NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram December 22 2023 Episode 1132: సుగుణ వాళ్ళ ఇంటికి వచ్చిన సుబ్రహ్మణ్యం ఆర్య ని చూస్తాడా, ఆర్య అని నాన్న అని పిలుస్తున్న పిల్లలు..

Prema Entha Madhuram Today Episode December 222023 Episode 1132 Highlights

Prema Entha Madhuram December 22 2023 Episode 1132:  పిల్లలు అను కోసం అంత వెతుకుతూ ఉంటారు. అను వాళ్ళకి దొరకకుండా ఒక గదిలో దాక్కుంటుంది. మాత పిల్లలు వచ్చేసరికి లేట్ అవుతున్నట్టు ఉంది నేను బయలుదేరుతాను అని సుబ్బు స్వామి అంటాడు. కట్ చేస్తే, అన్నయ్య అమ్మ తాతయ్యని చూసి దాక్కొని ఉంటుంది ఇప్పుడు అమ్మని ఎలా అన్నయ్య పట్టుకోవడం అమ్మ ఎందుకు అన్నయ్య అందరికీ దూరంగా ఉంటుంది ఏం చేద్దాం అని అక్కి అంటుంది. అక్కి నేను చెప్పినట్టు చెయ్యి అంటూ అభయ్ అక్కిని తీసుకొని వెళ్తాడు.ఇప్పుడు ఎలా ఆయన వచ్చే టైం అవుతుంది నాన్న ఇంకా ఇంట్లోనే ఉన్నాడు ఆయనను చూసేస్తాడేమో అని టెన్షన్ పడుతుంది అను. పిల్లలు బయటికి వెళ్లారు ఇంకా రాలేదు ఎవరితోటి అయినా ఆడుకుంటున్నారేమో అని సుగుణ అంటుంది. సరే మాత ఇంకెప్పుడైనా మరోసారి వస్తాను అని సుబ్బు బయలుదేరుతాడు. ఇంతలో ఆర్య యాదగిరిని తీసుకొని వచ్చేస్తాడు. ఆర్య ని చూసి షాక్ అయిపోతాడు సుబ్బు నోట మాట రాక మౌనంగా అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు. తనేనండి మా అబ్బాయి నాకు ముగ్గురు బిడ్డల కంటే ముందు పెద్దవాడు అని చెప్తుంది సుగుణ.

Prema Entha Madhuram Today Episode December 222023 Episode 1132 Highlights
Prema Entha Madhuram Today Episode December 222023 Episode 1132 Highlights

సుబ్రహ్మణ్యం ని చూసి ఆర్య కూడా ఆశ్చర్యపోతాడు. అయ్యో నాన్నని ఆయన చూసేసాడు ఇప్పుడు ఎలా నిజం చెప్పేస్తాడా అని అను టెన్షన్ పడుతూ ఉంటుంది అను . ఆర్య మౌనంగా సుబ్బు దగ్గరికి వస్తాడు. వీడే నండి మా అబ్బాయి సూర్య తన పేరు సుబ్రహ్మణ్యం పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చాడు పిల్లలు ఆయనని కాపాడారంట మన పిల్లలు ఏం చేశారో తెలుసా అని జరిగిన విషయం అంతా చెప్తుంది సుగుణ. ఆర్య అలాగే సుబ్బు వంక చూస్తూ ఏమి మాట్లాడలేక నమస్కారం పెడతాడు. సుబ్రహ్మణ్యం కూడా నమస్కారం పెట్టి నేను ఇంకెప్పుడైనా వస్తాను మాత వెళ్తున్నాను అని సుబ్రహ్మణ్యం వెళ్తాడు. ఇంకెప్పుడైనా వీలు చూసుకుని మా ఇంటికి రండి అని సుగుణ అంటుంది. అమ్మ నేను ఆయనని పంపించి వస్తాను అని ఆర్య వెళ్తాడు.

Prema Entha Madhuram Today Episode December 222023 Episode 1132 Highlights
Prema Entha Madhuram Today Episode December 222023 Episode 1132 Highlights

సుబ్రహ్మణ్యం ఆలోచించుకుంటూ వెళుతూ ఉంటాడు.కట్ చేస్తే, ఆర్య సుబ్రహ్మణ్యస్వామి ఆగండి అని అంటాడు. సుబ్బు నేను ఇక్కడ సూర్య ప్లేస్ లో ఎందుకు ఉన్నానంటే అని ఆర్య చెప్పబోతాడు. మీరు నాకు సంజయ్సులు చెప్పడం ఏంటి సార్ మీరేంటో తెలిసిన నాకు కూడా మీరు సంజయ్ చెప్తే మిమ్మల్ని నేను అవమానించినట్టు అవుతుంది సార్ మీరు నాకు ఏమీ చెప్పక్కర్లేదు ఆర్య వర్ధన్ సార్ ఒక పని చేస్తున్నాడు అంటే దాని వెనుక బలమైన కారణం ఉంటుంది ఆ మాత్రం అర్థం చేసుకోలేనా సార్, మీరు ఏమి కంగారు పడకండి నేను ఎవరికీ ఏమీ చెప్పను అని సుబ్బు అంటాడు.

Prema Entha Madhuram Today Episode December 222023 Episode 1132 Highlights
Prema Entha Madhuram Today Episode December 222023 Episode 1132 Highlights

నువ్వు అర్థం చేసుకున్నంతగా అనుకూడా అర్థం చేసుకుంటే  తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటో నాకు చెప్పేది కానీ అలా కాకుండా అను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఎక్కడుందో ఏమో అని ఆర్య బాధపడతాడు. మన చేతుల్లో లేని దాని గురించి మనం ఎందుకు సార్ టెన్షన్ పడాలి కాలమే ఏదో ఒక రోజు సమాధానం చెబుతుంది మీరు పిల్లలు అందరూ కలిసి ఆనందంగా ఉండే రోజు వస్తుంది మీరేమీ బాధపడకండి సార్ అని సుబ్బు అంటాడు. నీ ఆరోగ్యం జాగ్రత్త సుబ్బు అని ఆర్య అంటాడు. అలాగే సార్ వెళ్లి వస్తాను అంటూ సుబ్రహ్మణ్యం వెళ్లిపోతాడు. నేను మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం ఏంటి సార్ మీరు లేకపోతే నేను లేను నావల్ల మీకు ప్రాణగండం ఉందని తెలిసి మీ దగ్గరికి ఎలా వస్తాను నన్ను క్షమించండి సార్ అని బాధపడుతుంది అను. కట్ చేస్తే, ఆర్యా యాదగిరి మాట్లాడుకుంటూ ఉంటారు. అను గదిలో నుంచి బయటికి వస్తుంది. అను ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లావు మా పిల్లలు నీకోసం బయటికి వెళ్లారు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు అని సుగుణ అంటుంది.నేను ఇక్కడే పక్క గదిలో ఉన్నాను ఆంటీ పిల్లలు చూడలేదేమో అని అను చెప్తుంది.

Prema Entha Madhuram Today Episode December 222023 Episode 1132 Highlights
Prema Entha Madhuram Today Episode December 222023 Episode 1132 Highlights

ఆర్య అని సుగుణ పిలుస్తుంది. ఆంటీ నేనిక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంటాను అని అను వెళ్ళిపోతుంది. ఏమైంది అత్తమ్మ అంటూ యాదగిరి వస్తాడు. ఏమీ లేదు సూర్య పిల్లలు వాళ్ళ అమ్మ కోసం బయటికి వెళ్లారు ఇంకా తిరిగి రాలేదు నువ్వు వెళ్లి చూసి రా నాన్న అని సుగుణ చెప్తుంది. అలాగే అని ఆర్య బయలుదేరుతూ ఉండగా పిల్లలు మాల వేసుకుని ఇంటికి వస్తారు వాళ్లని మాల ధరలనలో చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇదిగో పిల్లలు ఏంటి ఈ వేషం అని యాదగిరి అంటాడు. పిల్లలు ఏమీ మాట్లాడకుండా ఆర్య ని కనురెప్ప కొట్టకుండా చూస్తూ దగ్గరికి వెళ్తారు. పిల్లలు మాల వేసుకుంటున్నట్టు ఒక మాట నాకు చెప్పలేదు అని సుగుణ అంటుంది.ఏంటి పిల్లలు మాట్లాడట్లేదు ఏమైంది ఇందాక వచ్చిన మీ తాతయ్య ఏసాడ మాల అని ఉష అంటుంది. ఆర్య ని అలాగే ప్రేమగా చూస్తూ కిందికి వంగి పాదాలకి నమస్కరిస్తారు పిల్లలిద్దరూ.

Prema Entha Madhuram Today Episode December 222023 Episode 1132 Highlights
Prema Entha Madhuram Today Episode December 222023 Episode 1132 Highlights

అభయ్ అక్కి ఏమైంది అని దగ్గరికి తీసుకుంటాడు ఆర్య. పిల్లలిద్దరూ ఒకటేసారి నాన్న అంటూ కౌగిలించుకుంటారు. ఆ మాట వినగానే నువ్వు గుండె ముక్కలైపోయి టెన్షన్ పడిపోతూ కంగారు పడిపోతుంది. ఏంటి పిల్లలకి నాన్న నిజం చెప్పేశాడా ఆర్య సారే తండ్రిని నిజం తెలిసిపోయి పిల్లలు ఇలా పిలుస్తున్నారా అని టెన్షన్ పడుతుంది అను. సారే వాళ్ళ నాన్న అని పిల్లలు తెలుసుకున్నారా ఏంటి ఇప్పుడు ఎలా సర్ది చెప్పడం అని యాదగిరి ఆలోచిస్తూ ఉంటాడు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగిపోయింది అని బాధపడుతుంది అని బాధపడుతుంది అను.అభయ్ అక్కి ఆర్య ని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటారు. పిల్లలు మా అన్నయ్యను పట్టుకొని నాన్న అని పిలుస్తారు ఏంటి అని ఉష అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N