NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Premalu OTT: ప్రేమలో సినిమా మలయాళ ఇండస్ట్రీని ఏ విధంగా సెట్ చేసిందో మనందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ భారీ కలెక్షన్స్ సాధించింది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగిన ఈ సినిమాలో నెస్లన్ గఫూర్, మమీతా బైజూ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ లో మలయాళం లో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. భారీ కలెక్షన్స్ తో తుమ్మురేపింది. హైదరాబాద్ బ్యాండ్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మార్చ్ 8న రిలీజ్ అయింది.

ఇక రిలీజ్ అనంతరం మంచి కలెక్షన్స్ ని కూడా సాధించింది. తెలుగులో ఓటీటీలను ప్రేమలు సినిమా దూసుకుపోతుంది. ప్రేమలు సినిమా తెలుగు వర్షన్ ఏప్రియల్ 12వ తేదీన ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని ఫుల్ బజ్ ఉండడంతో మొదటి నుంచే మంచి వ్యూస్ ‌ సాధించింది. తెలుగు చిత్రాలతో పోటీ పడుతూ ఆహా ఓటీటీలో ఈ డబ్బింగ్ మూవీ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆహా ఓటీటీలో ప్రేమలు తెలుగు వర్షన్ తాజాగా మరో మైలురాయి దాటింది. ఈ చిత్రం 125 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటినట్లు ఆహా ఓటిటి నేడు అనగా మే అరుణ విడుదల చేసింది.

Premalu OTT updates
Premalu OTT updates

 

” జేకే(జస్ట్ థింకింగ్) లవర్స్ అందరికీ ఇది అంకితం. ప్రేమలు 125 మిలియన్ నిమిషాలను సెలబ్రేట్ చేస్తున్నాం ” అని ఆహా నేడు ట్వీట్ చేసింది. డబ్బింగ్ మూవీ కి ఈ రేంజ్ లో వ్యూస్ దాకడం విశేషం అని చెప్పుకోవచ్చు. ప్రేమలు సినిమా మలయాళం తో పాటు హిందీ, తమిళం లో డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీడీలో అందుబాటులో ఉంది. ఇక ఈ భాషల్లోనూ ప్రేమలు మంచి వ్యూస్ దక్కించుకుంటుంది. ప్రేమలు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ అయింది. దాదాపు రూ. 5 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ సుమారు 136 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీ తెలుగు వర్షన్ కూడా థియేటర్లలో సుమారు 15 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమాని తెలుగులో దర్శకతీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగు వర్షన్ ఈవెంట్ కు రాజమౌళి కూడా హాజరయ్యారు.

దీంతో ఈ మూవీ పై మరింత బజ్ ఏర్పడింది. ప్రేమలు సినిమాకు గిరీష్ ఏడి తెరస్కత్వం వహించారు. కామెడీ పెరాదానంగా ఈ లవ్ మూవీ ని తెరకెక్కించారు. సరదాగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మూవీలో సచిన్ పాత్రలో నెస్లెన్ గఫూర్, రేణుగా చాటింగ్ కూడా అద్భుతమని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాతో మమితా చాలా పాపులర్ అయ్యారు. ప్రేమలు సినిమాలో సంగీత్ ప్రదీప్, శ్యామ్ మోహన్, అఖిల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా దాటిన రికార్డ్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Puri Jagannadh: 20 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోని రిపీట్ చేస్తున్న పూరీ జగన్నాథ్..?

sekhar

Panchayat Season 3: మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి రానున్న సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Most Expensive Web Series: ఇండియాలో ఆహా అనిపించుకునే 5 భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

Aadujeevitham OTT: అడుజీవితం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి ఆలస్యం.. కారణం ఇదే..!

Saranya Koduri

OG: ఓజీ ట్రైలర్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి ఫ్యాన్స్ ని కోపానికి గురిచేసిన మను – వసుధారా..!

Saranya Koduri

Asin’s husband Rahul Sharma: అసిన్ భర్త రాహుల్ శర్మ ఎవరు.. రూ. 3 ల‌క్ష‌ల‌తో మొద‌లు పెట్టి వంద‌ల కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యాడు..?

kavya N

Karthika Deepam 2 May 27th 2024: దీప కు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన శ్రీధర్.. తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అంటూ స్వామీజీ సీక్రెట్స్ రివిల్..!

Saranya Koduri

Tollywood Actress: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Upcoming Movies: మే చివ‌రి వారం థియేట‌ర్స్ లో అల‌రించ‌బోతున్న 5 చిత్రాలు.. అంద‌రి చూపు ఆ మూవీ మీదే!

kavya N

Janhvi Kapoor: ఏదిఏమైనా సరే శుక్ర‌వారం మాత్రం ఆ ప‌ని చేయ‌ను.. ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ లీక్ చేసిన జాన్వీ క‌పూర్!

kavya N

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Brahmamudi May 27 Episode  420:మాయా రుద్రణి ల ప్లాన్ సక్సెస్..అపర్ణ నిర్ణయాన్ని తప్పు పట్టిన సీతారామయ్య..రాజ్ మనసు లో కావ్య ..

bharani jella

Nuvvu Nenu Prema May 27 Episode 634:అరవింద తెగింపు.. అను ఆర్య దాచిన నిజాన్ని బయటపెట్టిన కుచల.. పద్దు న్యూ లైఫ్..

bharani jella

Krishna Mukunda Murari May 27 Episode 480:మురారి తన కడుపులో బిడ్డకు తండ్రి నిజం చెప్పిన ముకుందా.. ఇంట్లో నుంచి పరారైన మురారి.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella