NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: గౌతమ్ పై ప్రేమ ఇలా ఎక్స్ప్రెస్ చేసిన మల్లి

Malli Nindu Jabili September 01 2023 Episode Highlights

Malli Nindu Jabili:   నీ తప్పుడు రాతలు వల్లే నా చెల్లెలు చనిపోయింది నేను యు.ఎస్. ఏ. వెళ్లే లోపు నీకు శిక్ష పడేలా చేయమని గౌతం కి చెప్పాను నువ్వేమో బయట దర్జాగా తిరుగుతున్నావు నిన్ను ఇంకా ఏమీ చేయకపోవడం ఏంటి నిన్ను టార్గెట్ చేయడానికి గౌతం ఆ చానల్ లోకి వచ్చాడు కేవలం నీ మీద పగ తీర్చుకోవడం కోసమే, గౌతమ్ నిన్ను వదలడు నీ అంతు చూస్తాడు అమాయకురాలయిన నా చెల్లెలు చావుకి కారణమైన నిన్ను వదిలిపెట్టడు అని స్వప్న వాళ్ళ అన్నయ్య అంటాడు. నామీద కోపంతో ఈ ఛానల్ కి వచ్చాడా ఓ మై గాడ్ వెంటనే వెళ్లి గౌతమ్ తో తేల్చుకుంటాను అని అరవింద్ గౌతమ్ దగ్గరికి బయలుదేరుతాడు. కట్ చేస్తే భోజనం వడ్డిస్తాను అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili September 01 2023 Episode Highlights
Malli Nindu Jabili September 01 2023 Episode Highlights

నువ్వు కూర్చో నేను నా భార్యకు వడ్డిస్తాను అని మల్లిని కూర్చోబెట్టి అన్నం వడ్డిస్తాడు. ఏమండీ నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి అరవిందు బాబుని ఎందుకు ద్వేషిస్తారు ఆయన చెడ్డవారు కాదు చాలా మంది వారు ఎవరైనా మనకు చెడు చేస్తే వాళ్లని ద్వేషించడం సహజం కానీ అరవింద్ సారూ మీకు అలాంటిది ఏమీ చేయలేదు కదా అని అని అడుగుతుంది. భార్య పోస్ట్ ఇచ్చానని బాస్ పోస్ట్ ఇచ్చానని హద్దులు దాటకు నా గురించి తెలుసుకోవాలి అని అడిగి అరవింద్ గురించి చెప్తావ్ ఏంటి భార్యగా నువ్వు కారులు అడుగు బంగ్లాలు అడుగు నగలు అడుగు అంతేకానీ మూడో మనిషి గురించి టాపిక్ రాకూడదు అసలు అరవింద్ గురించి అసలే రాకూడదు ఇది పర్సనల్ ఓకేనా అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili September 01 2023 Episode Highlights
Malli Nindu Jabili September 01 2023 Episode Highlights

ఓకే సారీ అండి అని మల్లి అంటుంది. ఈసారి కి క్షమించేస్తున్నాను ఇంకొకసారి ఇలా జరిగితే బాగోదు గుర్తుపెట్టుకో ఇక భోజనం ఆ టాపిక్ గురించి అయిపోయింది కదా ఇద్దరం ఒకే ప్లేట్లో భోజనం చేద్దాము అని గౌతమ్ ప్లేట్లో భోజనం వడ్డించి ఇద్దరు ఓకే ప్లేట్లో తింటారు భోజనం అయిపోయాక నువ్వు ఇంటికి వెళ్ళిపో నాకు అర్జెంటు మీటింగ్ ఉంది అది చూసుకొని నేను వస్తాను అని గౌతమ్ అంటాడు. సరే అలాగే అని మల్లి అంటుంది. నా మీద పగ తీర్చుకోవాలి అని అనుకున్న వాడు నాతో స్ట్రైట్ గా మాట్లాడాలి కానీ మల్లి ని అడ్డం పెట్టుకోవడం ఏంటి అని గౌతమ్ ని అడుగుతాను అని గౌతమ్ దగ్గరికి వస్తాడు అరవింద్ నీతో కొంచెం మాట్లాడాలి అని అరవింద్ అంటాడు. గౌతమ్ సార్ ఓకే నేనేమన్నా నీ ఫ్రెండ్నా నీ బామ్మర్దినా అంత చనువుగా పిలుస్తున్నావ్ నీ లిమిట్స్ లో ఉండు ఇప్పుడు నీతో మాట్లాడటం కుదరదు అని గౌతమ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మల్లి గౌతమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.

Malli Nindu Jabili September 01 2023 Episode Highlights
Malli Nindu Jabili September 01 2023 Episode Highlights

ఇంతలో గౌతమ్ వస్తాడు మల్లి ఇంకా పొద్దున జరిగిందాని గురించి ఎందుకు ఆలోచిస్తుంది అసలు గౌతం గురించి ఎందుకు ఆలోచిస్తుంది మల్లి ఏమైంది అని గౌతమ్ అడుగుతాడు. అదేమీ లేదండి అని మల్లి అంటుంది. లేదని చెప్పడం అబద్ధం నేను మనుషుల్ని తొందరగా చదువుతాను మల్లి నా మాటలు నా పనులు నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా ఒకవేళ ఇబ్బంది అనిపించినా దాని వెనక నీ మీద నాకు ప్రేమే ఉంటుంది నేను ఆఫీసులో చెప్పినట్టు మన మధ్య థర్డ్ పర్సన్ గురించి టాపిక్స్ ఉండకూడదు థట్స్ ఆల్ ఇంకేమీ ఆలోచించకుండా పడుకో గుడ్ నైట్ అని గౌతమ్ వెళ్లిపోతూ మళ్ళి తిరిగి వచ్చి నేను ఒక విషయం తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను మల్లి నేనంటే నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను నువ్వు అందరూ కలిసి ఒప్పిస్తే నన్ను పెళ్లి చేసుకున్నావ్ నీ మీద నాకు ఉన్నంత అపేక్ష నామీద ఉందా నాకు ఉన్నంత ఇష్టం ఉందా అని గౌతమ్ అడుగుతాడు.

Malli Nindu Jabili September 01 2023 Episode Highlights
Malli Nindu Jabili September 01 2023 Episode Highlights

ఉందండి అది ఎలా తెలియజేయమంటారు అని మల్లి అంటుంది. అయితే నా మీద ఉన్న ప్రేమని ఒక్క ముక్కలో రాసి చూపించు అని గౌతమ్ అంటాడు.మల్లి పేపర్ మీద రాసి చూపించి ఇప్పుడు నమ్ముతారా అని అడుగుతుంది.ఒక్కసారి కాదు నా కోసం వంద సార్లు రాస్తావా 500 సార్లు రాస్తా
1000 సార్లు రాస్తావా అయితే రాసి చూపించు నేను మళ్ళీ వస్తాను అని గౌతమ్ వెళ్ళిపోతాడు. గౌతమ్ సార్ ని ఎలా అర్థం చేసుకోవాలి అతిప్రేమన చిన్నపిల్లనా ఏమి అర్థం కావట్లేదు పేపర్ తీసుకొని రాత్రంతా రాస్తూ కూర్చొని అలాగే నిద్రపోతుంది. కట్ చేస్తే గౌతమ్ మళ్ళీ తిరిగి వచ్చి చూసి చదువుకొని మల్లి మీద బెడ్ షీట్ కప్పి వెళ్ళిపోతాడు గౌతం.

Related posts

Puri Jagannadh: 20 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోని రిపీట్ చేస్తున్న పూరీ జగన్నాథ్..?

sekhar

Panchayat Season 3: మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి రానున్న సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Most Expensive Web Series: ఇండియాలో ఆహా అనిపించుకునే 5 భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

Aadujeevitham OTT: అడుజీవితం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి ఆలస్యం.. కారణం ఇదే..!

Saranya Koduri

OG: ఓజీ ట్రైలర్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి ఫ్యాన్స్ ని కోపానికి గురిచేసిన మను – వసుధారా..!

Saranya Koduri

Asin’s husband Rahul Sharma: అసిన్ భర్త రాహుల్ శర్మ ఎవరు.. రూ. 3 ల‌క్ష‌ల‌తో మొద‌లు పెట్టి వంద‌ల కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యాడు..?

kavya N

Karthika Deepam 2 May 27th 2024: దీప కు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన శ్రీధర్.. తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అంటూ స్వామీజీ సీక్రెట్స్ రివిల్..!

Saranya Koduri

Tollywood Actress: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Upcoming Movies: మే చివ‌రి వారం థియేట‌ర్స్ లో అల‌రించ‌బోతున్న 5 చిత్రాలు.. అంద‌రి చూపు ఆ మూవీ మీదే!

kavya N

Janhvi Kapoor: ఏదిఏమైనా సరే శుక్ర‌వారం మాత్రం ఆ ప‌ని చేయ‌ను.. ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ లీక్ చేసిన జాన్వీ క‌పూర్!

kavya N

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Brahmamudi May 27 Episode  420:మాయా రుద్రణి ల ప్లాన్ సక్సెస్..అపర్ణ నిర్ణయాన్ని తప్పు పట్టిన సీతారామయ్య..రాజ్ మనసు లో కావ్య ..

bharani jella

Nuvvu Nenu Prema May 27 Episode 634:అరవింద తెగింపు.. అను ఆర్య దాచిన నిజాన్ని బయటపెట్టిన కుచల.. పద్దు న్యూ లైఫ్..

bharani jella

Krishna Mukunda Murari May 27 Episode 480:మురారి తన కడుపులో బిడ్డకు తండ్రి నిజం చెప్పిన ముకుందా.. ఇంట్లో నుంచి పరారైన మురారి.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella