NewsOrbit
న్యూస్ సినిమా

Prashanth Neel – Ram Charan: ప్రశాంత్ నీల్ లిస్ట్‌లో రామ్ చరణ్ లేనట్టేనా..?

Prashanth Neel – Ram Charan: గత నెలలో వచ్చి భారీ హిట్ సాధించిన పాన్ ఇండియన్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మళ్ళీ అంతకు మించిన అంచనాలు దేశం మొత్తంగా ఉండి ప్రతీ ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో సినిమా ఏదైనా ఉందీ అంటే.. అది ఖచ్చితంగా రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ‘కెజియఫ్ 2’ అని చెప్పాలిసిందే. ఈ సినిమాకి దర్శకుడు ప్రశాంత్ నీల్. యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కెజియఫ్ 1’ భారీ సక్సెస్ అందుకోవడంతో ఇప్పుడు ఈ సీక్వెల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

is ram-charan not in prashanth-neel list
is ram-charan not in prashanth-neel list

ఇక ఈ మూవీని కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా.. చాప్టర్ 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది. కాగా, కెజియఫ్ చాప్టర్ 2 మూవీని ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అంతా ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ వరుసగా స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.

Prashanth Neel – Ram Charan: లిస్ట్‌లో చరణ్ లేకపోవడం షాకిచ్చింది.

అయితే, ప్రశాంత్ నీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి రివీల్ చేశారు. ప్రస్తుతం ఆయన ‘కెజియఫ్ 2’ చిత్రం తర్వాత ప్రభాస్‌తో చేసే ‘సలార్’ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, దాని తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఒక సినిమాను చేయనున్నట్టు తెలిపారు. ఇది పూర్తైన తర్వాత మొదటి సినిమా ‘ఉగ్రం’ హీరోతో మళ్ళీ ఓ సినిమాను చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత మళ్లీ యశ్‌తోనే ఇంకో సినిమాను ప్లాన్
చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా ఉంటుందని మాత్రం చెప్పలేదు. ఈ మధ్య అగ్ర నిర్మాత డివివి దానయ్య, చరణ్, ప్రశాంత్ నీల్ కలిసి కొన్ని ఫొటోలలో కనిపించారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ కాంబోలో సినిమా ఉంటుందని భావించారు. కానీ తాజాగా ప్రశాంత్ నీల్ చెప్పిన లిస్ట్‌లో చరణ్ లేకపోవడం షాకిచ్చింది.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri