NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa December 27 2023 Episode 110: ఎఫ్ఐఆర్ పేపర్ ని చింపి వైజయంతి మొహం మీద విసిరేసిన స్వర..

Paluke Bangaramayenaa Today Episode December 27 2023 Episode 110 Highlights

Paluke Bangaramayenaa December 27 2023 Episode 110: నీ కూతుర్ని అక్కడ అభి ఎన్ని కష్టాలు పెడుతున్నాడో నాకు తెలియదు కానీ నేను మాత్రం నీ కూతుర్ని తీసుకురావడానికి మరో ప్లాన్ వేస్తున్నాను అభి గాడు బయటే ఉంటే విశాల్ తో పెళ్లి జరగకుండా అడ్డుపడుతూ ఉంటాడు అందుకే వాడిని జైల్లో పడేస్తాను అని వైజయంతి అంటుంది. అయినా అభి సారేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు ఝాన్సీ నా కూతురు వల్ల చనిపోవడం ఏంటి అని నాయుడు బాధపడతాడు. కట్ చేస్తే,  నేను అన్నానని కోప్పడకు కానీ స్వర ఆడపిల్ల రా తను బయట ఉంటే నలుగురు ఏమనుకుంటారు అని వాళ్ల బామ్మ అంటుంది.అవును అభి నువ్వు ఒకసారి ఆలోచించు ఝాన్సీ చనిపోవడానికి కారణం తనే అని నువ్వు గట్టిగా నమ్మి తనను ఇక్కడికి తీసుకు వచ్చావు  కానీ నలుగురు బయట నుంచి చూసి ఏమనుకుంటారు నాన్న చెడుగా మాట్లాడుకుంటారు మన పరువేమైపోవాలి రా అని యశోద అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 27 2023 Episode 110 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 27 2023 Episode 110 Highlights

అనుకోడానికి ఏముందమ్మా కోర్టులో నామీద నింద వేసింది నా జాబ్ పోయింది అదే కదా అనుకుంటారు అందరూ అమ్మ నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా తనని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయకండి అని అభిషేక్ బయటికి వెళ్తాడు. కట్ చేస్తే, స్వర బయట కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో విశాల్ కారు దిగి లోపలికి వస్తాడు. వైజయంతి కూడా రంగరాజు ని తీసుకొని వస్తుంది. చూడమ్మా స్వర నువ్వు ఇక్కడ ఉండి ఇలా ఇబ్బంది పడడం ఏమాత్రం బాగోలేదు పైగా మీ నాన్నకు ఒంట్లో బాగోలేదు నువ్వు ఇక్కడ ఉండి కష్టాలు పడుతుంటే మీ నాన్న చూసి ఏలా తట్టుకుంటాడమ్మా మీ నాన్న కోసమే నా నువ్వు రా మన ఇంటికి అని రంగరాజు అంటాడు. స్వర రంగరాజు వంక కోపంగా చూస్తుంది. ఏంటి స్వర అలా కోపంగా చూస్తున్నావ్ నేను ఈరోజు ఎలాగైనా సరే ఇంటికి తీసుకు వెళ్లకుండా మేము వెళ్ళము అని వైజయంతి అంటుంది. ఏంటి చందన బయట గొడవ అని వాళ్ళ బామ్మ అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 27 2023 Episode 110 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 27 2023 Episode 110 Highlights

ఏమీ లేదు బామ్మ స్వర వాళ్ళ పిన్ని వాళ్ళ ఆయన వచ్చారు తీసుకువెళ్తారు అంట అని చందన అంటుంది. ఏమ్మా యశోద ఇదేనా మీ మర్యాద పెద్దవాళ్లు అంటారు కదా నా కూతుర్ని ఇలా బయటనే ఉంచుతారా మీరు మనుషులేనా అని వైజయంతి అంటుంది. చూడు వైజయంతి నువ్వు మా గురించి మాట్లాడే అంత గొప్ప దానివి కాదు మీము ఎలాంటి వాళ్ళమో మాకు తెలుసు నీ కూతుర్ని తీసుకువెళ్లాలి అంటే తీసుకువెళ్లిపో కానీ మా మీద నిందలు వేయకు అని యశోద అంటుంది. స్వర రా మన ఇంటికి వెళ్దాం అని వైజయంతి అంటుంది. నేను రాను అని స్వర అంటుంది. చూడు స్వర నువ్వు నా వెంట రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా నిన్ను ఈడ్చుకుని పోతాను అని విశాల్ అంటాడు. మీరు ఏం చేసినా సరే నేను రాను అని స్వర అంటుంది. చూడు వైజయంతి నీ కూతుర్ని తీసుకువెళ్లడానికి నీకు హక్కు ఉండొచ్చు కానీ తీసుకొచ్చింది నా మనవడు  వాడు వచ్చాక  తీసుకు వెళ్ళండి అని  వాళ్ళ బామ్మ అంటుంది. ఏంటండీ మేము వాడికి చెప్పేది విశాల్ స్వరని లాక్కుర అని వైజయంతి అంటుంది.నీ కూతురు తీసుకువెళ్లడానికి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఆ దరిద్రం మా ఇంట్లో ఎందుకు తీసుకువెళ్లండి అని చందన అంటుంది. నేను రాను అని స్వర అంటుంది. సిఐ గారు మీ దగ్గర ఇచ్చిన కంప్లీట్ ఇవ్వండి స్వరా సంతకం పెడుతుంది అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 27 2023 Episode 110 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 27 2023 Episode 110 Highlights

స్వర ఈ పేపర్ మీద నీకు ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకువచ్చాడు అని ఈ పేపర్ మీద రాసి ఫైల్ చేసాము ను lవు సంతకం పెట్టావ్ అనుకో అభి గాడు జైలుకు వెళ్తాడు ఇక మన పెళ్ళికి ఎవరు అడ్డు ఉండరు అని విశాల్ అంటాడు. నేను సంతకం పెట్టను అని స్వర అంటుంది. అమ్మ ఇప్పుడు స్వర ఆ పేపర్ మీద సంతకం పెడితే అన్నయ్య జైలుకు వెళ్తాడా అని కీర్తి అడుగుతుంది. పెట్టమ్మా స్వర నీవల్ల మావాడు ఇప్పటికి జాబ్ పోయి ఝాన్సీ నీ పోగొట్టుకొని బాధపడుతున్నాడు ఇక జైలుకు వెళ్లే ఘనకార్యం కూడా నువ్వు చేసేస్తే వాడు బ్రతికి ఉన్న చచ్చినట్టే నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావో లేదు అంతా మాకు దరిద్రం చుట్టుకుంది ఇంకా నువ్వు వచ్చావు కదా నీ అడుగు పెట్టావు మా ఇల్లు ఏమైపోతుందో ఏమో పెట్టమ్మా సంతకం పెట్టు మా వాడిని జైలు కూడా పంపించేయి అని చందన అంటుంది. స్వర ఎఫ్ ఐ ఆర్  పేపర్ను తీసుకొని చింపి వైజయంతి మొహం మీద విసిరేస్తుంది. ఏంటే నీకు ఇంత ధైర్యం మర్యాదగా సంతకం పెడతావా లేదా అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 27 2023 Episode 110 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 27 2023 Episode 110 Highlights

ఏంటి పిన్ని బెదిరిస్తున్నారా నేను ఇక్కడ ఉంటే మీకు భయంగా ఉంది కదూ అభి సార్ కి మా అమ్మని చంపింది మీరే అని చెప్తే మీరు జైల్లో పడతారు మీరు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుందని భయపడి నన్ను తీసుకు వెళ్ళడానికి ఈ ప్లాన్ వేశారు నేను నోరు  విప్పాను అంటే నువ్వు జైలు పాలు అయిపోతావ్ చెప్పమంటావా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా అని స్వర గట్టిగా అంటుంది. ఏంటే చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు రాకపోయినా నిన్ను బలవంతంగా నైనా తీసుకువెళ్తాను తర్వాత విశాల్ కు ఇచ్చి పెళ్లి చేస్తాను ఆ తరువాత నువ్వే కుక్కని పేనుల మా దగ్గర పడి ఉంటావు అప్పుడు మాకు జైలు శిక్ష అలా పడుతుంది విశాల్ దీన్ని బలవంతంగా అలాకొచ్చి జీబులో పడే అని వైజయంతి అంటుంది. నేను రాను అని స్వర అంటుంది. కానిస్టేబుల్ ఈ స్వరని ఈడ్చుకొచ్చి కార్లో కూర్చోబెట్టండి అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 27 2023 Episode 110 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 27 2023 Episode 110 Highlights

సిఐ గారు మీలాగే నా మనవడు కూడా పోలీస్ ఆఫీసర్ మా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి అమ్మాయిని తీసుకువెళ్లిపోతారా మీరు బలవంతంగా తీసుకు వెళ్తే చూస్తూ ఎవరు ఊరు కొరు ఇక్కడ అని వాళ్ళ బొమ్మ అంటుంది. ఏం చేస్తారో చూద్దాం విశాల్ దానిలాకు రా అని వైజయంతి అంటుంది. విశాల్ స్వర చెయ్యి పట్టుకొని లాక్కొస్తూ ఉంటాడు. నేను రాను నా చెయ్యి వదులు అని స్వర అంటుంది. ఇంతలో అభిషేక్ అక్కడికి రానే వస్తాడు. తనని చూడగానే విశాల్ కి గుండెల్లో భయం పుట్టి చేతుల్లో వణుకు వచ్చి స్వర చెయ్యిని తెలియకుండానే వదిలి పెట్టేస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri