NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu February 9 2024 Episode 2100: అంజలి శాంభవి ఇంట్లో నుంచి బంటి కోసం బయటికి వస్తుందా లేదా.

Kumkuma Puvvu Today Episode February 9 2024 Episode 2100 Highlights

Kumkuma Puvvu February 9 2024 Episode 2100:  అఖిల టటడై అఖిల ఆసం అఖిల ఇదిగోండి మీకు భోజనం మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అంజలి గారు అని అఖిల అంజలికి భోజనం ఇస్తుంది. అంజలి ఓకే నేను తింటానులే మీరు వెళ్ళండి అంటుంది. అఖిల అదేంటండీ అంజలి గారు మీరు ఇప్పుడు కడుపునిండా తింటే తెల్లవారక మనం నాటు నాటు నాటు అనే డాన్స్ కిఇరగతీద్దాం రీల్స్ చేసి అప్లోడ్ చేద్దాం అప్పుడు నాకు లైక్ స్ మీద లైక్ స్ వస్తూనే ఉంటాయి ఏమంటారు మీరు దానికి ఓకేనా అని అంటుంది. అంజలి సరే అంటుంది.భోజనం ముందు పెట్టుకుని బంటి గురించి ఆలోచిస్తూ బంటి నా బంటి ఎక్కడున్నావ్ రా మనం ఎవరికీ ఏ పాపం చేసాం మనకు అనుకోకుండా ఈ కష్టాలు నువ్వు ఎక్కడో నేనిక్కడ ఉన్నాను నేను ఇక్కడ శాంభవి గారి ఇంట్లో క్షేమంగానే ఉన్నాను కానీ నువ్వు ఎక్కడున్నావో అసలే నువ్వు ఆకలికి తట్టుకోలేవు ఏం చేస్తున్నావు

Kumkuma Puvvu Today Episode February 9 2024 Episode 2100 Highlights
Kumkuma Puvvu Today Episode February 9 2024 Episode 2100 Highlights

ఎన్ని కష్టాలు పడుతున్నావు ఏంటో అని బంటిని తలుచుకుంటూ భోజనం పక్కన పెట్టి నాకు ఈ భోజనం కూడా తినాలి అనిపించడం లేదు పదేపదే గుర్తుకు వస్తున్నావు నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావో ఏంటో అంటూ వాటర్ తాగి కూర్చుంటుంది అంజలి. అప్పుడే సంజయ్ అక్కడికి వస్తాడు హలో నేను సంజయ్ ని అని చెబుతాడు మీరా ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది. సంజయ్ ఇది నాగది ఇందులో గిటార్ ఉంది దాని కోసం వచ్చాను అని అదేంటండీ మీరు ఇంకా భోజనం చేయలేదా తినండి చాలా టైం అయిపోయింది అని అంటాడు. అంజలి పర్వాలేదు నేను తర్వాత తింటాను మీరు వెళ్ళండి అంటుంది.సంజయ్ లేదు లేదు ఇప్పటికే చాలా టైం అయిపోయింది మీరు తింటారా లేదంటే నన్ను తినిపించమంటారా అని అంటాడు.అంజలి షాక్ అవుతుంది. సంజయ్ అదేనండిఇంటికి వచ్చిన అతిథులు ఇలా ఖాళీ కడుపుతో పడుకుంటే నేను అస్సలు ఊరుకోను నాకు ఎలాంటి మొహమాటం లేదు నేను ఇలాగే ఉంటాను తినిపించమంటారా అని అంటాడు. అంజలి అయ్యో వద్దండి నేను తినేస్తాను అని అంటుంది. సంజయ్ అది వెరీ గుడ్ గర్ల్ తినండి అంటూ సంజయ్ అంటే సంజు సంజు గదిలో అంజలి అంటే అంజు అంజు సంజు వావ్ చాలా బాగుంది అనుకుంటూ వెళ్ళిపోతాడు సంజయ్. అఖిల ఏంట్రా అన్నయ్య అంజు సంజయ్ నేను అంతా విన్నాను లే ఏంటి అని అడుగుతుంది సంజయ్ అఖిల అసలు నీకు ఇక్కడ ఏంటి పని వెళ్లి పడుకో పో అంటాడు అఖిల అయ్యో అన్నయ్య నువ్వు మాట్లాడింది అంతా విన్నాను రా పాపం మీరు తింటారా లేదంటే నన్ను తినిపించమంటారా చెప్పండి అని మీరు ప్రేమగా మాట్లాడుతుంటే అన్ని విన్నాను రా ఏంటి మ్యాటర్ మనసు ఊహల్లో తేలాడుతుందా అని అంటుంది. సంజయ్అవునా అఖిల తను ఏంజెల్ లాగా కనిపిస్తుంది నా కళ్ళకి అని నువ్వు మర్యాద ఇక్కడ నుండి వెళ్ళావే అని అంటాడు.అఖిల నవ్వుకుంటూ వెళ్లిపోతుంది.

Kumkuma Puvvu Today Episode February 9 2024 Episode 2100 Highlights
Kumkuma Puvvu Today Episode February 9 2024 Episode 2100 Highlights

కట్ చేస్తే బంటి తన తోటి పని చేసే పని వాళ్ళతో కలిసి భోజనం దగ్గర కూర్చుంటాడు కానీ మిగతా వాళ్ళు తింటూ ఉంటారు వంటి మాత్రం భోజనం వైపు అలాగే చూస్తూ అంజలిని గుర్తు చేసుకుంటూ అంజలి ఎక్కడున్నావే నన్నెందుకు ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోయావు ఇక్కడ చూసిన నువ్వే కనిపిస్తున్నావు నాకు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు ఎందుకు ఇన్ని కష్టాలు అసలు తప్పంతా నాదే నేను వాటర్ కోసం వెళ్లకుండా ఉండాల్సింది అప్పుడు ఇద్దరం ఒకే చోట ఉండే వాళ్ళం ఇప్పుడు చూడు ఏమైందో నువ్వెక్కడున్నావో నేను ఇక్కడున్నాను అనుకుంటూ భోజనం తీసుకువెళ్లి పక్కన పెట్టి అంజలిని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు బంటి.

Kumkuma Puvvu Today Episode February 9 2024 Episode 2100 Highlights
Kumkuma Puvvu Today Episode February 9 2024 Episode 2100 Highlights

కట్ చేస్తే అంజలి తెల్లవారింది అంటే ఒకరోజు గడిచిపోయింది బంటి ఎక్కడున్నాడో ఏంటో ఇంటికి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా అని కానీ నా దగ్గర ఫోన్ లేదు కదా ఎలా అని బయటికి వచ్చి దారిన వెళుతున్న ఒక అతనిని పిలిచి ఫోన్ అడిగి ఇంటికి ఫోన్ చేస్తుంది అంజలి. కావేరి ఒకటి పోతే ఒకటి తగులుతుంది ఏంటో ఈ కష్టాలు నాకేమీ అర్థం కావడం లేదు. మా బంటి గాడు అంజలి కలుసుకున్నారో లేదో అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది.అమృత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అంజలి హలో అమ్మ నేను అంజలి మాట్లాడుతున్నాను అని అంటుంది అమృత సంతోషంతో అమ్మ అంజలి ఎక్కడున్నావ్ ఎలా ఉన్నావ్ బంటి ఎలా నువ్వు కలుసుకున్నారా అని అడుగుతుంది అంజలి లేదమ్మా అసలు బంటి నా దగ్గర లేడు బంటి ఏమైపోయాడు తెలియదు నేను ఒక దగ్గర ఉన్నాను బంటి ఒక దగ్గర ఉన్నాడు అని అంటుంది.కావేరి అంటే బంటీ నువ్వు కలుసుకోలేదా ఇప్పుడు మీరిద్దరూ వేరే వేరే చోట ఉన్నారా అని అడుగుతుంది.

Kumkuma Puvvu Today Episode February 9 2024 Episode 2100 Highlights
Kumkuma Puvvu Today Episode February 9 2024 Episode 2100 Highlights

అంజలి అవును అత్తయ్య అని అంటుంది. అప్పుడే యుగంధర్ వాళ్ళింటికి వస్తూ ఉండడంచూసిన అమృత అమ్మ అంజలి ఆ యుగంధర్ ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు అంటూ ఫోన్ కట్ చేస్తుంది అమృత.యుగంధర్ ఇంట్లోకి వచ్చి ఏంటి ఏం జరుగుతుంది అందరూ ఏంటి అలా దిగాలుగా కూర్చున్నారు అని అడుగుతాడు. అమృత అయ్యో మీ మేమేం అలా కూర్చోలేదే మేము మామూలుగానే అంటుంది కావేరి ఆ ఎటు కదలకుండా కూర్చుని కళ్ళు మూసుకుని యోగా చేస్తే ఆరోగ్యానికి మంచిది అంట అందుకని మేము ఇప్పుడు అదే పని చేస్తున్నాము అని అంటుంది కావేరి.యుగంధర్ మీరు యోగా చేస్తున్నట్లు లేరే ఆహా అలా యోగ చేయాలని ఎవరు చెప్పారు అని అడుగుతాడు.కావేరి ఏ మీకు అన్ని చెప్పాలా ఏంటి మీరు బెదిరిస్తే బెదిరిపోయి అన్ని చెప్పాలా ఇప్పుడే టీవీలో చెప్పారు మేము అదే చేస్తున్నాము అంటుంది కావేరి. యుగంధర్ టీవీలో చెప్పారా లేకుంటే ఫోన్లో చెప్పారా అని అంటాడు. అమృతవాళ్లు అందరూ షాక్ అవుతారు.

Kumkuma Puvvu Today Episode February 9 2024 Episode 2100 Highlights
Kumkuma Puvvu Today Episode February 9 2024 Episode 2100 Highlights

అరుణ్ ఏంటి ఏసిపి గారు చెప్పడమేంటి మేము టీవీలో చూశాం అని అంటాడు. యుగంధర్ లేదు నేనిప్పుడు మీ ఇంట్లోకి వస్తుండగా మీరు ఫోన్ మాట్లాడడం నేను విన్నాను చెప్పండి ఫోన్ చేసిందిఎవరు అంజలి బంటి వాళ్లే కదా అని అంటాడు అమృతం లేదు అయినా వాళ్లే ఫోన్ చేస్తారు ఏదో రాంగ్ నెంబర్ వచ్చింది మేము మాట్లాడి పెట్టేసాను అని అంటుంది. యుగంధర్ చూస్తాను అది కూడా చూస్తాను ఏ ఎస్ఐ ఈ ఇంటికి ఎ ఫోన్ వచ్చిన ఆ ఫోన్ కాల్ రికార్డ్స్ అన్ని అన్ని కలెక్ట్ చేయాలి సరేనా అప్పుడు దొరికిపోతారు వాళ్ళు అని అంటాడు యుగంధర్

Related posts

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Karthika Deepam 2 May 22th 2024 Episode: నరసింహని కటకటాల పాలు చేసిన కార్తీక్.. తండ్రిగా ఎందుకు సంతకం పెట్టావ్ అంటూ నిలదీసిన దీప..!

Saranya Koduri

Brahmamudi May 22 Episode  416:దుగ్గిరాల ఇంట్లోకి మాయలేడి ఎంట్రీ.. కావ్య పై రాజ్ కోపం.. నకిలీ మాయ ని తీసుకొచ్చిన రుద్రాణి డెవిల్ ప్లాన్..?

bharani jella

Nuvvu Nenu Prema May 22 Episode 630: అరవింద కోసం పద్మావతి చేసిన పని..? పద్మావతిని అపార్థం చేసుకొని కొట్టిన విక్కి..

bharani jella

Krishna Mukunda Murari May 22 Episode 476:ఆదర్శ్ మీరాల పెళ్ళికి భవానీ తొందర..ముకుంద చేత నిజం బయటపెట్టించిన కృష్ణ..రేపటి ట్వీస్ట్…?

bharani jella

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N