Madhuranagarilo December 13 2023 Episode 234: శిరీష నీ కూతురా తన మీద అంత ప్రేమ చూపిస్తున్నావ్ అంటున్న దాక్షాయిని..
Madhuranagarilo December 13 2023 Episode 234: రాధా కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. శిరీష వచ్చి మేడం నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా అని అడుగుతుంది. రాధా ఏమి మాట్లాడదు. ఏంటి మేడం...