NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu February 9 2024 Episode 995: మహేంద్ర వసుధారకు ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడా లేదా.

Guppedantha Manasu Today Episode February 9 2024 Episode 995 Highlights

Guppedantha Manasu February 9 2024 Episode 995: మహేంద్ర పదేపదే రిషి ని తలుచుకుంటూ నాన్న రిషి ఎందుకురా నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు అసలు నువ్వు చనిపోవడం ఏంటి నాన్న నేను తట్టుకోలేక ఈ తండ్రి గుండె విలువిలా కొట్టుకుంటుంది ఈ బాధను నేను భరించలేక పోతున్నాను మీ అమ్మ నన్ను ఒంటరివాన్ని చేసి వెళ్ళిపోయింది అలాగే ఇప్పుడు నువ్వు కూడా నీకు నేను తోడు ఉండలేను నాన్న నేను మా అమ్మ దగ్గరికి వెళ్లి పోతాను అనుకొని ఇద్దరు తల్లి కొడుకులు ఒక్క దగ్గరికి చేరుకున్నారా నేను మాత్రం ఈ భూమి మీద బ్రతికి ఏం లాభం నాన్న నేను కూడా మీ దగ్గరికి వచ్చేస్తాను ఈ బాధను తట్టుకోలేక పోతున్నాను నిన్ను మర్చిపోయేది ఎలా అనుకుంటూ మందు బాటిల్ తీసుకొని తాగుబోతాడు మహేంద్ర. అప్పుడే అనుపమ అక్కడికి వచ్చి ఆ బాటిల్ ని తీసుకొని ఏంటి మహేంద్ర నువ్వు చేస్తున్న పని ఏమైనా బాగుందా అసలు మందు తాగడం ఏంటి మళ్లీ నువ్వు ముందుకు బానిస అవడం ఏంటి నేను ఇది తట్టుకోలేకపోతున్నాను మహేంద్ర అని అంటుంది.

Guppedantha Manasu Today Episode February 9 2024 Episode 995 Highlights
Guppedantha Manasu Today Episode February 9 2024 Episode 995 Highlights

మహేంద్ర ఏం చేయను అనుపమ నా భార్య జగతి నన్ను విడిచి వెళ్లిపోయింది ఇప్పుడు నా కొడుకు కూడా నన్ను విడిచి వెళ్లిపోయాడు ఇద్దరు తల్లి కొడుకులు ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ కథ అనుపమ అందుకే ఇద్దరు ఒకే దగ్గరికి త్వరగా చేరుకున్నారు కానీ నేను మాత్రం ఇక్కడ ఉండి ఏం చేయను నేను బ్రతికేం లాభం నేను కూడా వాళ్ల దగ్గరికి వెళ్లి పోతాను అనుపమ అంటూ మహేంద్ర వెళ్లి తలను చెట్టుకు కొట్టుకోవడం మొదలు పెడతాడు. అనుపమ ఆగు మహేంద్ర అలా చేయకు అంటూ మహేంద్రను పక్కకు తీసుకువచ్చి అసలు నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వే ఇలా ఉంటే ఇంకా వసుధార పరిస్థితి ఏంటి మహేంద్ర అని అంటుంది. మహేంద్ర ఏంటి అనుపమ నువ్వు చెప్పేది వసుధారకు నేనేం చేయగలను చెప్పు అని అంటాడు. అనుపమ అవును మహేంద్ర వసుధారకు నువ్వు ధైర్యం చెప్పాలి నువ్వు తన వెంట ధైర్యంగా నిలబడాలి నువ్వే తండ్రివి తల్లివి తనకి అన్ని చూసుకోవాలి చూశావు కదా మనం రిషి ఫోటోకి దండ వేస్తే ఎంత గొడవ చేసిందో ఇప్పటికీ తను రిషి ఉన్నాడు అనే లోకంలోనే ఉంది ముందు వసుధాలను ఆ లోకం నుంచి బయటికి తీసుకురావాలి తను ఆ నిజాన్ని నమ్మేలా చేయాలి లేదంటే తనను అలాగే వదిలేస్తే తను ఏమైపోతుంది చెప్పు నువ్వే ఇలా చేస్తే మరి వసుధార పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించుకో మహేంద్ర అంటుంది అనుపమ. మహేంద్ర సరే అనుపమ నువ్వు చెప్పినట్లే చేస్తాను వెళ్దాం పద సుధారా ఏం చేస్తుందో ఏంటో అని అనుపమ మహేంద్ర ఇంటికి బయలుదేరుతారు.

Guppedantha Manasu Today Episode February 9 2024 Episode 995 Highlights
Guppedantha Manasu Today Episode February 9 2024 Episode 995 Highlights

కట్ చేస్తే వసుధార వసుధారా తండ్రి చక్రపాణి ఇద్దరు ఏడుస్తూ కూర్చుంటారు. చక్రపాణి ఏడుస్తూ దేవుడా ఎందుకు నా కూతుర్ని ఇలా పరీక్షిస్తున్నావు తను ఎంత గాను ప్రేమించే రిషి సార్ ని తనకి దూరం చేసావ్ ఇది నీకు ఏమైనా న్యాయంగా ఉందా నా కూతురు ఆ నిజాన్ని తట్టుకోలేక పోతుంది ఎందుకయ్యా నా కూతుర్ని ఇలా పరీక్షిస్తున్నావు అని అనుకుంటాడు చక్రపాణి.

Guppedantha Manasu Today Episode February 9 2024 Episode 995 Highlights
Guppedantha Manasu Today Episode February 9 2024 Episode 995 Highlights

కట్ చేస్తే రాజువ్ చేతిలో ఒక పూల దండ పట్టుకొని డైరెక్ట్ గా వసుధార వాళ్ళ ఇంటికి వస్తాడు. అది చూసిన చక్రపాణి రేయ్ నువ్వేంటి ఇక్కడ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు.రాజీవ్ కూల్ మామ కూల్ ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావ్ అయ్యో రిషి చనిపోయాడు అంట కదా తనకి దండ వేసి సంతాపం తెలుపుదామని వచ్చాను. దానికే ఇలా నువ్వు రెచ్చిపోయి మాట్లాడితే ఎలా మామ చెప్పు ఏంటి వసుధారా నువ్వైనా చెప్పొచ్చు కదా నాన్న బావగారిని ఏమీ అనుకు అని చెప్పొచ్చు కదా అంటాడు రాజువ్. చక్రపాణి ఎవర్రా నువ్వు నువ్వు నా అల్లుడు ఏంటి రా మర్యాదగా ఇంట్లో నుండి బయటకు వెళ్తావా లేదా అని అంటాడు.

Guppedantha Manasu Today Episode February 9 2024 Episode 995 Highlights
Guppedantha Manasu Today Episode February 9 2024 Episode 995 Highlights

రాజీవ్ వెళ్తాను మామ వెళ్తాను కానీ పాపం వసుధారకు కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి పాపం వాళ్ళఅమ్మని పోగొట్టుకుంది తర్వాత తన ఎంతో గౌరవించే దైవం లాంటి జగతి మేడంని పోగొట్టుకుంది ఇప్పుడు చూస్తే చాలా ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న రిషి సార్ గాల్లో కలిసిపోయాడు పాపం తను ఇంకా ఎన్నాళ్లు కష్టాలు పడాలి చెప్పు మామ అందుకే వసుధారకు నేను జీవితాన్ని ఇద్దామని తనను పెళ్లి చేసుకుని నీ కళ్ళ ముందు పిల్లాపాపలతో మేమిద్దరం అలా తిరుగుతుంటే ఎంత బాగుంటుంది ఒకసారి ఊహించుకో మామ అంటూ రా వాసు అని వసుధార చెయ్యి పట్టుకుని మనిద్దరం వెళ్లి హాయిగా పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని గడిపేద్దాం నువ్వేమీ బాధపడకు వసుధార నీకు నేనున్నాను మీ బావను నీకోసమే ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నాను

Guppedantha Manasu Today Episode February 9 2024 Episode 995 Highlights
Guppedantha Manasu Today Episode February 9 2024 Episode 995 Highlights

అని వెటకారంగా అంటాడు రాజువ్. చక్రపాణి ఒరేయ్ దుర్మార్గుడా నీకు నేను మామని ఏంటి రా అసలు నువ్వు ఎవడో మాకు అవసరమే లేదు నువ్వు నా కూతురు చేయి పట్టుకున్నావే అనుకో నిన్ను ఇక్కడే చంపి నేను జైలుకు వెళ్లి పోతాను అది గుర్తుపెట్టుకో మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు.రాజువ్ సరేలే మామ వెళ్ళిపోతాను నేను చచ్చిపోతే పాపం వసుధారకు జీవితాన్ని ఎవరిస్తారు చెప్పు అందుకోసమేనా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను కానీ మళ్ళీ వస్తాను వసుధార కోసం అంటూ వెళ్ళిపోతాడు రాజీవ్

Related posts

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

bharani jella

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri