NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami: మేఘన కి,మోక్ష బాబుకి పెళ్లి జరిపించడం నాకిష్టమే అంటున్న పంచమి..

Naga Panchami Today Episode February 6 2024 Episode  272 Highlights

Naga Panchami : వరుణ్ అని వైదేహి పిలుస్తుంది. ఇప్పుడే మీ నాన్నతో మాట్లాడాను రా ఎంగేజ్మెంట్ కి అందర్నీ పిలవాల్సిన పనిలేదు కొందరి లిస్ట్ ఇస్తాను వాళ్లకి ఫోన్ చేసి చెప్పండి అని వైదేహి అంటుంది. అమ్మ మాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని భార్గవ్ అంటాడు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది అని వైదేహి అంటుంది. ఈ పెళ్లి జరిగితే పంచమి వచ్చి కేసు పెడితే అందరం పోలీస్ స్టేషన్ లో ఉంటామా అత్తయ్య ఒకసారి ఆలోచించు అని చిత్ర అంటుంది. ఇంతలో మోక్ష అక్కడికి వస్తాడు. ఇంతమందికి ఇష్టం లేనప్పుడు పెళ్లి జరిపించడం ఎందుకమ్మా కొన్ని రోజులు ఎంగేజ్మెంట్ వాయిదా వేదం అని మోక్ష అంటాడు. ఇంతలో జ్వాలాకి నంబూద్రి ఆత్మ ఆవహిస్తుంది. మీరెవరు చేయకపోయినా పర్వాలేదు నేను దగ్గర ఉండి వాళ్ళ పెళ్లి జరిపిస్తాను అత్తయ్య మీరేమీ భయపడకండి పెళ్లి పనులు నేను చేస్తాను అని జ్వాల అంటుంది.

Naga Panchami Today Episode February 6 2024 Episode  272 Highlights
Naga Panchami Today Episode February 6 2024 Episode  272 Highlights

నీకేమైంది జ్వాల అలా ప్రవర్తిస్తున్నావ్ దయ్యం పట్టిందా అని వరుణ్ అంటాడు. నాకు కాదు మీకే దయ్యం పట్టింది పాపం ఆ అమ్మాయిని చూడండి పీటల దాకా వచ్చి పెళ్లి ఆగిపోతే ఎలా బాధపడుతుంది తనకి పెళ్లి ఆశలు రేపింది ఎవరు మీరు కాదా అని జ్వాల అంటుంది. మీలో మీరు గొడవ పడకండి ఆంటీ నాకోసం నేను వెళ్ళిపోతాను అని మేఘన అంటుంది. నువ్వే ఎమీ బాధపడకు మేఘన ఇంట్లో అత్తయ్య చెప్పిందే ఆఖరి మాట ఇది అత్తయ్య పరువుకి సంబంధించిన విషయం ఎలాగైనా మీ పెళ్లి మేమొ జరిపిస్తాం అని జ్వాల అంటుంది. మోక్ష నువ్వు పెళ్లి చేసుకోవాలంటే వెళ్లి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోరా మమ్మల్ని రిస్క్ లో పెట్టకు అని భార్గవ్ అంటాడు. నువ్వు పెళ్లి చేసుకుంటే పంచమి వచ్చి చిన్న కంప్లీట్ ఇచ్చిందంటే అందరం జైలు పాలయితం అని చిత్ర అంటుంది. నీ పంతం నీదే కానీ ఎవరి మాట వినవా వైదేహి పంచమిని పిలిపిద్దాం తను ఏమంటుందో ఆ తరువాత ఆలోచిద్దాం అని శబరి అంటుంది. ఇంతలో పంచమి వచ్చి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు బామ్మగారు అని అంటుంది. ఇంకేంటి పంచమే ఒప్పుకున్నాక పంచమి చేత ఒక లెటర్ రాయించుకుందాం అత్తయ్య అని జ్వాల అంటుంది. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను మోక్ష బాబుకి మేఘన కి పెళ్లి జరగడం నాకిష్టమే అని పంచమి అంటుంది. పంచమి రా నీ తో మాట్లాడాలి అని మోక్ష తనని తీసుకువెళ్తాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 6 2024 Episode  272 Highlights
Naga Panchami Today Episode February 6 2024 Episode  272 Highlights

అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు పంచమి అని మోక్ష అడుగుతాడు. కొందరు చెప్పడంతో మేఘన నాగ కన్య అనుకున్నాను మోక్ష బాబు కానీ ఇప్పుడు తను నాగ కన్య కాదని తేలిపోయింది మీరు మేఘనని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు అని పంచమి అంటుంది. మేఘన నాగ కన్య అనే నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను అయితే ఇప్పుడు ఈ పెళ్లి నేను చేసుకోను ఆపేస్తాను అని మోక్ష అంటాడు. వద్దు మోక్ష బాబు అని కాళ్లు పట్టుకుంటుంది పంచమి. మేఘన చాలా కష్టాల్లో ఉంది మోక్ష బాబు తనని పెళ్లి చేసుకుంటే నేను సంతోషిస్తాను అని పంచమి అంటుంది.

Naga Panchami Today Episode February 6 2024 Episode  272 Highlights
Naga Panchami Today Episode February 6 2024 Episode  272 Highlights

నువ్వు చెప్పింది నిజమే అయితే నేను మేఘనని పెళ్లి చేసుకుంటాను కానీ ఒక షరతు పంచమి నీకు నామీద ఏమాత్రం ప్రేమ లేదని తెలుసుకోవాలంటే నువ్వు ఇక్కడే ఉండి నీ చేతుల మీదుగా మా పెళ్లి జరిపించాలి అప్పుడే నేను ఈ పెళ్లి చేసుకుంటాను అని మోక్ష అంటాడు. పంచమి నా దగ్గరే ఉండి పెళ్లి జరిపిస్తుంటే కచ్చితంగా నన్ను వదులుకోదు పెళ్లి ఆపేస్తుంది చివరి క్షణంలో అని మోక్ష ఆలోచిస్తాడు. చెప్పు పంచమి అందుకు నువ్వు సిద్ధమేనా నువ్వు నాలాగే నన్ను వదిలిపెట్టుకోలేక మదన పడుతున్నావ్ పంచమి మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం లేదంటే నన్ను కూడా పాములాగా మార్చేస్తే మీ లోకానికి వెళ్లిపోదామా అని మోక్ష అంటాడు. అందుకు అవకాశం లేదు మోక్ష బాబు ఈ జన్మలో జరగదు అని పంచమి అంటుంది.

Naga Panchami Today Episode February 6 2024 Episode  272 Highlights
Naga Panchami Today Episode February 6 2024 Episode  272 Highlights

అయితే ఇద్దరం కలిసి చచ్చిపోదాం పంచమి వచ్చే జన్మలోనైనా కలిసె అవకాశం దొరుకుతుంది మనకి అని మోక్ష అంటాడు. నేను మిమ్మల్ని వదులుకున్నది సంతోషంగా ఉంటారని నావల్ల చచ్చిపోతారని కాదు అని పంచమి అంటుంది. అయితే నీ ఇష్టప్రకారమే పెళ్లి జరిపించు పంచమి కానీ నువ్వు ఇక్కడే ఉండాలి అని మోక్ష అంటాడు. మీరు పెళ్లికి ఒప్పుకున్నారు నాకు అంతే చాలు అని పంచమి అంటుంది.కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 6 2024 Episode  272 Highlights
Naga Panchami Today Episode February 6 2024 Episode  272 Highlights

ఇంట్లో ఎవరు ఎలా ఉంటున్నారో తెలియడం లేదు పంచమి పాము అనుకుంటే ఇప్పుడు ఈ జ్వాలా అక్క ఒకసారి మనిషిలాగ ఒకసారి దయ్యం పట్టింది దానిలాగా ప్రవర్తిస్తుంది అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో అని చిత్ర అనుకుంటూ బయట కూర్చుంటుంది. ఇంతలో ఫణీంద్ర వచ్చి మనిషిగా మారి మళ్లీ పాముగా మారి వెళ్ళిపోతాడు. ఆ సంఘటన చూసి ఆశ్చర్య పోతుంది చిత్ర.

Related posts

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N