NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Prabhas: సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ చేయబోయే “స్పిరిట్” గురించి ఆ సినిమా నిర్మాత కీలక వ్యాఖ్యలు..!!

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాతో విజయం సాధించడం తెలిసిందే. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద హీట్ అందుకోవటం జరిగింది. “సలార్” సినిమాతో అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ప్రశాంత్ నీల్ సినిమాని తెరకెక్కించిన విధానం.. ప్రభాస్ నీ చూపించిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో 2023 ఏడాదిలో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా సలార్ అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేయడం జరిగింది. మరోపక్క డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ ఏడాది “యానిమల్” సినిమాతో… భారీ బ్లాక్ బస్టర్ అందుకోవటం తెలిసిందే. నెక్స్ట్ ప్రభాస్ తో “స్పిరిట్” సినిమా చేయబోతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి నిర్మాత ప్రణయ్ రెడ్డి ప్రభాస్ పాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

The producer of the spirit movie interesting comments on Prabhas characterization

“స్పిరిట్” సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని స్పష్టం చేశారు. అంతేకాదు యాంగ్రీ యంగ్ మాన్ పోలీస్ గా ప్రభాస్ పాత్ర ఉంటుందని.. వచ్చే ఏడాది సినిమా షూటింగ్ మొదలు కాబోతుందని ఇటీవల ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ.. “యానిమల్” ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ షోకి రావడం తెలిసిందే. “అన్ స్టాపబుల్” షోకి వచ్చిన సమయంలో… సెప్టెంబర్ నెల నుండి “స్పిరిట్” సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని వ్యాఖ్యానించారు. కాగా ఇప్పుడు నిర్మాత ప్రణయ్ రెడ్డి.. “స్పిరిట్” లో యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించబోతున్నట్లు కామెంట్లు చేయటంతో..”స్పిరిట్” పై అంచనాలు మరింతగా పెరిగాయి.

The producer of the spirit movie interesting comments on Prabhas characterization

ప్రస్తుతం “సలార్” సినిమా మొదటి భాగం విజయం సాధించడంతో రెండో భాగం షూటింగ్ మొదలు కాబోతుందట. “సలార్” సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది సమ్మర్ లేదా జూలై నెలలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్. దీంతో ఒక పక్క “సలార్” సెకండ్ పార్ట్ ఇంకోపక్క నాగ్ అశ్విన్ కల్కి.. మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్స్ లో ప్రస్తుతం ప్రభాస్ బిజీబిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులైన వెంటనే సందీప్ రెడ్డి వంగ “స్పిరిట్” స్టార్ట్ చేయనున్నట్లు తాజా పరిణామాలు బట్టి తెలుస్తుంది.

Related posts

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella