NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Yash : కేజీఎఫ్ హీరో యశ్ వీరాభిమాని ఆత్మహత్య..! ఎందుకో తెలుసా..!?

Yash : కేజీఎఫ్ సినిమా తో పాన్ ఇండియా హీరో గా మారిపోయిన యశ్ కు అభిమానులు భారీగా పెరిగిపోయారు.. తాజగా కేజీఎఫ్ హీరో యశ్ అభిమాని ఆత్మహత్య చేసుకున్న సంగతి సంచలనం సృష్టించింది.. తన సూసైడ్ నోట్ లో యశ్ కు వీరాభిమానిన్న యువకుడు.. ఆఖరి కోరిక తీర్చమని యశ్ ను రిక్వెస్ట్ చేసాడు..

Yash : Fan of Yash Ramakrishna was died
Yash Fan of Yash Ramakrishna was died

కర్ణాటక మాండ్య జిల్లాలోని కొడిధోడ్డి గ్రామానికి చెందిన 25 సంవత్సరాల రామకృష్ణ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. తాను నిజ జీవితంలో ఫెయిల్ అయ్యానని .. తన తల్లికి మంచి కొడుకుని కాలేకపోయనని.. తన అన్నయ్య కి మంచి తమ్ముడిని కాలేకపోయనని.. చివరికి ప్రేమలో కూడా గెలవలేక పోయానని.. ఇక నిజ జీవితంలో సాధించటానికి ఏమి లేదని..అంటూ రామకృష్ణ రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టించింది.. ఇంకా ఈ లేఖలో తను హీరో యశ్ , కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధారామయ్య అభిమానినని తన అంత్యక్రియలకు రావాలని లేఖలో పేర్కొన్నాడు..

ఈ విషయం తెలుసుకున్న సిద్ధారామయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు. యువత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న హీరో యశ్ .. ట్విట్టర్ లో దీని పై స్పందించారు. అభిమానుల అభిమానమే మాకు బలం, రామకృష్ణ అభిమానం వెలకట్టలేనిది.. అయితే తాము అభిమానుల నుంచి ఆశించేది ఇది కాదని, ఈలలు, చప్పట్లు మాత్రమే తాము కోరుకుంటామని ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు.. అభిమాని మృతికి సంతాపం తెలిపాడు.

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju