NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Prabhas Yash: ప్రభాస్ సలార్ పార్ట్‌ 1లో హీరో యశ్..!!

Prabhas Yash: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌” డిసెంబర్ 20వ తారీకు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకోవడం మాత్రమే కాదు ఉన్న అంచనాలను మరింతగా పెంచింది. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన కథ అని ట్రైలర్ ద్వారా తెలియజేశారు. ప్రభాస్ స్నేహితుడి కోసం ఎంతటి పోరాటానికైనా దిగే పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రభాస్ స్నేహితుడు పాత్రలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ఇంకా విడుదలకు పది రోజులు మాత్రమే సమయం ఉండటంతో… ప్రమోషన్ కార్యక్రమాలు మేకర్స్ గట్టిగా ప్లాన్ చేయడం జరిగింది.

kgf hero Yash playing Key roll in the  Prabhas Salaar Part one

ఇదిలా ఉంటే మొదటి నుండి ఈ సినిమాలో “కేజిఎఫ్” హీరో యశ్ కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఈ విషయంపై సినిమా యూనిట్ ఎవరో స్పందించలేదు. కానీ లేటెస్ట్ గా.. “సలార్” లో యశ్ నటిస్తున్నట్లు చైల్డ్ సింగర్ తీర్థ సుభాష్ క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తీరదా సుభాష్ మాట్లాడుతూ… “సలార్” సినిమాలో ప్రభాస్ మరియు పృధ్వీరాజ్ తో పాటు యశ్ కూడా నటిస్తున్నట్లు.. స్పష్టం చేయడం జరిగింది. దీంతో తీర్థ చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “సలార్” లో రాఖీ బాయ్.. ఉన్నట్లు వార్తలు రావడం పట్ల… ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి గా ఉన్నారు.

kgf hero Yash playing Key roll in the  Prabhas Salaar Part one

అయితే సినిమాలో వచ్చే ట్విస్ట్ ముందుగానే రివీల్ చేయడం పట్ల కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఈ కామెంట్స్ వైరల్ కావడంతో తీర్థ సుభాష్.. మళ్లీ మాట మార్చింది. “కేజిఎఫ్” సినిమా చాలాసార్లు చూడటం జరిగింది. హీరో యశ్ నటన ఎంతగానో నచ్చింది. “కేజిఎఫ్” సినిమాతో పాటు… మ్యూజిక్ మరియు హీరో గురించి మా నాన్న చాలా సార్లు చెప్పారు. సో ఆ మాటలను బట్టి యశ్ కూడా సలార్ లో ఉంటాడని అనుకోని పొరపాటుగా.. చెప్పినట్లు వివరణ ఇచ్చింది. ఇదే సమయంలో యశ్ రోల్ గురించి చేసిన కామెంట్స్ పై తనని ట్రోల్ చేయొద్దని కోరింది.

Related posts

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu

Paluke Bangaramayenaa: ముడుపు దొంగతనం చేశారంటున్న వైజయంతి, చందనని రవీంద్రాని అనుమానిస్తున్న బామ్మ..

siddhu

Prabhas: ప్రభాస్ “స్పిరిట్” కోసం ఆ ఇద్దరి హీరోయిన్లను లైన్ లో పెట్టిన సందీప్ రెడ్డి వంగా..?

sekhar

Thandel OTT Rights: కళ్ళు చెదిరే ధరకు అమ్ముడుపోయిన నాగచైతన్య ” తండెల్ ” ఓటీటీ హక్కులు.. చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్..!

Saranya Koduri

Shaitan OTT Release: నాలుగు రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ హర్రర్ మూవీ.. ఈ రూ. 211 కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri