NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru: అడుగు ముందుకు వేసిన గంగాధర్ కి సహాయం చేసిన కుటుంబ సభ్యులు..

Mamagaru Today Episode February 6 2024 Episode 128 Highlights

Mamagaru : ఏమండీ మీరు అలా అనకండి ప్రశాంతంగా ఆలోచించండి అని గంగ అంటుంది. ప్రశాంతంగా ఎలా ఉండగలను గంగ నేను వేస్ట్ ఫెలో ని కదా ఏ పని చేద్దామన్న అడుగు ముందుకు పడడం లేదు అంతట ఆటంకాలే ఎవరు సహాయం చేయట్లేదు అని బాధపడతాడు గంగాధర్. ఒకసారి బిల్డర్ కి ఫోన్ చేసి రెండు రోజుల టైం అడగండి ఏమంటాడో చూద్దాం అని గంగ అంటుంది. నాకు మొహం లేదు గంగ నేను అడగను అని గంగాధర్ అంటాడు. ఒక్కసారి అడిగి చూడండి అడిగితే ఏమంటారు అని గంగ అంటుంది. గంగ బలవంతం చేయడంతో గంగాధర్ బిల్డర్ కి ఫోన్ చేసి సార్ కొంచెం ఇబ్బందిగా ఉంది రెండు రోజుల టైం కావాలి అని అడుగుతాడు. ఆటలాడుతున్నావా గంగాధర్ మొన్న వచ్చి గడివడిగావు నిన్న ఫోన్ చేసి రేపు వర్క్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పటిదాకా రాలేదు ఇప్పుడు ఫోన్ చేసి రెండు రోజులు టైం కావాలంటావా? లీగల్గా ప్రొసీడ్ అవుతాను నువ్వు మధ్యాహ్నం కల్లా ఎవరికో చాట్ చేయకపోతే నీ మీద కేసు పెడతాను అని బిల్డర్ అంటాడు. ఆ మాటలు విన్న దేవమ్మ బాధతో ఇంట్లోకి వెళుతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 6 2024 Episode 128 Highlights
Mamagaru Today Episode February 6 2024 Episode 128 Highlights

చంగయ్య ఫోన్లో పాటలు పెట్టుకుని కుర్చీలో కూర్చొని వి0టూ ఉంటాడు. కుటుంబ సభ్యులందరూ వచ్చి చంగయ్యని చూస్తూ ఉంటారు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు ఏదో తప్పు చేసిన వాడిలా చూపులతో నన్ను గుచ్చి చూస్తున్నారు అని చంగయ్య అంటాడు. మేము ఏమీ అనకపోయినా మా బాధను అర్థం చేసుకొని మీరు అన్న మాట మీకు సూట్ అవుతుందండి అని దేవమ్మ అంటుంది. ఎందుకు దేవమ్మ అలా అంటున్నావ్ అని చంగయ్య అంటాడు. ఎదుగుతున్న కొడుకుని రెక్కలు నరికేసినట్టు వాడు బాధపడుతూ ఉంటే మీరు ఇక్కడ పాటలు పెట్టుకొని వింటున్నారా ఏ తల్లిదండ్రులైన కొడుకు ఎదగాలనుకుంటారు మీకు ఇదేం పైశాచిక ఆనందం అండి వాడు ఎదుగుతుంటే కిందికి లాగుతున్నారు అని దేవమ్మ అంటుంది.

Mamagaru Today Episode February 6 2024 Episode 128 Highlights
Mamagaru Today Episode February 6 2024 Episode 128 Highlights

గంగాధర్ పైన బాధపడుతున్నాడు నాదా వాడి బాధ నీది కాదా అంటున్నావా దేవమ్మ,చిన్నప్పుడు వాడు నడుస్తుంటే ఎక్కడ కింద పడతాడో అని నువ్వు వాన్ని పట్టుకునే దానివి నీకు గుర్తుందా దేవమ్మ వాడు చిన్నప్పుడు సైకిల్ అడిగితే ఇవ్వలేదు ఎందుకు ఏది మంచో ఏది చెడు ఏది ఇస్తే కొడుకుకు మంచి జరుగుతుందో ఏది ఇవ్వకపోతే మంచి జరుగుతుందో తెలిసినా నువ్వు కూడా నన్ను ఇలా నిందించడం ఏమైనా బాగుందా దేవమ్మ అని చంగయ్య అంటాడు. సృష్టిలో తల్లులందరూ గొప్పవాళ్లు తండ్రులు మాత్రమే కొడుకుల దృష్టిలో విలన్సు ఎందుకంటే ఎక్కడలేని ప్రేమంతా తల్లులు చూపెడతారు అది జలుబు చేసే ముందు వర్షం లో తడవడం లాంటిది  కానీ తండ్రి అలా కాదు దేవమ్మ జ్వరం వచ్చిన తర్వాత టాబ్లెట్ లాంటివాడు చేదుగా ఉన్న మింగాల్సిందే వాడు ఎదుగుతుంటే రెక్కలు నరికేస్తున్నానన్నావు కదా కానీ ఎవడైనా బిజినెస్ చేస్తే డబ్బులు తీసుకొని బిజినెస్ చేయాలి కానీ పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయడం ఏంటి దేవమ్మా సరే నాకు మాట్లాడి మాట్లాడి గొంతు పోయింది కొంచెం వేడిగా పాలు కాచి అందులో పసుపు వేసి తీసుకురా నీకు వీలుంటేనే అని చంగయ్య వెళ్ళిపోతాడు. అదివి నీ కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోతారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 6 2024 Episode 128 Highlights
Mamagaru Today Episode February 6 2024 Episode 128 Highlights

ఏమండీ నా దగ్గర ఒక 15000 ఉన్నాయి తీసుకువెళ్లి ఎంత వస్తే అంత కొనండి అని గంగ అంటుంది. 15వేలతో ఏం కొనను గంగ అని గంగాధర్ అంటాడు. అడుగు ముందుకు వేయకుండానే ఎలా అనే బాధపడితే ఎలాగండి మూడు అడుగుల తోటే వామనుడు నేలను కొలిచాడు మీరు గెలుస్తారని నాకు నమ్మకం ఉంది ఒక అడుగు మీరు ముందుకు వేయండి రెండో అడుగు అమ్మవారు వేయిస్తుంది మూడో అడుగు ఆ శ్రీహరి వేయిస్తాడు మీరు ఇంకేమీ ఆలోచించండి ఈ 15 వేలకు ఎంత వస్తే అంత సరుకు కొని వర్క్ స్టార్ట్ చేయండి అని గంగా ధైర్యం చెబుతుంది గంగాధర్ కి. ఆ డబ్బులు తీసుకొని గంగాధర్ కిందికి దిగుతూ ఉండగా సుధాకర్ వచ్చి 15000 ఉన్నాయి రా గంగా నీ దగ్గర ఉంచు అని ఇచ్చి వెళ్తాడు. తరువాత పాండురంగ వచ్చి గంగా నా దగ్గర 15000 ఉన్నాయి రా ఖర్చులకు పనికొస్తాయి ఉంచు అని ఇచ్చి వెళ్తాడు.

Mamagaru Today Episode February 6 2024 Episode 128 Highlights
Mamagaru Today Episode February 6 2024 Episode 128 Highlights

ఇంకొంచెం ముందుకు వెళుతుండగా శ్రీలక్ష్మి వచ్చి నా దగ్గర 5000 ఉన్నాయి గంగాధర్ నీకు ఉపయోగపడతాయి ఉంచుకో అని ఇచ్చి వెళ్తుంది. గంగాధర్ వాళ్ళు బండి దగ్గరికి వెళ్ళగానే వసంత కూడా 5000 ఉన్నాయి తక్కువే ఏమీ అనుకోకయ్యా అని ఇచ్చి వెళ్తుంది. వాళ్లు వెళ్తూ ఉండగా మహేష్ వచ్చి ఒరేయ్ నా దగ్గర 5000 ఉన్నాయి రా తీసుకో అని అంటాడు. 5:10 కి నువ్వు నన్ను అడుగుతావు నీ దగ్గర ఇంత డబ్బు ఎక్కడిది రా అని గంగాధర్ అంటాడు. నా ఉంగరం తాకట్టు పెట్టి తెచ్చాను రా అని మహేష్ అంటాడు. ఇదంతా అవసరమా రా అని గంగాధర్ అంటాడు. బంగారు లాంటి మన స్నేహం ముందు  ఈ బంగారం ఎంత రా పదరా వెళ్లి సామాన్ కొందాం అని మహేష్ అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 6 2024 Episode 128 Highlights
Mamagaru Today Episode February 6 2024 Episode 128 Highlights

లక్ష 25 వేల సామాను 75 వేలకు ఎలా ఇవ్వను గంగాధర్ తెలిసిన వాడివే కాదనడం లేదు కానీ అంత అరువు ఇవ్వలేనయ్య అని అతను అంటాడు.  ఈ సామానే కాదు ఇంకా ఐదు లక్షల దాకా మీ దగ్గరే కొంటారు కొంచెం చూసి ఇవ్వండి అని గంగా అంటుంది. కొంటారమ్మా కాదనడం లేదు కానీ బిల్డర్ ఎప్పుడు చేతులు ఎత్తేస్తాడో ఎవరికీ తెలియదు అప్పుడు డబ్బులు ఎవరినడగాలి అని షాప్ అతను అంటాడు. మావాడు అలాంటివాడు కాదండి చ0గయ్య గారి మూడో కొడుకు అని మహేష్ అంటాడు. అయితే చ0గయ్య గారితో ఫోన్ చేసి మాట్లాడి సూరిటీ  ఇప్పించండి రెండు లక్షల సామాను ఇస్తాను అని షాప్ అతను అంటాడు. వద్దులే పద గంగ అని వాళ్ళు ముగ్గురు బయటికి వస్తారు. వాళ్లు వెళ్తూ ఉండగా గంగని ఒక అతను పిలుస్తాడు. అంకుల్ మీరా ఏంటి ఇలా వచ్చారు అని గంగ  అడుగుతుంది. ఇల్లు కడుతున్నాను గంగ సామాను కోసం వచ్చాను, మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అతను అడుగుతాడు..

Related posts

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N