NewsOrbit
సినిమా

RRR: “ఆర్ఆర్ఆర్” చూసి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన చరణ్ అక్క సుస్మిత..!!

RRR: “ఆర్ఆర్ఆర్” దాదాపు నాలుగు సంవత్సరాల పడ్డ కష్టానికి.. రికార్డులు బ్రేక్ అయ్యే రిజల్ట్ రావడంతో.. సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. విడుదలైన ప్రతి చోట బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో.. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దేశ విదేశాలలో సైతం ఇదే పాజిటివ్ టాక్ ఉండటంతో.. రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొడుతుంది. ఫస్ట్ టైం చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించడంతో.. సినిమాకి జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.

Megastar Chiranjeevi: Chiru saw the RRR movie with his family .. Sushmita made interesting comments | Megastar chiranjeevi And Family Watched RRR movie In Mahesh babu AMB Theater in hyderabad - filmyzoo - Hindisip

ఇద్దరు సిల్వర్ స్క్రీన్ పై పోటీపడి మరీ నటించడం జరిగింది. ఇక ఇదే సమయంలో రాజమౌళి టేకింగ్ మరో లెవెల్లో ఉండటంతో.. ప్రతి సన్నివేశం చూస్తున్న ప్రేక్షకులను రక్తి కట్టిస్తుంది. ముఖ్యంగా భావోద్వేగాలను చిత్రీకరించడంలో .. చూసే ప్రేక్షకుడు గుండె పిండేసే రీతిలో…”ఆర్ఆర్ఆర్” సినిమాని జక్కన్న తీశాడని చూసిన జనాలు అంటున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో… అభిమానులతో పాటు సెలబ్రిటీలు.. సినిమా చూడటానికి థియేటర్లకు క్యూ కడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో AMB థియేటర్ లో.. చిరంజీవి ఫ్యామిలీ సినిమా చూడటం జరిగింది.

Jr NTR chases a tiger, faces off with Ram Charan: Intriguing scenes from RRR teaser | Entertainment News,The Indian Express

సినిమా చూసిన అనంతరం రామ్ చరణ్ అక్క సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. చరణ్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా నిజంగా అన్నదమ్ములేమో… అనిపించిందని చెప్పుకొచ్చారు. ఇద్దరూ కూడా నిజమైన అన్నదమ్ముల్లా “ఆర్ఆర్ఆర్” లో ఉన్నారని తెలిపారు. ఇక డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని.. చరణ్ మరియు తారక్ స్టెప్ లపై తనదైన శైలిలో కామెంట్లు చేయడం జరిగింది. సినిమా మొత్తానికి క్లైమాక్స్ లో ఇద్దరు కలిసి రావటం.. ఆ సీన్ నాకు బాగా నచ్చింది. అద్భుతంగా చిత్రీకరించారు అంటూ సుస్మిత..”ఆర్ఆర్ఆర్” పై పాజిటివ్ కామెంట్లు చేయడం జరిగింది.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella