ట్రెండింగ్ న్యూస్ సినిమా

Yash : రాకింగ్ స్టార్ గజకేసరి టీజర్ తో అదరగొడుతున్నాడు..!!

Share

Yash : కన్నడ రాకింగ్ స్టార్ యష్.. కేజీఎఫ్ చిత్రంతో సంచలనాలు సృష్టించారు.. ఈ క్రేజ్ తో యష్ కేజీఎఫ్ 2 సీక్వెల్, గజకేసరి సినిమాలో నటిస్తున్నారు.. రాఖీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న గజకేసరి తెలుగు టీజర్ రిలీజ్ అయింది..

Yash : Gajakesari teaser released
Yash : Gajakesari teaser released

యష్ – అమూల్య జంటగా కన్నడలో ఇదివరకు రిలీజ్ విజయం సాధించిన గజకేసరి అదే టైటిల్ తో తెలుగు లోనూ వస్తుంది. ఈ చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహించారు. శ్రీ వేదక్షర సినిమాస్ కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నాయి. హరికృష్ణ సంగీతం అందించారు. దీపు ఎస్ కుమార్ ఎడిటర్. రవి వర్మ గణేష్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేశారు.

 

ఈ టీజర్ లో గజరాజు తో కలిసి యష్ చేసిన విన్యాసాలు రక్తి కట్టిస్తున్నాయి. శక్తి పీఠాధిపతి పాత్రతో క్యారెక్టర్ని ఫీక్షనలైజ్ చేయడం ఉత్కంఠతను రేపుతోంది. అసలు మోడరన్ డేస్ కుర్రాడికి పీఠాధిపతి కి లింక్ ఏమిటన్నది తనపైనే తెరపైనే చూడాలి. ఇక టీజర్ తోనే ఈ మూవీలో యాక్షన్ మరో లెవెల్ లో ఉంటుందని అర్థమైంది. ముఖ్యంగా గజరాజు తొండం పై నుంచి యష్ జంప్ చేసే సీన్ చూస్తుంటే ఆంగ్ లీ నటించిన ఆంగ్ 3 విన్యాసాలు గుర్తొస్తున్నాయి. యష్ ఇందులోనూ భారీ యాక్షన్ స్టార్ గా కనిపిస్తున్నారు.

 


Share

Related posts

టిడిపి ఎంపి గల్లా ఆఫీసులో ఐటి సోదాలు

somaraju sharma

పవన్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్..!!

sekhar

Hijab Controversy: విజయవాడ లయోలా కాలేజీలో హిజాబ్ వివాదం..అధికారుల చొరవతో పరిష్కారం..

somaraju sharma