NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu November10 episode 2023: మనిషిలా మారిపోయిన సాగర్ ఆశ మాటలు విని అంజలి మీద మళ్ళీ కోపం పెంచుకుంటాడా మళ్లీ మృగంలా మారుతాడా రేపటి ఎపిసోడ్ లో చూద్దాం…

Kumkuma Puvvu today episode november 10 2023 episode 2023 highlights

Kumkuma Puvvu November 10 episode 2023: అంజలి బంటిని గదిలో పడుకోబెట్టి బంటికి టాబ్లెట్ వేసి వంటి నీ గుండెలకు హత్తుకుని బంటి నా బంటి ఇక నేను ఎప్పటికీ నిన్ను వీడి ఎక్కడికి వెళ్ళను నా ప్రేమతో నిన్ను బ్రతికించుకుంటాను ఇక నిన్ను నన్ను ఎవరు విడిది విడదీయలేరు మన ఇద్దరినీ చూసి ఎవరి కళ్ళు మండినఓ
కాలం మనకు దిష్టి పెట్టి మన ఇద్దరినీ విడదీసింది అయినా కానీ చచ్చి బ్రతికి మళ్లీ నీ దగ్గరికి వచ్చాను కానీ నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని అనుకోలేదు ఇక ఎప్పటికైనా నేను నీ నుండి ఎక్కడికి వెళ్ళను నీవు నా వాడివి నా సొంతం నా ప్రేమతో నిన్ను ఎలాగైనా బ్రతికించుకుంటాను అని ఏడుస్తూ బంటి ని బెడ్ మీద పడుకోబెట్టి కిందికి వస్తుంది. ఆశ చూశావా ఆంటీ ఆ లక్ష్మి నేనే అంజలి అనుకుని ఎలా రెచ్చిపోతుందో. కావేరి ఆ చూస్తున్నాను అంతా చూస్తున్నాను ఆశ ఆంటీ ఈ లక్ష్మీ మన ఇంట్లో ఉంటే నా బంటి నాకు దక్కడు నాకు దక్కనివ్వదు ఎలాగైనా బంటి ని ఎగరేసుకు వెళుతుంది ఈ లక్ష్మి.

Kumkuma Puvvu today episode november 10 2023 episode 2023 highlights
Kumkuma Puvvu today episode november 10 2023 episode 2023 highlights

కావేరి చూస్తాను అది చూస్తాను దాన్ని ఇప్పుడే తన్ని తరిమేస్తాను ఆశ ఆంటీ ఆ లక్ష్మీ వస్తుంది చూడండి కావేరి రానివ్వు దాన్ని ఇప్పుడే తరిమేస్తాను. అంజలి కిందికి వచ్చి సడన్లిగా అనుకోకుండా నోరు జారి అమ్మా నాన్న ఎక్కడున్నారు కనిపించడం లేదే అని అడుగుతుంది కావేరి షాక్ అయ్యి ఏంటి అమ్మా నాన్న నా తమ్ముడు నా మరదలు నీకు అమ్మా నాన్న అవుతారా ఎలాగైనా ఈ ఇంట్లో తిష్ట వేసి నా బంటి గాడికి పెళ్ళాం గా వద్దామని చూస్తున్నావా అంజలి ఆంటీ మాటలు మర్యాదగా రానివ్వండి కావేరి ఏంటే నీకు మర్యాద ఇచ్చేది ఆశ కావేరి ఆంటీ అన్న మాటల్లో తప్పేముంది సాగర్ బోర్ కొట్టాడా మా బంటి మీద పడి చస్తున్నావు అంజలి ఆశ మాటలు జాగ్రత్తగా రానివ్వు కావేరి ఏంటే నీకు మరి అది ఇచ్చేది పదా బయటి కి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అంటూ అంజలి చెయ్యి పట్టుకుని లాక్కొచ్చి బయట విసిరేస్తుంది.

Kumkuma Puvvu today episode november 10 2023 episode 2023 highlights
Kumkuma Puvvu today episode november 10 2023 episode 2023 highlights

అంజలి ఆంటీ మీరు ఆశ లాగా చీఫ్ గా మాట్లాడుతున్నారు చీఫ్ గా ప్రవర్తిస్తున్నారు మీరు పెద్దవారు అయ్యుండి కూడా ఇలా చేయడం ఏమైనా మర్యాదగా ఉందా. నేను బంటిని చూసుకోవడానికి వచ్చాను. కావేరి బంటిని చూసుకోవడానికి నేను కన్న తల్లిని ఉన్నాను అంజలి అది కాదండి ఒక్కసారి నేను చెప్పేది వినండి బంటి కోలుకున్నాక వెళ్ళిపోతాను. అది చూసిన అరుణ్ కుమార్ అమృత వచ్చి అక్క ఏం చేస్తున్నావ్ నువ్వు లక్ష్మి నీ ఎందుకు బయటికి వెళ్ళగొట్టావు. కావేరి నా కొడుకు బంటి కి చేసే సేవల పేరుతో ఇంట్లో తిష్ట వేయాలని అనుకుంటుంది అందుకే బయట గెంటేసాను అరుణ్ కుమార్ అమృత లక్ష్మీ ఎక్కడికి వెళ్లదు ఇక్కడే ఉంటుంది కావేరి ఏ ఎందుకు ఉంటుంది. అమృత ఎందుకంటే తను మా కూతురు అంజలి మీ కోడలు భార్య చేసే సేవలు తల్లి చేస్తుందా తల్లి చేసే సేవలు మొత్తం భార్య చేస్తుంది. ఒక మగాడికి చేయవలసిన సేవలు ఒక భార్య మాత్రమే చేస్తుంది. పరాయి ఆడది ఎవరైనా చేస్తారా అయినా ఇంకా మీకు అర్థం కావడం లేదా తను ఎవరు ఎందుకు ఇలా ఈ సేవలన్నీ చేస్తుంది అని గమనించడం లేదా చి నీవు ఇలా ప్రవర్తిస్తావని నేను అనుకోలేదు.

Kumkuma Puvvu today episode november 10 2023 episode 2023 highlights
Kumkuma Puvvu today episode november 10 2023 episode 2023 highlights

అరుణ్ కుమార్ అవును మీ కన్నా నా కన్నం మీ అందరికన్నా ఇప్పుడు బంటి కి కావలసింది అంజలి మాత్రమే తను మాత్రమే మనం ఎవ్వరం అక్కరలేదు భర్త ప్రాణాలు కాపాడుకోవాలంటే ఒక భార్యగా భార్యకు మాత్రమే సాధ్యమవుతుంది అది మన ఎవరి వల్ల కాదు ఆశ ఆంటీ వీళ్ళు లక్ష్మీ తన కూతురు లాగా ఉంది అని బంటిని లక్ష్మికి అంటగట్టాలని చూస్తున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకం ఏది మీరు నమ్మొద్దు ఆంటీ నేను చెప్పేది నిజం అని కావేరికి చెబుతుంది ఆశ. అంజలి ఏది నిజమో ఏది అబద్దమో ఆ దేవుడు గుర్తిస్తాడు నా భర్త బంటి గుర్తిస్తాడు బంటి కోలుకునే దాకా నేను ఇక్కడే ఉంటాను ఎవరు అవునన్నా కాదన్నా నేను ఎక్కడికి వెళ్ళను అని తెగేసి చెప్పి ఇంట్లోకి వెళ్లిపోతుంది అంజలి.

Kumkuma Puvvu today episode november 10 2023 episode 2023 highlights
Kumkuma Puvvu today episode november 10 2023 episode 2023 highlights

సాగర్ నిజం తెలిసిన అప్పటినుంచి సాగర్ ఏం చేయాలో తెలియక ఆశ కు ఫోన్ చేసి రమ్మంటాడు. ఆశ ఏంటి సాగర్ పిలిచావు నా భార్య లక్ష్మీ చనిపోయిందంట నా ఇంట్లో ఉన్న లక్ష్మీ అంజలి అంట నాకు ఈ రోజే నిజం తెలిసింది మా అమ్మకు కొండమ్మకు కూడా ఈ నిజం ఎప్పుడో తెలుసంట కానీ వాళ్ళు ఇన్నాళ్లు నా దగ్గర దాచి పెట్టారు. ఆశ ఓహో అందరికీ తెలిసిపోయింది అనమాట, సాగర్ అదేంటి అందరికీ తెలిసిపోయిందా అంటున్నావు మీకు ముందే తెలుసా, ఆశ తడబడుతూ అబే అదేం లేదు నాకు తెలియదు అమృత అరుణ్ కుమార్ గారు నిజాన్ని చెప్పి అంజలిని తీసుకుని వెళ్లారు ఆశచూసావా సాగర్ ఆ అంజలి ఎంత పెద్ద నాటకం ఆడిందో అంజలి అమృత అరుణ్ కుమార్ గారు పెద్ద మోసగాళ్లు వాళ్ళని నమ్మొద్దు అని రెచ్చగొడుతుంది.

Kumkuma Puvvu today episode november 10 2023 episode 2023 highlights
Kumkuma Puvvu today episode november 10 2023 episode 2023 highlights

సాగర్ అవును ఒక ఆడదై ఉండి నా ఇంట్లో నా భార్యగా ఇంత పెద్ద ఆడి కంపెనీ ఫైల్స్ అన్ని తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకుని నాకు డబ్బు నష్టం చేసింది ఆశ అలాగా సాగర్ చూసావా నీకు అటు డబ్బు నష్టం చేసింది నాకు ఇటు బంటిని దక్కనివ్వకుండా చేసింది అని సాగర్ నీ రెచ్చగొడుతుంది ఆశ. బంటి కోలుకున్నాకా నేను నీ అంజలి ని అని చెప్పి ఆ ఇంట్లో తిష్ట వేసి అక్కడ ఆస్తి కూడా తన సొంతం చేసుకుంటుంది ఇక అక్కడ నేను ఇక్కడ నీవు ఇద్దరం ఏడుస్తూ కూర్చోవాల్సిందే తను మాత్రం మహారాణి లాగా కాలు మీద కాలు వేసుకొని హాయిగా కూర్చుంటుంది అని సాగర్ నీ రెచ్చగొడుతూ ఉంటుంది ఆశ

Related posts

Panchayat Season 3: మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి రానున్న సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Most Expensive Web Series: ఇండియాలో ఆహా అనిపించుకునే 5 భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

Aadujeevitham OTT: అడుజీవితం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి ఆలస్యం.. కారణం ఇదే..!

Saranya Koduri

OG: ఓజీ ట్రైలర్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి ఫ్యాన్స్ ని కోపానికి గురిచేసిన మను – వసుధారా..!

Saranya Koduri

Asin’s husband Rahul Sharma: అసిన్ భర్త రాహుల్ శర్మ ఎవరు.. రూ. 3 ల‌క్ష‌ల‌తో మొద‌లు పెట్టి వంద‌ల కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యాడు..?

kavya N

Karthika Deepam 2 May 27th 2024: దీప కు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన శ్రీధర్.. తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అంటూ స్వామీజీ సీక్రెట్స్ రివిల్..!

Saranya Koduri

Tollywood Actress: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Upcoming Movies: మే చివ‌రి వారం థియేట‌ర్స్ లో అల‌రించ‌బోతున్న 5 చిత్రాలు.. అంద‌రి చూపు ఆ మూవీ మీదే!

kavya N

Janhvi Kapoor: ఏదిఏమైనా సరే శుక్ర‌వారం మాత్రం ఆ ప‌ని చేయ‌ను.. ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ లీక్ చేసిన జాన్వీ క‌పూర్!

kavya N

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Brahmamudi May 27 Episode  420:మాయా రుద్రణి ల ప్లాన్ సక్సెస్..అపర్ణ నిర్ణయాన్ని తప్పు పట్టిన సీతారామయ్య..రాజ్ మనసు లో కావ్య ..

bharani jella

Nuvvu Nenu Prema May 27 Episode 634:అరవింద తెగింపు.. అను ఆర్య దాచిన నిజాన్ని బయటపెట్టిన కుచల.. పద్దు న్యూ లైఫ్..

bharani jella

Krishna Mukunda Murari May 27 Episode 480:మురారి తన కడుపులో బిడ్డకు తండ్రి నిజం చెప్పిన ముకుందా.. ఇంట్లో నుంచి పరారైన మురారి.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Aa Okkati Adakku OTT: ఓటీటీ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నా అల్లరి నరేష్ ” ఆ ఒక్కటి అడక్కు “.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri