NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru December 13 2023 Episode 81: బావగారు మీ అప్పు కి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటున్నా చంగయ్య..

Mamagaru Today Episode December 13 2023 Episode 81 Highlights

Mamagaru December 13 2023 Episode 81: ఏమీ లేదు బావగారు మీరు అప్పు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే గంగా సంతకం పెట్టిన విషయము అందరికీ తెలిసినదే కానీ కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే మీరు తీసుకున్న అప్పుకి నా కుటుంబానికి నా కోడలికి గాని నా కొడుకు గానీ ఎటువంటి సంబంధం లేదని దీంట్లో రాసి ఉంది మీరు చిన్న సంతకం పెడితే చాలు బావగారు అని చంగయ్య అంటాడు. అంజమ్మ వెంకటరమణ ఆ పేపర్ మీద సంతకం పెడతారు. ఇంతలో వర్షా వస్తుంది. వర్షా నువ్వు కూడా ఈ పేపర్ మీద సంతకం పెట్టమ్మా బాగా చదువుకో అని చంగయ్య అంటాడు.

Mamagaru Today Episode December 13 2023 Episode 81 Highlights
Mamagaru Today Episode December 13 2023 Episode 81 Highlights

మేం పెట్టాం కదా బావగారు ఇంకా అమ్మాయితో ఎందుకు అని వెంకటరమణ అంటాడు. నేనేమీ మీద కేసులు పెట్టనులే బావగారు ఎవరైనా నా ఇంటి మీదికి అప్పుకోస0 వస్తే ఇది రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది అంతే అని చంగయ్య అంటాడు.  వర్షా కూడా ఆ పేపర్ మీద సంతకం పెడుతుంది. ఇంతే చెల్లమ్మ అందుకే నేను కాఫీ వద్దన్నాను అని చ0గయ్య పేపర్ తీసుకొని వెళ్ళిపోతాడు.ఏంటండీ అన్నయ్యగారు ఇలా హడావిడిగా వచ్చి సంతకం పెట్టించుకుని వెళ్లాడు అని అంజమ్మ అంటుంది. కొత్తగా ఏముంది అంజమ్మ మనం తీసుకున్న అప్పుకే కదా సంతకం పెట్టింది అని వెంకటరమణ అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 13 2023 Episode 81 Highlights
Mamagaru Today Episode December 13 2023 Episode 81 Highlights

ఏంటి గంగ ఇంకా నువ్వు బాధపడుతూనే ఉన్నావా అని గంగాధర్ అంటాడు. లేదండి అత్తయ్య గారు నాకు గురువుగారు లాగా బోధించారు అవకాశాల కోసం ఎదురుచూడడం కాదు మనమే అవకాశాన్ని వెతుక్కోవాలి అని చెప్పారు ఎదుటి వాళ్లు మనం పని చేయవద్దని తెలివిగా ఆలోచిస్తే వాళ్ళ కంటే ఎక్కువ తెలివిగా ఆలోచించి మనం పని చేయాలి కానీ వెనకడుగు వేయకూడదు అని ధైర్యం చెప్పారు మమ్మల్ని ఉద్యోగాలు చేయొద్దని చెప్పే మామయ్య గారు ఒకవైపు మాకు భుజం తట్టి ధైర్యం చెప్పే అత్తయ్య గారు మరోవైపు చూడండి ఎంత విచిత్రమో ఇంట్లోనే ఇద్దరు వ్యతిరేకంగా ఉన్నారు అని గంగా అంటుంది.

Mamagaru Today Episode December 13 2023 Episode 81 Highlights
Mamagaru Today Episode December 13 2023 Episode 81 Highlights

వాళ్ల ఇద్దరి మధ్యలో మూడో కొడుకైన గంగాధర్ కూడా ఉన్నాడు మేడం అని గంగాధర్ అంటాడు. అయితే ఏంటి అతని గొప్ప అని గంగా అంటుంది. ఏంటి మేడం అలా అంటారు ఆ గంగ కోసం గంగాధర్ గంగా మహల్ కట్టించాడు అని గంగాధర్ అంటాడు. అవునా అయితే నువ్వు వెళ్ళు బాబు నేను మా ఆయనతో మాట్లాడాలి అని అంటుంది గంగ. గంగాధర్ అటు వెళ్లి మళ్లీ వస్తాడు. ఏమండీ ఎప్పుడొచ్చారు రండి వచ్చి కూర్చోండి అని ఇద్దరు చేతులు పట్టుకొని పక్కపక్క నవ్వి ఇద్దరి కళ్ళల్లోకి ప్రేమగా చూసుకుంటారు. కట్ చేస్తే,దేవమ్మ వాళ్ళ ఇంటికి పొదుపు సంఘం వాళ్ళు వస్తారు. దేవమ్మ ప్రభుత్వం వాళ్లు మన సంఘానికి వ్యాపారం పెట్టుకోవడానికి తల 50 వేలు ఇస్తామన్నారు ఏదైనా మంచి వ్యాపారం పెడదాం మీకు ఇంట్లో ముగ్గురు ఉన్నారు కదా ఉపయోగపడుతుంది అని కాంతమ్మ అంటుంది. ఏ వ్యాపారమైన పెట్టుకోవచ్చా అండి అని గంగా అడుగుతుంది. అందరికీ ఉపయోగపడే ఫర్నిచర్ వ్యాపారం పెట్టుకోమని చెప్పారమ్మ అని కాంతమ్మ అంటుంది. శ్రీ లక్ష్మీ నువ్వు స్టేషన్ చెప్తావా మా వాడు 10వ తరగతి పాస్ అవ్వాలి వాడికి స్టేషన్ చెప్పవా అని అడుగుతుంది కాంతమ్మ. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి నేను చెప్పలేను అని శ్రీలక్ష్మి అంటుంది.

Mamagaru Today Episode December 13 2023 Episode 81 Highlights
Mamagaru Today Episode December 13 2023 Episode 81 Highlights

నీ ఇష్టం శ్రీలక్ష్మి అని కాంతమ్మ దేవమ్మతో పొదుపు సంఘం వ్యాపారం గురించి ఆలోచించి నాకు చెప్పు దేవమ్మ అని వెళ్ళిపోతుంది కాంతమ్మ. అదేంటి అక్క ఆమె అంతలా అడిగితే మొహం మీదే కుదరదని చెప్పావు అని గంగా అడుగుతుంది. ఇంకేం చెప్పమంటావు గంగ మామయ్య గారు ఇంట్లో స్టేషన్ చెప్పనివ్వడు. ఆన్లైన్లో జాబులు చేయనివ్వడు. అసలేం అనుకుంటున్నాడు అత్తయ్య మామయ్య అని వసంత అంటుంది. ఏముందమ్మా అనుకోడానికి ఆడవాళ్లు సంపాదించడం ఆయనకు ఇష్టం ఉండదు అని దేవమ్మ అంటుంది. అక్క నీకు స్టేషన్ చెప్పడం ఇష్టమేనా నేను మామయ్య గారిని ఒప్పిస్తాను అని గంగ అంటుంది. ఎలా ఒప్పిస్తావ్ గంగ అని వసంత అడుగుతుంది. నువ్వు చెప్పు అక్క ఇష్టమేనా నేను ఎలాగో ఒప్పిస్తాను అని గంగా అంటుంది.ఇష్టం కాదు గంగా ప్రాణం అని శ్రీ లక్ష్మీ బాధతో అంటుంది. అయితే నేను ఆ సంగతి చూసుకుంటాను అని గంగా అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 13 2023 Episode 81 Highlights
Mamagaru Today Episode December 13 2023 Episode 81 Highlights

ఏంటండీ ఏదైనా గొడవ జరిగి ఉంటుందా అన్నయ్యగారు అలా హడావుడిగా వచ్చి సంతకం పెట్టించుకుని వెళ్లారు అని అంజమ్మ అంటుంది. అలా జరగదులే అంజమ్మ అని వెంకటరమణ అంటాడు. అమ్మాయికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుతానండి అని అంజమ్మ వర్షిని ఫోన్ చేయమంటుంది. వర్షా ఫోన్ చేసి ఇస్తుంది అంజమ్మ కి. గంగా ఎలా ఉన్నావ్ అమ్మ నీ ఆన్లైన్ జాబ్ ఎలా నడుస్తుంది మీ ఆయన బిజినెస్ గురించి ఎంతవరకు వచ్చింది అని అంజమ్మ అడుగుతుంది. వాళ్ళ అమ్మ అలా అడగగానే గంగకి ఏం చెప్పాలో అర్థం కాక, అమ్మ నన్ను అత్తయ్య పిలుస్తుంది నేను తర్వాత మాట్లాడుతాను అని గంగా ఫోన్ కట్ చేస్తుంది.ఇంకెక్కడి జాబ్ అమ్మ అని గంగ ఏడుస్తుంది అమ్మాయి మాట్లాడకుండా ఫోన్ కట్ చేసింది ఏంటండీ అని అంజమ్మ అంటుంది. అలా ఆలోచించి టెన్షన్ పడడం ఎందుకు అంజమ్మ ఏమి జరిగి ఉండదు లే అని వెంకటరమణ అంటాడు..

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella