KGF 3: హీరో యాష్ బర్తడే నాడు “కేజీఎఫ్ 3” రిలీజ్ గురించి చెప్పిన నిర్మాత..!!
KGF 3: కన్నడ స్టార్ హీరో యాష్ “కేజిఎఫ్” సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించడం తెలిసిందే. “KGF” సినిమాలు రాకముందు యాష్ పేరు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే వినబడేది. సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ...