NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Hanuman: ” హనుమాన్ ” మూవీ 6 డేస్ కలెక్షన్స్ ఇవే.. బాక్స్ ఆఫీస్ ని ఊచకోత కోశాడుగా..!

Hanuman: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ స్థాయిలో హిట్ అయింది ఈ మూవీ. ఇక మహేష్ గుంటూరు కారం సినిమాకి పోటీగా వచ్చి తన్నుకు పోయింది. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లని సైతం రాబడుతుంది.

hese are the 6 days collections of "Hanuman" movie
hese are the 6 days collections of “Hanuman” movie

ఇక లేటెస్ట్ గా వైజాం మార్కెట్ కి సంబంధించి హనుమాన్ 6 డేస్ కలెక్షన్స్ వివరాలు తెలుస్తున్నాయి. ఈ సినిమా మొత్తం ఆరు రోజుల్లో ఏకంగా 13.3 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ప్రతిరోజు కూడా భారీ కలెక్షన్స్ను రాబడుతుంది. ఇక మొత్తానికి హనుమాన్ యొక్క సెన్సేషనల్ రన్ నెక్స్ట్ లెవెల్ లో దూసుకుపోతుంది అనే చెప్పాలి.

hese are the 6 days collections of "Hanuman" movie
hese are the 6 days collections of “Hanuman” movie

ఇక ఈ భారీ సినిమాలో సముద్ర ఖనీ, వరలక్ష్మి శరత్ కుమార్, అమృత అయ్యర్ తదితరులు ముఖ్య పాత్రలలో పోషించారు. ఇక ఈ సినిమాకి హరీష్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమాతో తేజ సజ్జ, ప్రశాంత్ వర్మల కెరీర్ పూర్తిగా మారిపోతుందనే చెప్పొచ్చు.

hese are the 6 days collections of "Hanuman" movie
hese are the 6 days collections of “Hanuman” movie

గతంలో ప్రశాంత్ వర్మ అంటే పెద్దగా ఎవ్వరికీ తెలియదు. కానీ ప్రస్తుతం మాత్రం ప్రతి ఒక్కరికి ప్రశాంత్ వర్మ ఓ ఇన్స్పిరేషన్ అయ్యాడు. ఇక రానున్న రోజుల్లో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా డైరెక్టర్ అయిన ఆశ్చర్య పోవక్కర్లేదు. అంతటి టాలెంట్ కలిగిన వాడు ప్రశాంత్ వర్మ. ఇక ప్రస్తుతం ఈ మూవీ వైజాం కలెక్షన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella