NewsOrbit
న్యూస్ సినిమా

బ్రేకింగ్ : KGF 2 రిలీజ్ రోజున నేషనల్ హాలిడే ప్రకటించబోతోన్న మోడీ ?

KGF 2 :  అప్పటివరకు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ పైన దేశవ్యాప్తంగా సినీ అభిమానులకు పెద్దగా అంచనాలు లేవు. అయితే ఒకే ఒక్క చిత్రంతో తమ సత్తా ఏమిటో…. తలుచుకుంటే ఎలాంటి చిత్రాలు తీయగలమో కేజిఎఫ్ చూపించింది. కే జి ఎఫ్ చాప్టర్ 1 బ్లాక్బస్టర్గా నిలిచి దేశ సినీ అభిమానులు కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది. ఇంకేముంది ఆ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న కే జి ఎఫ్ చాప్టర్ 2 పైన అతి భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

Breaking : kgf 2 release day modi?
Breaking : kgf 2 release day modi?

ఈ సినిమాపై రోజురోజుకూ క్రేజ్ ఊహించని విధంగా పెరిగిపోతుంది. అది కాస్త చివరికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ వరకు వెళ్లడం గమనార్హం. వివరాల్లోకి వెళితే….. కన్నడ సూపర్ స్టార్ హీరోగా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్, రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్న కేజిఎఫ్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన కే జి ఎఫ్ దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇప్పుడు రెండో భాగం పైన అతి భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం జూలై 16 వ తేదీన రిలీజ్ కు సిద్దమైంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో కన్నడ అభిమానులు తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాశారు. ఈ సినిమా విడుదల రోజు జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ప్రస్తుతం వారు రాసిన లేఖ వైరల్ అవుతోంది.

ఇక వారు ఉత్తరంలో రాసిందేమనగా…. కే జి ఎఫ్ చాప్టర్ 2 చిత్రం జూలై 16న రిలీజ్ అవుతుంది… ఈ సినిమా కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల రోజుని నేషనల్ హాలిడే గా ప్రకటించాలని కోరారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజ్ రోజు జాతీయ సెలవుదినంగా మోడీ ప్రకటిస్తారా లేదా అన్నది చూడాలి.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!