NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa January 18 2024 Episode 128: తాళి కట్టబోతున్న విశాల్ ని తిరగబడి కొట్టిన స్వరా..

Paluke Bangaramayenaa Today Episode January 18 2024 Episode 128 Highlights

Paluke Bangaramayenaa January 18 2024 Episode 128: ఆ తాళి ని చూసి స్వర  భయపడిపోతుంది. రెండే రెండు నిమిషాలు బంగారం పని అయిపోతుంది నాదంతా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఉండదు అంత డైరెక్ట్ ఎటాకే సునామిని ఎవరు గొడుగు పట్టి ఆపలేరు నా ఎటాక్ ను కూడా అలాగే ఉంటాయి అని విశాల్ తాళి కట్టబోతాడు. వెంటనే బామ్మ వచ్చి కర్ర పెట్టి నెత్తి మీద కొట్టి ఇప్పుడు కట్టరా తాళి అంటుంది. ఏంటే ముసలి దాన అని బామ్మ ని పక్కకు నెట్టేస్తాడు విశాల్. స్వర వెనకకు జరుగుతూ ఉండగా విశాల్ ముందుకు తాళి పట్టుకుని వెళ్తాడు. స్వర అయపడకుండా అక్కడే ఉన్నా కర్ర నీ చేతిలోకి తీసుకొని విశాల్ ని చితక్క కొడుతుంది. ఇప్పుడు కట్టరా తాళి ఇన్నాళ్టి స్వర కాదురా ఇప్పుడు ఉన్న స్వర వేరు అని స్వర అతని మీద తిరగబడి చితకొట్టి తరిమేస్తుంది. విశాల్ ఇక చేసేది ఏమీ లేక మారిపోతాడు. అంబులెన్స్ కు ఫోన్ చేసి స్వర హాస్పిటల్ కి బామ్మని తీసుకువెళ్తుంది.

Paluke Bangaramayenaa Today Episode January 18 2024 Episode 128 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 18 2024 Episode 128 Highlights

కట్ చేస్తే,స్వర బామ్మ ని హాస్పిటల్ లో జాయిన్ చేస్తుంది. ఏంటి బంగారం మనం అనుకున్న ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది మన మీద ఎవరికి డౌట్ రాకముందే స్వర మీద నెట్టేద్దాం అని చందన వాళ్ళ ఆయన అంటాడు. స్వర ఇంట్లో ఏం జరిగింది సామాన్లన్నీ చిందర వ0దరగా ఉన్నాయి అని చందన అడుగుతుంది. ఇప్పుడు ఆ విషయం చెప్తే అందరూ భయపడిపోతారు తర్వాత బామ్మ కి సారీ చెప్పుకుంటాను అని స్వర మనసులో అనుకుంటుంది. ఏమి జరగలేదు చందన గారు నేను నా రూమ్ లో ఉన్నాను బామ్మ సడన్గాకింద పడిపోయారు. నేను వెంటనే హాస్పిటల్కి తీసుకువచ్చాను అని స్వరా చెబుతుంది.ఎందుకు అబద్దం చెప్తున్నావ్ స్వర ఇల్లంతా చిందర వందరగా ఉంది ఏం జరిగిందో చెప్తావా లేదా అని చ0దన గట్టిగా నిలదీస్తుంది. చెప్తున్నాను కదా చందన గారు అదే నిజం అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 18 2024 Episode 128 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 18 2024 Episode 128 Highlights

స్వర ఏం జరిగిందో నీలకంఠం అంతా చెప్పాడు కానీ నువ్వు నిజం చెప్తావని ఇప్పటిదాకా ఎదురు చూశాను కానీ ఎందుకు అబద్దం చెప్తున్నావ్ అన్ని అబద్ధాలే ఇంకా ఆపవా అని అభి అంటాడు. స్వర ఏం జరిగిందో చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది అమ్మ మేము గుడికి వెళ్లేటప్పుడు అత్తయ్య బాగానే ఉంది చెప్పు స్వరా ఏం జరిగింది అని యశోద అడుగుతుంది. ఏమీ లేదా ఆంటీ నేను ఇంట్లో ఉండగా విశాల్ మన ఇంటికి వచ్చాడు నాకు తాళి కట్టబోతూ ఉండగా బామ్మ అడ్డుపడింది దానితో అతను నెట్టేశాడు నేను అతనిని తరిమి కొట్టి బామని హాస్పిటల్ కి తీసుకు వచ్చాను అంతా నా వల్లే అని స్వర ఏడుస్తుంది. అన్నయ్య చూసావా ఏం జరిగిందో తను మన ఇంట్లో ఉంటే ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమో తనని ఇంట్లో నుంచి పంపించేసేయ్ అని చందన అంటుంది. చందన ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు ఏమైనా కావాలని చేసిందా అని యశోద అంటుంది.కట్ చేస్తే,ఇంతలో డాక్టర్ గారు వస్తారు.డాక్టర్ గారు మా అత్తయ్య కి ఎలా ఉంది అని యశోద అడుగుతుంది.

Paluke Bangaramayenaa Today Episode January 18 2024 Episode 128 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 18 2024 Episode 128 Highlights

తనకు పెద్దగా ప్రాబ్లం ఏం లేదమ్మా బ్రెయిన్ కి దెబ్బ తగలడంతో మైన్స్ట్రోక్ వచ్చింది తనకు షాక్ అయ్యే విషయాలు ఏమీ చెప్పకండి జాగ్రత్తగా చూసుకోండి స్పృహలోకి రాగానే డిచార్జ్ చేస్తాము అని డాక్టర్ చెబుతుంది. అన్నయ్య మన ఇంట్లో జరిగే ఆ0న్నింటికీ ఈ స్వరే కారణంతనని ముందు ఇంట్లో నుంచి పంపించేసేయ్ అన్నయ్య అని పదేపదే చందన అభిషేక్ కి చెబుతుంది.కట్ చేస్తే,స్వర అక్కడ ఏం చేస్తుందో ఏమో అని నాయుడు బాధపడుతూ ఉంటాడు.ఇప్పుడు సార్ కి నిజం చెప్తే తట్టుకోలేడు ఎలా అని నీలకంఠం ఆలోచిస్తూ ఉంటాడు.ఏంటి నీలకంఠం ఏదో ఆలోచిస్తున్నావ్ అక్క గురించి ఏమైనా చెప్పాలా పరవాలేదు చెప్పు అని ఆర్య అంటాడు.ఏమీ లేదు బాబు ఆ విశాల్ స్వరమని భయపెట్టి పెళ్లి చేసుకుందామని

Paluke Bangaramayenaa Today Episode January 18 2024 Episode 128 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 18 2024 Episode 128 Highlights

అభిషేక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కానీ స్వరమా మునుపటి లాగా కాకుండా తిరగబడి అతని చితకొట్టి తరిమేసింది అంట భయపడాల్సిన పని ఏమీ లేదు కానీ స్వరమని కాపాడే సమయంలో అభిషేక్ వల్ల భామకి  తలకి చి0న గాయం అయిందంట హాస్పిటల్ కి తీసుకువెళ్లారు రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది డిశ్చార్జ్ చేస్తామన్నారు అంట భయపడాల్సిన పని ఏమీ లేదు సార్ అని నీలకంఠం చెప్పాడు. స్వర అక్కడ బాగానే  ఉందాని సైగ చేసి నాయుడు అడుగుతాడు.

Paluke Bangaramayenaa Today Episode January 18 2024 Episode 128 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 18 2024 Episode 128 Highlights

భయపడాల్సిందేమీ లేదు సార్ ఇప్పటికైతే బాగానే ఉంది స్వరమని నేను చూసుకుంటాను అని నీలకంఠం అంటాడు.కట్ చేస్తే,బామ్మ కి అలా జరగడానికి కారణం నేనే సా ర్ నన్ను క్షమించండి నేను ఇంట్లో ఉండడం వల్ల విశాల్ రావడంతో బామ్మ నన్ను కాపాడే సమయంలో ఇలా జరిగిపోయింది అని మనసులో అనుకుంటుది స్వర. సార్ అంతా నా వల్లే నన్ను క్షమించండి బామ్మకి చిన్న గాయమే కదా తగ్గిపోతుందిలే అని స్వర అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Puri Jagannadh: 20 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోని రిపీట్ చేస్తున్న పూరీ జగన్నాథ్..?

sekhar

Panchayat Season 3: మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి రానున్న సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Most Expensive Web Series: ఇండియాలో ఆహా అనిపించుకునే 5 భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

Aadujeevitham OTT: అడుజీవితం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి ఆలస్యం.. కారణం ఇదే..!

Saranya Koduri

OG: ఓజీ ట్రైలర్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి ఫ్యాన్స్ ని కోపానికి గురిచేసిన మను – వసుధారా..!

Saranya Koduri

Asin’s husband Rahul Sharma: అసిన్ భర్త రాహుల్ శర్మ ఎవరు.. రూ. 3 ల‌క్ష‌ల‌తో మొద‌లు పెట్టి వంద‌ల కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యాడు..?

kavya N

Karthika Deepam 2 May 27th 2024: దీప కు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన శ్రీధర్.. తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అంటూ స్వామీజీ సీక్రెట్స్ రివిల్..!

Saranya Koduri

Tollywood Actress: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Upcoming Movies: మే చివ‌రి వారం థియేట‌ర్స్ లో అల‌రించ‌బోతున్న 5 చిత్రాలు.. అంద‌రి చూపు ఆ మూవీ మీదే!

kavya N

Janhvi Kapoor: ఏదిఏమైనా సరే శుక్ర‌వారం మాత్రం ఆ ప‌ని చేయ‌ను.. ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ లీక్ చేసిన జాన్వీ క‌పూర్!

kavya N

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Brahmamudi May 27 Episode  420:మాయా రుద్రణి ల ప్లాన్ సక్సెస్..అపర్ణ నిర్ణయాన్ని తప్పు పట్టిన సీతారామయ్య..రాజ్ మనసు లో కావ్య ..

bharani jella

Nuvvu Nenu Prema May 27 Episode 634:అరవింద తెగింపు.. అను ఆర్య దాచిన నిజాన్ని బయటపెట్టిన కుచల.. పద్దు న్యూ లైఫ్..

bharani jella

Krishna Mukunda Murari May 27 Episode 480:మురారి తన కడుపులో బిడ్డకు తండ్రి నిజం చెప్పిన ముకుందా.. ఇంట్లో నుంచి పరారైన మురారి.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella