NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo February 13 2024 Episode 286: రాధకు దగ్గర కావాలనుకున్న శ్యామ్ కి, షాక్ ఇచ్చిన రుక్మిణి..

Madhuranagarilo Today Episode  February 13 2024 Episode 286 Highlights

Madhuranagarilo February 13 2024 Episode 286: భార్యాభర్తలు ఇలా ఏకాంతంగా ఉన్నప్పుడు భార్య భర్తకి అందంగా కనబడుతుంది భర్త భార్యకు  అందంగా కనబడతాడంట నిన్ను చూస్తుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా రాదా అని శ్యామ్ తన మొహం లో మొహం పెట్టి తన కళ్ళల్లోకి చూస్తూ ప్రేమగా మాట్లాడుతాడు. శ్యామ్ సార్ ప్రవర్తన చూస్తుంటే  తను ఏదో ప్లాన్ చేసుకునే ఇక్కడికి తీసుకు వచ్చాడు అనుకుంటా అని రాదా అనుకుంటుంది. ఏంటి రాధా ఏం ఆలోచిస్తున్నావ్ అని శ్యామ్ అంటాడు. నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా శ్యామ్ సార్ ప్రవర్తన తేడాగా ఉందేంటి ఆయన ప్లాన్ తోటే ఇక్కడికి నన్ను తీసుకు వచ్చాడా అని అనుకుంటున్నావు కదా రాధా అని అంటాడు. నా మనసులో మాట మీకు ఎలా తెలుస్తుంది అని రాదా అంటుంది. నీ మనసులో నేనే ఉన్నప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలియకుండా ఎలా ఉంటుంది రాదా అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode  February 13 2024 Episode 286 Highlights
Madhuranagarilo Today Episode  February 13 2024 Episode 286 Highlights

నా మనసులో మీరు లేరు అని రాదా అంటుంది. నీ మనసులో నేను లేనా అయితే ప్రూఫ్ చేస్తాను అని శ్యామ్ అంటాడు. ఏం అవసరం లేదు మీరు ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు అని రాదా అంటుంది. నీ మనసులో నేను లేనప్పుడు ఉన్నానా లేదా అని ప్రూఫ్ చేయాలి కదా రాధా అంటూ శ్యామ్ ఒక అడుగు ముందుకు వేస్తాడు. రాధా శ్యామ్ ను గమనించి వెనకకు జరుగుతుంది. ఎందుకు రాదా భయపడుతున్నావ్ నీ మనసులో నేను ఉన్నాను లేదో ప్రూఫ్ చేయాలి కదా అంటూ శ్యామ్ రాధ దగ్గరికి వెళ్లి కళ్ళలోకి కళ్ళు పెట్టి  చూపులతో తినేసేలాగా తనని ప్రేమగా చూస్తూ దగ్గరికి వెళ్తాడు. రాధా మౌనంగా కళ్ళు మూసుకుంటుంది. శ్యామ్ ముద్దు పెట్టబోతు ఉండగా  ఎవరో ఒక అతను వచ్చి డోర్ కొడతాడు. సార్ ఎవరు వచ్చారు అని రాదా అంటుంది. ఎవరు అని శ్యామ్  డోర్ తీసేసరికి వెయిటర్ వచ్చి సార్ హోటల్లో బాంబ్ పెట్టారంట పారిపోండి అని అంటాడు. హోటల్లో బాంబ్ పెట్టారంట పదండి అని శ్యామ్ ని తీసుకువెళ్తుంది రాదా.

Madhuranagarilo Today Episode  February 13 2024 Episode 286 Highlights
Madhuranagarilo Today Episode  February 13 2024 Episode 286 Highlights

కట్ చేస్తే, ఏంటయ్యా ఈ అల్లరి అని శ్యామ్ అంటాడు. హోటల్లో బాంబ్ పెట్టారని ఎవరో అన్నోన్ నెంబరు కాల్ చేసి చెప్పారు సార్ అని అతను అంటాడు. ఇక్కడ సెలబ్రిటీస్ ఎవరైనా పొలిటికల్ వారు ఇక్కడ స్టే చేస్తారా అని శ్యామ్ అడుగుతాడు. అలాంటివారు రారు సార్ అని అతను అంటాడు. ఇంతకుముందు ఎప్పుడైనా బాంబు పెట్టారని ఫోన్ వచ్చిందా అని శ్యామ్ అంటాడు. లేదు సార్ ఇదే ఫస్ట్ టైం అని అతను అంటాడు. రాధా మన హోటల్ కి వచ్చామని ఎవరికైనా ఫోన్ చేసి చెప్పావా అని శ్యామ్ అడుగుతాడు. మా అక్కకి చెప్పాను సార్ అని రాదా అంటుంది. ఎప్పుడు చెప్పావు అని శ్యామ్ అంటాడు. మీరు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినప్పుడు చెప్పాను సార్ అని రాధా రుక్మిణి తో మాట్లాడింది అంతా చెబుతుంది. ఎవరికి చెప్పకూడదొ వాళ్లకే చెప్పావు రాధ అని శ్యామ్ అనుకుంటాడు.ఇంతలో రుక్మిణి శ్యామ్ కి ఫోన్ చేస్తుంది.

Madhuranagarilo Today Episode  February 13 2024 Episode 286 Highlights
Madhuranagarilo Today Episode  February 13 2024 Episode 286 Highlights

ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది మాట్లాడి వస్తాను అంటూ శ్యామ్ వెళ్తాడు. కట్ చేస్తే, ఏంటి బాంబ్ పేలిందా శ్యాంసుందర్ అని రుక్మిణి అడుగుతుంది. నీ చెల్లెలు తన భర్తతో ఆనందంగా ఉంటే నువ్వు ఇలాగేనా చేసేది నీకు అసలు బుద్ధుందా అని శ్యామ్ అంటాడు. ఆనందంగా ఉండాల్సింది నాతో రాధ తో కాదు ఇప్పుడే రమ్మంటావా వచ్చేస్తాను అని రుక్మిణి అంటుంది. అసలు నీకు సిగ్గు లేదా అలా మాట్లాడడానికి అని శ్యామ్ అంటాడు. భర్త దగ్గర ఉండకూడనిది సిగ్గు సార్ రమ్మంటావా చెప్పు అని రుక్మిణి అంటుంది. వద్దులే మేమే వచ్చేస్తాం అని శ్యామ్ ఫోన్ కట్ చేస్తాడు.కట్ చేస్తే, ఇంతలో శ్యామ్ వాళ్ళు ఇంటికి వస్తారు.

Madhuranagarilo Today Episode  February 13 2024 Episode 286 Highlights
Madhuranagarilo Today Episode  February 13 2024 Episode 286 Highlights

రాధా హాస్పిటల్ కి వెళ్ళావు కదా నీ కడుపులో బాబుకి బాగానే ఉందనే మీ అక్క ఎంత సంతోష పడిపోయి చెప్పిందో తెలుసా నువ్వంటే అంత ఇష్టం అమ్మ మీ అక్కకి అని మధుర చెబుతుంది. రాధకి మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది రుక్మిణి. ఎక్కడికి వెళ్లారు రా హాస్పిటల్ నుంచి అని ధనంజయ్ అంటాడు. చెప్పాను కదా మామయ్య చిన్న పని ఉందని బయటికి వెళ్లారని పని అయిపోయిందా సార్ అని రుక్మిణి అడుగుతుంది. ఎవరి కళ్ళు పడ్డాయో  మేము అనుకున్న పని సక్సెస్ కాలేదు అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode  February 13 2024 Episode 286 Highlights
Madhuranagarilo Today Episode  February 13 2024 Episode 286 Highlights

వెళ్లిన పని జరగలేదని శ్యామ్ బాధపడుతున్నాడు అనుకుంటా అని రుక్మిణి అంటుంది. ఫీల్ అవ్వకు ఇంకోసారి కచ్చితంగా జరిగి తీరుతుంది లే అంటూ శ్యామ్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే, ఏంటి రాధా శ్యామ్ సార్ అంత కోపంగా ఉన్నారు అని రుక్మిణి అడుగుతుంది. ఆయన అనుకున్న పని జరగలేదని కోపం వచ్చినట్టుంది అక్క అని రాధా అంటుంది.ఫిజికల్ గా నీకు దగ్గరయ్యి మెంటల్ గాని నువ్వు ఇంట్లోనే ఉంచిపోయేలా చేస్తున్నాడు అనుకుంటా అని రుక్మిణి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri