాన్..? కృష్ణ గురించి అరవింద కు తెలియనుందా?

Nuvvu Nenu Prema Today episode 25 November 2023  Episode 477 Highlights
Nuvvu Nenu Prema Today episode 25 November 2023 Episode 477 Highlights

తండ్రికి ధైర్యం చెప్పిన పద్మావతి..

ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం పద్మావతి విని దగ్గరికి వస్తుంది నాన్న మీరు దేని గురించి ఆలోచించవద్దు. అని పద్మావతి అనగానే చూడమ్మా అల్లుళ్ళకి లోటు రాకుండా నువ్వే చూసుకోవాలి మీ అమ్మ కూడా అదే చెప్తున్నాను వాళ్ళు ఇక్కడ ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలి అని అంటాడు.. మీ అల్లుడు మీ బాధల్ని అర్థం చేసుకునే వాడే గాని ఎప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు కాదు నాన్న. తను మిమ్మల్ని ఒక బాధ్యతగా అనుకుంటున్నాడు మీరు దాని గురించి ఆలోచించవద్దు. ఆయన మీ గురించే ఆలోచిస్తున్నారు అని అంటుంది. పద్మావతి అన్ని మాటలకి పార్వతీ భక్త ఇద్దరు సంతోషిస్తారు. ఆయన మీ గురించి ఆలోచించారు కాబట్టే, మన ఆర్థిక పరిస్థితుల్ని కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి, మనకి ఇక ఏ ఇబ్బంది ఉండదు నాన్న అని అంటుంది. పద్మావతి అన్నమాట కి భక్త సంతోషిస్తాడు ఇక పార్వతి నువ్వు వెళ్లి పడుకో మా అల్లుడు గారితో సంతోషంగా ఉండు నీ సంతోషమే మాకు ముఖ్యం ఇవన్నీ నువ్వు ఆలోచించొద్దు అని అంటుంది. వీళ్ళు నేను ఆయనతో బాగున్నాను అని అనుకుంటున్నారు మా మధ్య ఉన్న అగాధం వీళ్ళకి తెలియదు అని పద్మావతి మనసులో అనుకుంటుంది.

Krishna Mukunda Murari: ఎత్తులు మీద పైఎత్తులు వేస్తున్న భవాని.. ఊహించని ట్విస్టులు

Nuvvu Nenu Prema Today episode 25 November 2023  Episode 477 Highlights
Nuvvu Nenu Prema Today episode 25 November 2023 Episode 477 Highlights

అనువార్యాల సంతోషం..

ఇక అనువాద ఇద్దరు బయటికి వెళ్తారు కారులో, కొంత దూరం వచ్చేసరికి కారు ఆగిపోతుంది ఇక అను, ఏంటండీ ఇక్కడ ఆపేశారు అని అంటుంది నేను ఎందుకు ఆపుతాను డియర్ అని అంటాడు ఆర్య మరి ఏంటండీ కారు ముందుకెళ్లట్లేదు అని అంటే ఇంత అందమైన భార్య పక్కన ఉంటే నాకు నేనే మర్చిపోతున్నాను. ఇక డీజిల్ పోయించడం కూడా మర్చిపోయినట్టున్నాను అని అంటాడు. అంటే ఇప్పుడు ఇందులో డీజిల్ లేదా ఇప్పుడు మనం ఎలా వెళ్తామండి అని అంటుంది. నువ్వేం కంగారు పడకు అని నేను చూసుకుంటాను కదా అని అంటాడు ఆర్య. అంతలో వాళ్ళ ఎదురుగా ఒక సైకిల్ మీద దంపతులు వెళ్తూ ఉంటారు వాళ్లలాగే వీళ్ళు కూడా ఒక సైకిల్ తీసుకొని మనం అలా వెళ్దాము అని అనుకుంటారు ఇక సరదాగా ఇద్దరు సైకిల్ మీద వెళుతూ ఉంటారు. కార్ ఇక్కడే పెట్టేసేసి మనం ఈ సైకిల్ మీద వెళ్దాము తర్వాత వచ్చి కారు తీసుకోవచ్చు అని ఆ పొలం గట్లలో అలా సైకిల్ మీద కాసేపు నడుస్తూ సరదాగా గడుపుతూ చాలా సంతోషంగా ఉంటారు ఇద్దరు.

Nuvvu Nenu Prema 25 November 2023 today 477 episode highlights
Nuvvu Nenu Prema 25 November 2023 today 477 episode highlights
ఒకటైన పద్మావతి విక్కి..

ఇక పద్మావతి వాళ్ళ అమ్మ నచ్చచెప్పి నువ్వు వెళ్లి పడుకో అమ్మ అని అంటుంది. సరే అని పద్మావతి రూమ్ లోకి వస్తుంది శ్రీనివాస, మా అమ్మ వాళ్ళు సంతోష పడాలంటే నేను మా ఆయనతో, సంతోషంగా ఉండాలి నువ్వే ఆయన మనసు మార్చాలి మా ఇద్దరిని ఒకటి చేయాలి అని రూమ్ లోనికి వెళ్తుంది. పద్మావతి వెళ్లగానే నన్ను ఇరిటేట్ చేయకు పద్మావతి నువ్వు వెళ్లి పడుకో అని అంటాడు విక్కి. ఇంత అందమైన భార్య ఎదురుగా ఉంటే ఎవరూ మీలా పడుకోరు అని అంటుంది పద్మావతి. ఇక విక్కీని పద్మావతి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. విక్కీ పద్మావతిని అరుస్తాడు

రేపటి ఎపిసోడ్ లో పద్మావతి విక్కీ కోసం మేడ మీద మంచం వేసి, చుట్టూ దోమతెరలు కడుతుంది. ఇప్పుడు మీరు ఏ డిస్టబెన్స్ లేకుండా సంతోషంగా పడుకోవచ్చు అని అంటుంది. మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు అని అంటాడు విక్కీ. నేను ఇక్కడే పడుకుంటాను అని అంటుంది. వాట్ అని అంటాడు అదే మీ పక్కన ఒక మూలకి పడుకుంటాను అని అంటుంది.

Related posts

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

bharani jella

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri