NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Pills: పురుషులకు గుడ్ న్యూస్.. ప్రయోగం సక్సెస్.. ఈ పిల్స్ మీకోసమే..!

Pills: గర్భ నిరోధక మాత్రలు.. ఈ పిల్స్ తీసుకున్న వారికి పిల్లలు అవసరం లేదన్న విషయం తెలిసిందే..! సాధారణంగా ఈ మాత్రలు ఇప్పటివరకు మహిళలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.. తాజాగా ఇప్పటినుంచి ఆ మాత్రలు పురుషులకు కూడా..!

తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు మగవారికి కూడా గర్భ నిరోధక మాత్రలను అభివృద్ధి చేశారు. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఎలుకలపై 99 శాతం ప్రభావవంతంగా పని చేశాయని వారు తెలియజేశారు. ఈ పిల్స్ ఈ సంవత్సరం ఆఖరి నాటికి మనుషుల పై ట్రైన్స్ నిర్వహించే అవకాశం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు గురువారం అన్నారు. ఈ పరిశోధనల నివేదికలను త్వరలో జరగనున్న అమెరికన్ కెమికల్ సొసైటీ సమావేశంలో ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. పురుషుల జనన నియంత్రణ ఎంపికలను, వారి ఆలోచనలు విస్తరించే దిశగా ఈ పిల్స్ రూపొందించినట్లు పరిశోధకులు తెలిపారు.

No Birth Pills: For Men
No Birth Pills: For Men

 

ఇప్పటి వరకు ఈ గర్భనిరోధక మాత్రలు కేవలం మహిళలకు మాత్రమే ఉండేవి . ఇప్పటినుంచి పురుషులకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అమెరికన్ పరిశోధకులు ఎలుకలపై ప్రయోగం చేయగా అవి విజయవంతం అయ్యాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, మెల్ కాంట్రాసెప్టివ్ ఇనిషియేటివ్ నుంచి నిధులు పొందిన యువర్ ఛాయిస్ దెరప్యుటిక్స్ అనే సంస్థ సహాయంతో ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. 2022 సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో తన బృందం మనుషులపై ట్రైల్స్ వెయ్యటం ప్రారంభించనున్నట్లు జార్జ్ తెలిపారు.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju