NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ఎత్తులు మీద పైఎత్తులు వేస్తున్న భవాని.. ఊహించని ట్విస్టులు

Krishna Mukunda Murari Today Episode November 24 2023 Episode 323 Highlights

Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో కృష్ణ ముకుందా మురారి కూడా ఒకటి. ఈ సీరియల్ చక్కటి కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాకుండా సీరియల్ టిఆర్పి రేటింగ్స్ లో టాప్ త్రీ పొజిషన్లో నిలబడుతోంది. మిగతా సీరియల్స్ కు టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది కృష్ణ ముకుందా మురారి సీరియల్.. నిన్నటితో ఈ సీరియల్ 322 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. ఈరోజు విడుదలైన ప్రోమో హైలెట్స్ చూసేద్దాం..

Krishna Mukunda Murari Today Episode November 24 2023 Episode 323 Highlights
Krishna Mukunda Murari Today Episode November 24 2023 Episode 323 Highlights

నిన్నటి ఎపిసోడ్ లో ముకుంద మురారి దగ్గరకు వచ్చి ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అని అంటుంది. కృష్ణవేణి గారు డాక్టర్ నంబర్ అడిగితే ఎందుకు పెద్దమ్మ ఇవ్వలేదు అని అడుగుతాడు. ఎప్పుడు ఆ కృష్ణవేణి గురించేనా నీకు వేరే ఆలోచన రాదా అని ముకుంద క్లాస్ పీకుతోంది. పెద్దత్తయ్యా కృష్ణ గురించి తలచుకుంటే ఎందుకు చేయడం లేదు ఇంటి పరువు తియ్యకుడదు అని, నువ్వు అలా చెయ్యాలి అనుకుంటే చెయ్యి అని ముకుంద అంటుంది. నువ్వు ఒక్కవైపు మాత్రమే ఆలోచిస్తున్నావు మురారి. కృష్ణ నీ ఈ ఇంట్లో ఉండమంటే ఎందుకు ఉండలేదు. మేము పిలిచినా ఎందుకు భయం భయంగా ఇంటికి వస్తుంది. నువ్వు ఎందుకు ఇలా ఆలోచించట్లా అని ముకుంద అంటుంది. సరే ఈ విషయాలు పెద్దమ్మ దగ్గర చెప్పకు అని అంటాడు. హమ్మయ్య నా దారికి వచ్చాడు అని అనుకుంటుంది ముకుంద. కానీ వీళ్లంతా ఎంత చెప్పినా కృష్ణవేణి నీ అలా చూస్తే అనిపించడం లేదు అని మురారి మనసులో అనుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode November 24 2023 Episode 323 Highlights
Krishna Mukunda Murari Today Episode November 24 2023 Episode 323 Highlights

కృష్ణ ఇంటికి నందు వస్తుంది. కృష్ణ గురించి తెలుసుకోవడానికి భవాని కూడా అక్కడికి చాటుగా వస్తుంది. కృష్ణ ఆలోచనా ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటుంది. నందు కి కృష్ణ బ్రెడ్ మీద పచ్చడి రాసి ఇస్తుంది. తిను నందు బాగుంటుంది అని అంటుంది. ఏంటి తినకుండా ఆలోచిస్తున్నావు అంటే నీ గురించే, మురారి అమెరికా వెళితే నువ్వు ఏమైపోతావు అని అంటుంది. ఏసిపి సార్ అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటే గతం గుర్తుకు వస్తుంది. అప్పుడు నన్ను వదిలి ఉండలేరు నా దగ్గరకు వచ్చేస్తారు అని కృష్ణ అంటుంది. ఇదంతా భవాని చాటుగా వింటుంది. నాకు ముకుంద గురించే బెంగ అంతా, అవ్వని వాటి గురించి తన లైఫ్ స్పాయిల్ చేసుకుంటుంది అని అంటుంది. తన పక్కన మా అమ్మ ఉంది, తన సపోర్ట్ ఉంది అని నందు అంటుంది. కృష్ణ ఆలోచన తెలుసుకున్న భవాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.

Krishna Mukunda Murari Today Episode November 24 2023 Episode 323 Highlights
Krishna Mukunda Murari Today Episode November 24 2023 Episode 323 Highlights

నేటి ప్రోమో లో కృష్ణ ఆటో ఎక్కబోతుంటే మురారి అక్కడికి వస్తాడు. ఏంటి వేణి గారు మీరు ఆటోలో వెళ్ళడం ఎందుకు. నాతో చెబితే నేను కార్ లో దింపుతాగా అని అంటాడు. పదండి పదండి నేను మిమ్మల్ని తీసుకు వెళతాను అంటాడు. ఇదంతా భవాని మేడ మీద నిలబడి చూస్తూ ఉంటుంది. కృష్ణ మనసులో నేను మా చిన్నాన్న దగ్గరకు వెళ్తున్నాను , అక్కడ ఆయన ఏమైనా నోరు జారితే మీరు బాధపడతారు అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode November 24 2023 Episode 323 Highlights
Krishna Mukunda Murari Today Episode November 24 2023 Episode 323 Highlights

ఇదంతా చూస్తున్న భవాని మురారి కృష్ణ తో కలిసి వెళ్ళకుండా అపుతుందా లేదంటే కృష్ణ మనసులో ఉన్న ఆలోచన తెలుసుకున్న భవాని మౌనంగా ఉంటుందా.. కృష్ణ మురారి నీ తీసుకు వెళ్ళలేదు కాబట్టి భవాని సీక్రెట్ గా కృష్ణని ఫాలో అయ్యి ప్రభాకర్ తో ఏం మాట్లాడిందో తెలుసుకుంటుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి ఇదంతా సస్పెన్స్. ఈ రోజు రాత్రి ప్రసారం కానున్న సీరియల్ లో ఇవన్నీ రీవిల్ అవుతాయి.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella