NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas – Yash: ప్రభాస్ – యష్ ఒకటేనా..అదెలా..?

Prabhas – Yash: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో ఇప్పుడు కన్నడ రాకింగ్ స్టార్ యష్ సమానం అంటూ కన్నడ మీడియాలోనూ అలాగే సోషల్ మీడియాలోనూ వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం కేజీఎఫ్ సిరీస్. బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్‌గా ఏ రేంజ్‌కు చేరుకున్నాడో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ సినిమాలను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలుగా తీసుకువచ్చాడు. వీటి ఫలితం ఎలా ప్రభాస్ రేంజ్ మాత్రం తగ్గలేదనే చెప్పాలి.

is prabhas-yash-same
is prabhas-yash-same

ఇప్పుడు ప్రభాస్ హీరోగా పాన్ వరల్డ్ రేంజ్ సినిమాలు రూపొందుతున్నాయి. బాలీవుడ్ స్ట్రైట్ మూవీ ఆదిపురుష్ ఇప్పటికే షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుం టోంది. ఆదిపురుష్ సౌత్‌లోని అన్ని భాషలతో పాటు బాలీవుడ్ అలాగే, హాలీవుడ్‌లో కూడా ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ప్రభాస్ ఇందులో రాముడిగా నటిస్తున్నారు. పలువురు బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక వైజయంతీ మూవీస్ 50వ సినిమాగా ప్రభాస్‌తో ప్రాజెక్ట్ అనే పాన్ వరల్డ్ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Prabhas – Yash: ఏ రకంగా ప్రభాస్‌తో యష్ ఈక్వల్ అని చెప్పుకుంటున్నారో..?

ఈ సినిమాలో అమితాబ్, దీపిక పదుకొణె ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అలాగే, వరుసగా పాన్ ఇండియా సినిమాలూ ఉన్నాయి. అయితే, కేజీఎఫ్ ఛాప్టర్ 2 మూవీతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన యష్ భారీ హిట్ అందుకున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్ఠిస్తోంది. కానీ, దీని తర్వాత యష్ ఏ ఏ ప్రాజెక్ట్స్‌లో చేస్తున్నాడో క్లారిటీ లేదు. మళ్ళీ కేజీఎఫ్ సీక్వెల్ ఉందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కానీ, అదెప్పుడో ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. ప్రాజెక్ట్స్ పరం గా చూస్తే ప్రభాస్ కంటే ఎక్కువ సినిమాలేవీ యష్ చేతిలో లేవు. మరి ఏ రకంగా ప్రభాస్‌తో యష్ ఈక్వల్ అని చెప్పుకుంటున్నారో అర్థం కావడం లేదని నెటిజన్స్ సందేహాలను వ్యక్త చేస్తున్నారు.

Related posts

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N