NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Pushpa 2 lyrical Video Response: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పరిచయం అవసరం లేని పేరు. బన్నీ కెరీర్ లో మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే పుష్ప మూవీ మాత్రం మరోక ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి నిర్మోహమాటం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతోనే తన నటనను నిరూపించుకుని నేషనల్ అవార్డు సాధించాడు బన్నీ. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న చిరంజీవి మరియు బాలకృష్ణ వంటి వారికే ఈ అవార్డు దక్కలేదు. అటువంటిది ఒకే ఒక్క సినిమాతో నేషనల్ అవార్డు కొట్టేశాడు. ఇక ఇదే క్రమంలో ఈ మూవీకి సీక్వెల్ ని కూడా రూపొందించారు. పుష్ప ది రూల్ అనే టైటిల్ తో దీనిని రిలీజ్ చేయనున్నారు.

Pushpa 2 lyrical Video Response
Pushpa 2 lyrical Video Response

దీంతో గత కొంతకాలంగా ఈ మూవీ గురించే చర్చలు జరుగుతున్నాయి. పుష్ప 2 నుంచి విడుదలైన పోస్టర్స్ అండ్ గ్లిమ్స్ భారీ అంచనాలు ఏర్పరిచాయి. అయితే ఈ చిత్రం ఏప్రిల్ 15న విడుదల కానుండడంతో సినీ ప్రియులలో మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో పుష్ప 2 నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ఆరు భాషల్లో విడుదలైంది. అయితే సాంగ్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఊహించని రెస్పాన్స్ తో ఆల్ టైం రికార్డ్ సాధించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ దేశంలోనే ఎక్కువ వ్యూస్ సాధించిన పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప.. పుష్ప అంటూ సాగే సాంగ్ మొత్తం 26.6 మిలియన్ల వ్యూస్ ను రాబట్టింది.

అంతేకాకుండా 1. 27 మిలియన్ లైక్స్ ని సంపాదించింది. అదేవిధంగా 40 మిలియన్ రియల్ టైం వ్యూస్ తెచ్చుకుని ఏకంగా 15 దేశాల్లో ట్రెండింగ్లో దూసుకుపోతూ ఆల్ టైం రికార్డ్స్ సొంతం చేసుకుంది ఈ మూవీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన పుష్ప రాజ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో ఈ మూవీ పక్కా సూపర్ హిట్ అంటూ మరోసారి ప్రూవ్ చేశారు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు కూడా. ఇక ఈ సినిమా జోరును చూస్తుంటే మొదటి భాగాన్నే తలదన్నే లాగా కనిపిస్తుంది.

ఇక ఈ మూవీ తో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది ఒక్క అల్లు అర్జున్ ఏ కాదు సమంత మరియు రష్మిక కి కూడా మంచి గుర్తింపు దక్కింది. పుష్ప సినిమాలో బన్నీ సరసున ఐటమ్ సాంగ్ చేసిన సమంత కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక తన కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే ఇండస్ట్రీకి ఒక ఏడాది పాటు గ్యాప్ ఇచ్చి తన హెల్త్ పై కేర్ తీసుకుంది. ఇక పుష్ప సీక్వెల్ లో కూడా సమంత ఉండనున్నట్లు గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు దీనిపై అటు డైరెక్టర్ కానీ ఇటు హీరోగాని స్పందించలేదు. ఈ సీక్వెల్ లో కనుక సమంత ఉంటే ఈ మూవీ పక్క సూపర్ హిట్ అవుతుందనే చెప్పుకోవచ్చు.

Related posts

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N

Rakul Preet Singh: హైద‌రాబాద్ లో ర‌కుల్ కు ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు.. ఆ క‌థేంటి..?

kavya N

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Brahmamudi May 23 Episode 417: రుద్రణి ప్లాన్ తెలుసుకున్న కావ్య.. దుగ్గిరాల ఇంట్లో కోడలు స్థానం కోసం మాయ ప్లాన్.. చీకొట్టిన రాజ్..

bharani jella

Nuvvu Nenu Prema May 23 Episode 631: బిడ్డకు జన్మనిచ్చిన అరవింద.. బిడ్డను చంపడానికి కృష్ణ ప్లాన్.. బిడ్డతో పారిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 23 Episode 477: నీకు గర్భం లేకుండా చేసిన ముకుందని నేనే అని నిజం చెప్పిన మీరా..బిడ్డ కోసం మురారి ని వదిలి పుట్టింటికి కృష్ణ..

bharani jella

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri