NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa February 3  2024 Episode 142: స్వరని వాళ్ల ఇంటికి పంపించు అంటున్నా యశోద, చేసిన తప్పుకి శిక్ష నేనే అనుభవిస్తాను అంటున్న అభిషేక్..

Paluke Bangaramayenaa Today Episode February 3  2024 Episode 142 Highlights

Paluke Bangaramayenaa February 3  2024 Episode 142: స్వరని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువస్తాడు అభిషేక్. తను నడవలేక పోతే అభిషేక్ ఎత్తుకొని తీసుకువచ్చి ఇంట్లో నిలబెడతాడు. ఆగు ఆ స్వరని వాళ్ళ ఇంటికి పంపించేసేయ్ అని యశోద అంటుంది. స్వర ఆ విశాల్ నిన్ను వదిలిపెట్టడు దయచేసి నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోమా అని బామ్మ అంటుంది. ఏంటి స్వరా ఏమి మాట్లాడవు అని యశోద అంటుంది. ఎందుకు మాట్లాడుతుందమ్మా ఎన్నిసార్లు ఇంటి నుంచి బయటికి గెంటేసిన వస్తుంది తను ఇంకా ఏదో చేయాలని చూస్తుంది అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోవట్లేదు అని చందన అంటుంది. దేవుడా ఈ నొప్పి కన్నా వీళ్ళ మాటలు ఎక్కువ బాధ కలిగిస్తున్నాయి అని స్వర బాధపడుతుంది. ఎన్నన్నా సిగ్గు లేకుండా ఇక్కడే ఉంటావా నిన్ను అని చందన స్వరని పట్టుకోబోతూ ఉండగా ఇక చాలు ఆపు అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 3  2024 Episode 142 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 3  2024 Episode 142 Highlights

ఈ గొడవలు అన్నిటికీ కారణం నేనే ఆవేశంలో స్వరని తీసుకువచ్చాను లేదంటే స్వర కోసం మన ఇంటికి  వచ్చేవాడు కాదు నాయనమ్మకు అలా జరిగేది కాదు అన్నింటికీ కారణం నేనే నేను చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవిస్తాను తన గాయాలు మాని వాళ్ల ఇంటికి పంపించే వరకు తను ఇక్కడే ఉంటుంది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అని అభిషేక్ అంటాడు. తను ఇక్కడే ఉంటే సేవలు ఎవలు చేయాలి  అని చందన అంటుంది. చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవిస్తాను తన గాయాలు మానేదాకా నేనే సేవ చేస్తాను అని అభిషేక్ అంటాడు.సార్ ఎక్కువసేపు నిలబడలేక పోతున్నాను అని స్వర బాధపడుతుంది. స్వరని తీసుకువెళ్తాడు అభిషేక్. చెప్పాను కదా అమ్మ వాడు మారిపోయాడు ఆవిడకి సేవలు చేస్తాడంట అని చందన కోపంగా అంటుంది. కట్ చేస్తే, అయిపోయింది అభిషేక్ గాడు స్వర  పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు అని వైజయంతి టెన్షన్

Paluke Bangaramayenaa Today Episode February 3  2024 Episode 142 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 3  2024 Episode 142 Highlights

పడుతుంది.వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని పవిత్ర బంధం అని  సినిమా లాగా ఉంటారు విశాల్ గాడేమో విషాదంలో మునిగిపోతూ ఆ జైల్లో చిప్పకూడు తింటాడు ఇక నువ్వేమో ఏమైపోతావో నాకు తెలియదు ఇదంతా జరిగే లోపు నువ్వు వెళ్లి నాయుడు కాళ్ళ మీద పడమ్మ అని రంగరాజు అంటాడు. రంగరాజు గారు నన్ను భయపెడుతున్నారా ఓదారుస్తున్నారా ముందు వెళ్లి ఆ విశాల్ కి బెల్ వచ్చేలా చూడండి అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే, అభిషేక్ స్వరని బాత్రూం దాకా తీసుకువచ్చి పేస్టు బ్రెష్ పెట్టి మొహం కడుక్కోమని చెబుతాడు.

Paluke Bangaramayenaa Today Episode February 3  2024 Episode 142 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 3  2024 Episode 142 Highlights

మొహం కడుక్కున్న తర్వాత టిఫిన్ తినిపిస్తాడు అభిషేక్. టిఫిన్ చేశాక టాబ్లెట్ వేసి పడుకోబెడతాడు అభిషేక్. కట్ చేస్తే, నువ్వు స్వర విషయంలో చాలా తప్పు చేస్తున్నావ్ బంగారం మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంటే వెళ్లిపొమ్మన్నట్టుంది అని రవీంద్ర అంటాడు. అదేంటో అర్థం అయ్యేలా చెప్పండి అని చందన అంటుంది. స్వర ని బయటికి గెంటేస్తే వైజయంతి మేడం మనకు ఇచ్చిన కోటి రూపాయల ఆఫర్ ఎలా బంగారం తను ఇంట్లో ఉంటేనే కదా తనను

Paluke Bangaramayenaa Today Episode February 3  2024 Episode 142 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 3  2024 Episode 142 Highlights

చంపి కోటి రూపాయలు తీసుకోగలం అని రవీంద్ర అంటాడు. సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను స్వరను హింసిస్తాను కానీ బయటికి మాత్రం వెళ్ళకుండా చూసుకుంటాను అని చందన అంటుంది. స్వరని మనం ఎన్నిసార్లు బయటికి పంపించినా వాళ్లకు ఉపయోగం లేదు మనకు ఉపయోగం లేదు మనమే ప్లాన్ చేసి పగటిబందీగా స్వరని పైకి పంపించేద్దాం అని చందన అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 3  2024 Episode 142 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 3  2024 Episode 142 Highlights

ఈ ఫైర్ ఏ బంగారం నీలో నాకు నచ్చింది అని రవీంద్ర అంటాడు. కట్ చేస్తే,అభిషేకు జ్యూస్ తెచ్చి స్వరని తాగమని అంటాడు. సార్ నన్ను క్షమించండి నేను తప్పు చేయలేదు మీతో ఇలా సేవలు చేయించుకోవడం నేను చూడలేకపోతున్నాను సార్ నాకు ఎంతో చేశారు చిన్న పిల్లల చూసుకుంటున్నారు కోర్టులో అలా అబద్దం చెప్పకుండా ఉండాల్సింది సార్ నావల్ల ఇదంతా జరిగింది నన్ను క్షమించండి అని స్వర అంటుంది. ఏంటి సార్ ఏమి మాట్లాడట్లేదు అని స్వర అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Karthika Deepam 2 May 22th 2024 Episode: నరసింహని కటకటాల పాలు చేసిన కార్తీక్.. తండ్రిగా ఎందుకు సంతకం పెట్టావ్ అంటూ నిలదీసిన దీప..!

Saranya Koduri

Brahmamudi May 22 Episode  416:దుగ్గిరాల ఇంట్లోకి మాయలేడి ఎంట్రీ.. కావ్య పై రాజ్ కోపం.. నకిలీ మాయ ని తీసుకొచ్చిన రుద్రాణి డెవిల్ ప్లాన్..?

bharani jella

Nuvvu Nenu Prema May 22 Episode 630: అరవింద కోసం పద్మావతి చేసిన పని..? పద్మావతిని అపార్థం చేసుకొని కొట్టిన విక్కి..

bharani jella

Krishna Mukunda Murari May 22 Episode 476:ఆదర్శ్ మీరాల పెళ్ళికి భవానీ తొందర..ముకుంద చేత నిజం బయటపెట్టించిన కృష్ణ..రేపటి ట్వీస్ట్…?

bharani jella

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N