NewsOrbit
న్యూస్ సినిమా

KGF2: కేజిఎఫ్ 2 కొత్త రిలీజ్ డేట్..!!

KGF2: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా చేసిన “కేజిఎఫ్” పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కన్నడ భాషలో మొట్టమొదటి సారిగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్ కావడంతో… దేశ వ్యాప్తంగా అనేక భాషల్లో రిలీజ్ అయ్యి .. అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సినిమా అంతగా హిట్ అయిన క్రమంలో..పార్ట్ 2 స్టార్ట్ చేయడం జరిగింది. కేజిఎఫ్ రెండో భాగం సినిమా ప్రకటించిన నాటి నుండి.. అనేక అంచనాలు నెలకొన్నాయి.

ఈ క్రమంలో సినిమా టీజర్ రిలీజ్ చేయగ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఎప్పటి నుండో సినిమా తెరకెక్కుతున్న క్రమంలో… వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమా రిలీజ్ చేయాలని.. సినిమా యూనిట్ అనుకున్నట్లు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి కొత్త రిలీజ్ డేట్.. సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 14 వ తారీకు వచ్చే ఏడాది సినిమా రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చింది. ఇదిలా ఉంటే అదే రోజు ప్రభాస్ నటిస్తున్న “సలార్” కూడా రిలీజ్ కానుంది. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ 14 బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ నెలకొననుంది.

author avatar
P Sekhar

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu