NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo December 13 2023 Episode 234: శిరీష నీ కూతురా తన మీద అంత ప్రేమ చూపిస్తున్నావ్ అంటున్న దాక్షాయిని..

Madhuranagarilo Today Episode December 13 2023 Episode 234 Highlights

Madhuranagarilo December 13 2023 Episode 234: రాధా కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. శిరీష వచ్చి మేడం నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా అని అడుగుతుంది. రాధా ఏమి మాట్లాడదు. ఏంటి మేడం నేను ఇంతలా పిలుస్తుంటే పలకట్లేదు అని శిరీష అడుగుతుంది. మేడం అంటే ఎవరిని పిలుస్తున్నావో అనుకున్నాను నేను నీకు మేడమ్ ని కాదు కదా మా అత్తయ్య మామయ్య ఏమో అంకుల్ ఆంటీ అవుతారు మా ఆయన ఏమో నీకు అన్నయ్య అవుతాడు నేనేమో మేడం ఎలా అవుతాను వదిన నవ్వుతాను కదా అని రాధా అంటుంది. అనాధ నైనా నన్ను మీ సొంత మనిషిలా చూసుకుంటున్నారు అని శిరీష అంటుంది. నువ్వు మా పండును కాపాడిన రోజే మా ఇంటి మనిషి అయిపోయావు అని రాధా అంటుంది.

Madhuranagarilo Today Episode December 13 2023 Episode 234 Highlights
Madhuranagarilo Today Episode December 13 2023 Episode 234 Highlights

అయితే ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేయనా వదిన అని శిరీష అంటుంది. సరే ఈ కూరగాయలు తరుగు అని రాధా అంటుంది. శిరీష కూరగాయలు కట్ చేస్తూ ఉండగా వేలు కట్ అవుతుంది. దానితో ధనంజయ పరిగెత్తుకొచ్చి కంగారు పడిపోతూ తన చేతికి కట్టు కట్టి నీకేం కాలేదు కదమ్మా నొప్పిగా ఉందా అని అంటాడు.ధనంజయ కంగారు పడటం చూసి అందరూ షాక్ అవుతారు. ఏంటి అన్నయ్య తనేదో నీ సొంత కూతురైనట్టు అలా టెన్షన్ పడిపోతున్నవ్ ఏంటి వచ్చిన కానించి చూస్తున్నాను తన మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావు అని దాక్షాయిని అంటుంది. సొంత కూతురేనేమోనే మనకు తెలియకుండా మీ అన్నయ్యకు కూతురు ఉందేమో అని చలపతి అంటాడు. నోరు ముయ్యండి సొంత అన్నయ్యను పట్టుకొని అలా మాట్లాడతావేంటి దాక్షాయని ఆడపిల్లని జాలిపడి కట్టు కడితే అలా మాట్లాడతావా నీకు బుద్ధుందా అని మధుర అంటుంది. దాక్షాయిని చలపతి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారు. వాళ్ళ అన్న మాటలకు బాధపడకండి అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode December 13 2023 Episode 234 Highlights
Madhuranagarilo Today Episode December 13 2023 Episode 234 Highlights

కట్ చేస్తే, ఏంటి దాక్షాయిని మీ అన్నయ్య మీద అంత నమ్మకం మీ వదినకు ఆ నమ్మకమే నామీద నువ్వు పెట్టుకుంటే నేను ఈపాటికి చిన్నిలు పెట్టేవాడిని అని చలపతి అంటాడు. ఆ మాట వినగానే  దాక్షాయిని చలపతి చెంప మీద ఒకటి ఇస్తుంది. నన్ను కొట్టడం మానేసి మీ అన్నయ్యకు రెండో భార్య ఉందేమో ఆలోచించు మనకు ఉపయోగపడుతుంది అని చలపతి అంటాడు. అయితే ఎవరూ లేని టైం చూసి శిరీష రూమంతా వెతకాలి వాళ్ళ అమ్మానాన్నలకు సంబంధించిన ఫోటోలు గాని ఏదైనా క్లూ గానే దొరుకుతుంది అని దాక్షాయిని అంటుంది.

Madhuranagarilo Today Episode December 13 2023 Episode 234 Highlights
Madhuranagarilo Today Episode December 13 2023 Episode 234 Highlights

ఈరోజు నుంచి అదే పని మీద ఉందామని చలపతి అంటాడు. కట్ చేస్తే, శ్యామ్ కి మధుర ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా చెప్పు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావెందుకు అని అంటాడు. ఏమీ లేదు నాన్న నీకు ఆఫీసులో ఏదో ప్రాబ్లం ఉందని రాధకు తెలిసిపోయింది రాధా ఆ ప్రాబ్లం ఏమిటో తెలుసుకోవడానికి ఆఫీస్ కు బయలుదేరింది అని మధుర చెబుతుంది. నా మొదటి భార్య గురించి రాధకి తెలియకూడదు నాన్న అని శ్యామ్ అంటాడు. నువ్వు తెలియదు అన్న సరే నీ మొహం లో కనపడుతుంది రా అని ధనంజయ్ అంటాడు. సరే నాన్న రేపటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు టెన్షన్స్ అన్ని మర్చిపోయి హ్యాపీగా వస్తాను రాధకు నా మొదటి భార్య గురించి తెలియకూడదు అని శ్యామ్ అంటాడు. తను బయలుదేరి కూడా చాలా సేపు అవుతుంది రా అని ధనంజయ్ అంటాడు. రాధా ఆఫీస్ కొస్తే రుక్మిణి చూసేస్తుంది రాధా రుక్మిణిని చూసిన నా మొదటి భార్యని తెలియదు కానీ రాదని రుక్మిణి చూస్తే తనే నా భార్య అని తెలిసిపోతుంది అప్పుడు రుక్మిణి రాధ తో గొడవ పడుతుంది ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని శ్యామ్ ఆలోచిస్తాడు.

Madhuranagarilo Today Episode December 13 2023 Episode 234 Highlights
Madhuranagarilo Today Episode December 13 2023 Episode 234 Highlights

గబగబా రుక్మిణి దగ్గరికి పరిగెత్తుకొచ్చి లంచ్ కి వెళ్దాం అన్నావు కదా వెళ్దాం పద అని అంటాడు.రానన్నావు కదా అని రుక్మిణి అంటుంది. ఇప్పుడు రమ్మంటున్నాను కదా అనే శ్యామ్ తన చేయి పట్టుకొని తీసుకు వెళ్తాడు. అలా వాళ్ళు వెళుతూ ఉండగా చక్రం చూస్తాడు. చక్రాన్ని చూసి శ్యామ్ తన చేయి వదిలిపెడతాడు. ఆఫీస్ పని మీద ఒక పార్టీని కలవడానికి వెళ్తున్నాము అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode December 13 2023 Episode 234 Highlights
Madhuranagarilo Today Episode December 13 2023 Episode 234 Highlights

సార్ పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నారా అని చక్రం అంటాడు. కాదు ఆఫీస్ వర్క్ మీద కొంతమంది నీ కలవడానికి వెళ్తున్నాము నాలుగు గంటలకు మీటింగు ఉంది అని చెప్పావు కదా దానికి ఏర్పాట్లు చూడు అని శ్యామ్ రుక్మిణి తీసుకొని బయటికి వెళ్తాడు.హలో మాస్టారు ఎందుకు అంత కంగారుపడుతూ లాక్కెళ్తున్నారు నిమ్మలంగా వెళ్లొచ్చు కదా అని రుక్మిణి అంటుంది. కట్ చేస్తే, తీరా అక్కడికి వెళ్లేసరికి రాదా కారు దిగుతూ కనబడుతుంది. రాదని చూసి టెన్షన్ పడుతున్న శ్యామ్ రుక్మిణిని తీసుకొని రాధకు కనిపించకుండా వేరే దారి నుంచి వెళ్ళిపోతాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N