NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa December 13 2023 Episode 98: వైజయంతి నిజస్వరూపం నాయుడికి తెలుస్తుందా లేదా?..

Paluke Bangaramayenaa Today Episode December 13 2023 Episode 98 Highlights

Paluke Bangaramayenaa December 13 2023 Episode 98:  కృష్ణయ్య నువ్వు మంచి మేలు చేశావు ఆ విశాల్ గాడు దుర్మార్గుడా నీ నాన్న తెలుసుకొని అరెస్టు చేయించేలా చేశావు కానీ ఝాన్సీ మేడంనికి  కూడా ఏమీ కాకుండా చూడు స్వామి తనకి ఏమన్నా అయితే ఆ పాపము అంతా నాదే  రేపు నేను అవిశాల్ గాడి మీద కోర్టులో సాక్ష్యం చెబితే మెడని చంపేస్తాడు విశ్వం బాబాయ్ కూతురికి అన్యాయం చేసిన పాపం అంతా నాదే అని స్వరా ఏడుస్తుంది. కట్ చేస్తే, ఏంటి బావ నీ కూతురు నువ్వు ఒకటి అయిపోయారా అవిశాల్ గాడిని అరెస్టు చేయించినప్పుడు నువ్వు ఒక చిన్న నవ్వు నవ్వే అది చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింది బావ మి తండ్రి కూతుండ్రా ప్రేమ శభాష్ అని చప్పట్లు కొడుతుంది వైజయంతి.

Paluke Bangaramayenaa Today Episode December 13 2023 Episode 98 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 13 2023 Episode 98 Highlights

ఏంటి బావ ఆ విశాల్ గాడికి నేను సపోర్ట్ చేస్తున్నాను ఎందుకు అని ఆలోచిస్తున్నావా ఎందుకంటే రాజకీయంలో నేను ఎదగాలంటే వాడికి నేను సపోర్ట్ చేయాలి ఎమ్మెల్యేగా గెలవాలి అంటే నాకు సానుభూతి కావాలి కదా బావ అందుకే నిన్ను ఇలా వీల్ చైర్ లో శాశ్వతంగా కూర్చునేలా చేశాను అని వైజయంతి అంటుంది.చూడు బావ ఆ విశాల్ గాడు బయటికి వచ్చి నేను ఎమ్మెల్యేగా గెలవబోయే సమయానికి నీకు ఒక నిజం చెప్తాను ఏంటి బావా నన్ను చూస్తే కోపం వస్తుందా ఏం చేయను రాజకీయంగా ఎదగాలి అంటే నాకు సింపతి కావాలి బావ నిన్ను చంపేద్దామనుకున్నాను కానీ నీ ప్రాణం నీ కూతురు చేతుల్లో ఉంది ఆ విశాల్ గాడు బయటికి రావాలంటే నిన్ను అడ్డం పెట్టుకుంటేనే కదా బావ నీ కూతురు కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పేది అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 13 2023 Episode 98 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 13 2023 Episode 98 Highlights

నాయుడు తన వంక కోపంగా చూసి వెళ్ళిపో ఇకనుంచి అన్నట్టుగా చూస్తాడు. కట్ చేస్తే, ఏంటి కోర్టుకు టైం అవుతుంటే ఇక్కడే ఉన్నావ్ వెళ్లి విశాల్ హత్య చేయలేదు నేను అభిషేక్ ఝాన్సీ మేడం కలిసి డబ్బు కోసం ఇలా అతని తప్పుడు కేసులో ఇరికించాము అని అబద్ధం చెప్పు లేదంటే మీ ఝాన్సీ మేడం అని చంపేస్తాడు అని వైజయంతి అంటుంది. పిన్ని విశాల్ ఇంత దుర్మార్గుడాని నీకు తెలిసిన తరువాత అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావ్ నిజం చెప్పు పిన్ని అని స్వర అడుగుతుంది. అదంతా నీకు అనవసరం నేను చెప్పినట్టు నువ్వు చెప్పు అని వైజయంతి అంటుంది. లేదు పిన్ని నువ్వు నిజం చెప్తే కానీ నేను కోర్టులో అబద్ధం చెప్పను అని స్వర గట్టిగా అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 13 2023 Episode 98 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 13 2023 Episode 98 Highlights

ఏయ్ చెప్తావా చెప్పవా నాకు కోపం తెప్పించకు ఆ విషయాలని నీకు అనవసరం అని స్వర మీదికి చేయి లేపుతుంది వైజయంతి. పిన్ని నువ్వు నన్ను ఈ రోజు చంపేసిన సరే నువ్వు నిజం చెప్పకుండా నేను కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పను అని స్వర అంటుంది. అది నీకు అనవసరం అని గట్టిగా బెదిరిస్తుంది వైజయంతి. పిన్ని అతనికి ఫీవర్ గా ఎందుకు సాక్ష్యం చెప్పమంటున్నావు నీకు అతనికి సంబంధం ఏంటి అని స్వర అంటుంది. ఎందుకంటే వాడు జైల్లో ఉంటే నాకు ప్రమాదం కాబట్టి అని వైజయంతి అంటుంది. తను జైల్లో ఉంటే నీకెందుకు ప్రమాదం పిన్ని చెప్పు అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 13 2023 Episode 98 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 13 2023 Episode 98 Highlights

కోపాన్ని ఆపుకోలేని వైజయంతి ఎందుకంటే మీ అమ్మను నేనే చంపేశాను కాబట్టి అప్పుడు విశాల్ గాడు నా పక్కనే ఉన్నాడు అని వైజయంతి చెప్పేస్తుంది. ఆ విషయం వినగానే స్వరకి ఏం చేయాలో అర్థం కాక సోఫాలో  కులపడిపోతుంది.  నువ్వు ఇంత దుర్మార్గానికి ఓడి కట్టావా నేను ఇప్పుడే మా నాన్నకి చెప్తాను అని పరిగెత్తుకెళ్తుంది స్వర. నాయుడు దగ్గరకి వెళ్లి నాన్న పిన్ని నరరూప రాక్షసి అమ్మను చంపేసింది పిన్ని అని చెప్తుంది స్వర. ఆ మాట వినగానే నాయుడు కోపంతో రగిలిపోతూ వైజయంతి గొంతుని పట్టుకుంటాడు. నా గొంతు వదులుతావా నీ కూతుర్ని చంపేయమంటావా అని టేబుల్ మీద ఉన్న కత్తి తీసి స్వర గొంతు మీద పెడుతుంది వైజయంతి. నాయుడు భయపడిపోయి వైజయంతిని వదిలేస్తాడు.

Paluke Bangaramayenaa Today Episode December 13 2023 Episode 98 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 13 2023 Episode 98 Highlights

చూడండి ఈ భయం మైంటైన్ చేయండి లేదంటే ఆ ఝాన్సీ ని విశాల్ గాడు చంపేస్తాడు మీరు ఇలా చేస్తారనే మా జాగ్రత్తలో మేమున్నాము చూస్తావా మీ మేడని అని తన ఫోన్లో ఫోటోని చూపెడుతుంది వైజయంతి. వద్దు పిన్ని మీరు చెప్పినట్టే చేస్తాను మేడంని ఏంచేయద్దు అని ఏడుస్తుంది స్వర. అయితే పద సాక్ష్యం చెబుదువు కానీ అని వైజయంతి స్వరని తీసుకు వెళుతుంది. నాయుడు చూస్తూ ఏమీ చేయలేక బాధపడిపోతూ ఉంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri