NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami Episode 209: చిత్ర జ్వాలా వేసిన ప్లాన్ మోక్ష కనిపెట్టి పంచమిని కాపాడుతాడా లేదా..

Naga Panchami Today Episode November 25 2023 Episode 209 Highlights

Naga Panchami Episode 209: చిత్ర ఇప్పుడు నువ్వు ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనే పాటకి డాన్స్ వేయాలి అని జ్వాల అంటుంది. చిత్ర ఆ పాటకి డాన్స్ వేస్తుంది.జ్వాలా చిత్ర కలిసి మళ్ళీ డాన్స్ వేస్తారు. అందరూ అలా డాన్స్ చేస్తుంటే మాకేంటి రా బాబు ఈ సోది అన్నట్టుగా పంచమి మోక్ష దిగులుగా చూస్తూ ఉంటారు. పంచమిని నాగిని పాటకు అందరి ముందు డాన్స్ చేయించాలి అని చిత్రా జ్వాలా ప్లాన్ వేస్తారు. పంచమి రా నువ్వు ఒక చిట్టి తీయి అని తీపిస్తారు. వాళ్లు అనుకున్నట్టుగానే అదే చిట్టి తీసేలా చేస్తారు.పంచమి నాగిని డాన్స్ వేయాలి అని జ్వాలా అంటుంది. పంచమి పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చేతులు బుసలు కొట్టినట్టుగా పెట్టి నాగిని డాన్స్ వేస్తుంది. పంచమి అలా డాన్స్ చేస్తుంటే ఎక్కడ పాముగా మారిపోతుందో అని భయపడి మోక్ష వచ్చి పంచమి లే పంచమి అని లేపుతూ ఉంటాడు పంచమి అలాగే డాన్స్ వేస్తూ ఉంటుంది వదిన ముందు ఆ పాట ఆపండి అని మోక్ష గట్టిగా అరుస్తాడు.

Naga Panchami Today Episode November 25 2023 Episode 209 Highlights
Naga Panchami Today Episode November 25 2023 Episode 209 Highlights

చిత్ర పాట ఆపేయగానే మోక్ష పంచమి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంతలో పంతులుగారు వచ్చి అయ్యా కొంచెం లేట్ అయింది మన్నించాలి అని అంటాడు. పంతులుగారు మంచి ముహూర్తం చూసి పెట్టండి అని రఘు అంటాడు. కట్ చేస్తే,నేను సీరియస్ గా చెప్పింది ఇంట్లో వాళ్లకే కాదు నీకు కూడా పంచమి నా చావుని నువ్వే కాదు ఎవరు ఆపలేరు నిజం తెలిసిన మనం అబద్దం గా బతకడం అనవసరం నన్ను బ్రతికించుకోవాలన్న తాపత్రం నిన్ను నిద్రపోనివ్వట్లేదు కానీ నన్ను కాపాడడం నీ చేతుల్లో లేదు అని మోక్ష అంటాడు. ఎలాగైనా నిన్ను నేను కాపాడుకుంటాను మోక్ష బాబు అని పంచమి అంటుంది. నా జాతకంలో ఉన్న దోషాన్ని నువ్వు ఎలా ఆపగలవు పంచమి నాగజాతి నీ మాట వినే పరిస్థితి కూడా ఉండదు నూటికి నూరు శాతం నా చావు ఖాయం మన చేతుల్లో ఉన్నది ఒకటే నేను ఉన్నంతకాలం సంతోషంగా ఉండడం అని మోక్ష అంటాడు. మీరు లేని సంతోషం నాకు అక్కర్లేదు అని పంచమి అంటుంది.

Naga Panchami Today Episode November 25 2023 Episode 209 Highlights
Naga Panchami Today Episode November 25 2023 Episode 209 Highlights

నేనున్నా లేకపోయినా నువ్వు సంతోషంగా ఉండాలి మన బిడ్డలో నన్ను చూసుకోవాలి ఈ రాత్రి నుండే మన దాంపత్య జీవితం మొదలవుతుంది ఇక  అన్ని హ్యాపీలే త్వరగా రెడీ అవ్వు పంచమి ముహూర్తానికి టైం అవుతుంది అప్పుడు జరిగింది దేవుడు చేసిన పెళ్లి ఇప్పుడు మనం చేసుకుంటున్నది మనం ఇష్టపడి చేసుకునే పెళ్లి ఈ చీర నీకోసం తెచ్చాను ఈ చీరలో పెళ్లికూతురు లాగా మెరిసిపోతూ ఉండాలి అని మోక్ష అంటాడు. కట్ చేస్తే, ఈ మానవుడికి చావు మీద చాలా కోరిక ఉన్నట్టుంది పంచమి అందుకే పెళ్లి రోజులు చావు రోజుగా మార్చుకుంటున్నాడు అని ఫణేంద్ర అంటాడు. నువ్వు నాకు రక్షణగా ఉంది కార్తీక పౌర్ణమి నాడు నన్ను తీసుకువెళ్లాలి అంతేగాని ఇలా బెదిరించకు అని పంచమి అంటుంది. వచ్చే కార్తీక పౌర్ణమి వరకే నువ్వు పంచమి గా ఉంటావు అంతవరకు నువ్వు ఎంత ప్రేమ చూపించిన నాకేమీ అభ్యంతరం లేదు కానీ నీకు అతను దగ్గర అవ్వాలని చూస్తే మాత్రం నేను నాగదేవత ఆజ్ఞను కూడా లెక్క చేయను అక్కడే ఆ క్షణమే కాటు వేసి చంపేస్తాను, పిల్లలిని నీతో కనాలని ఆశపడుతున్నాడు నీ ఒంటి మీద తన చెయ్యి పడడంతోటే నా విషమైన కోరలతో కాటు వేస్తాను, మోక్ష మరణం ఈరోజు నా చేతిలోన కార్తీక పౌర్ణమి రోజు నీ చేతిలోన అనేది తన చేతిలో ఉన్నది అని ఫణేంద్ర వెళ్ళిపోతాడు.

Naga Panchami Today Episode November 25 2023 Episode 209 Highlights
Naga Panchami Today Episode November 25 2023 Episode 209 Highlights

ఏంటి పంచమి అంత దిగులుగా ఉన్నావ్ ఆ నల్ల చొక్కా అతను చెప్పింది నువ్వు నమ్మినట్టున్నావు అని చిత్ర అంటుంది. ఏం చేస్తావ్ పంచమి మోక్ష జాతకమే అలాంటిది అని జ్వాల అంటుంది.నువ్వెందుకు పంచమి ఇంతలా డీల్ అయిపోతున్నావు ఏదైనా జరిగితే మోక్షకు జరుగుతుంది కదా అని చిత్ర అంటుంది. త్వరగా రెడీ కా పంచమి అక్కడ పంతులుగారు తొందర పెడుతున్నారు అని జ్వాల అంటుంది. కట్ చేస్తే, నీ ఆత్మను మోక్ష కంగారు పడకు, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో చావడం అవసరమా పంచమి నాగ కన్య తనతో కలిస్తే నీకు మరణం తథ్యం అయినా ముందుకు వెళ్తున్నావు అని అతని ఆత్మ అంటుంది. నేను కలిసినా కలవకపోయినా నా ప్రాణాలను నిలబెట్టుకోలేను అని మోక్ష అంటాడు. ఉంది ఒక్క పౌర్ణమి రోజు మాత్రమే పంచమి నిన్ను కాటు వేయడానికి చూస్తుంది ఆరోజు ఆ గండం నుండి బయటపడితే నీకు మరణం లేదు అని అతని ఆత్మ అంటుంది.

Naga Panchami Today Episode November 25 2023 Episode 209 Highlights
Naga Panchami Today Episode November 25 2023 Episode 209 Highlights

నేను నా చావు గురించి భయపడడం మానేశాను అన్నీ పౌర్ణమిలు నావి కావు ఆ విష సర్పాలు నా ప్రాణం తీయకుండా వదిలిపెట్టవు మా ఇద్దరి కలయిక వలన పంచమి భూలోకంలోనే ఉండి పోతుంది ఆ సంతోషంతో కన్నుమూస్తాను అని మోక్ష అంటాడు. నీ త్యాగాన్ని పంచమి అంగీకరించదు తొందరపడి ప్రాణాలు పోగొట్టుకోవద్దు అని ఆత్మ అంటుంది. నా ఆత్మ ని ఎప్పుడో చంపుకున్నాను మళ్ళీ నువ్వు నిద్ర లేచి నన్ను చంపకు భూమి  మీద నేను లేకపోయినా పర్వాలేదు నా పంచమి ఉంటే చాలు అని మోక్ష అంటాడు. కట్ చేస్తే, పంచమి నీకోసం ఎవరిని తీసుకొచ్చాను చూడు అని మోక్ష అంటాడు.

Naga Panchami Today Episode November 25 2023 Episode 209 Highlights
Naga Panchami Today Episode November 25 2023 Episode 209 Highlights

నీకు తెలిసి చిన్నప్పుడు నేను ఎవరికైనా ఆపద తల పెట్టానా అమ్మ అని పంచమి అంటుంది. నువ్వు చిన్న చీమకు కూడా హాని తలపెట్టలేదమ్మా అని వాళ్ల అమ్మ అంటుంది. మరి ఎందుకమ్మా భగవంతుడు నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు అని పంచమి అంటుంది. విధిని ఎవరు ఎదిరించలేరు అమ్మ అంత నీ తలరాత అని వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. మీలాంటి పుణ్య దంపతుల కడుపులో పుట్టి ఉంటే నాకు నీ కష్టాలు వచ్చేవి కాదు కాదమ్మా అని పంచమి అంటుంది..

Related posts

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri