NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఏప్రిల్ 3 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: ఏప్రిల్ 3 – చైత్రమాసం – ఆదివారం
మేషం
గృహమున సంతాన శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

Today Horoscope Apr 3ed
Today Horoscope Apr 3ed

వృషభం
జీవిత భాగస్వామితో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాలలో భాగస్థుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.
మిధునం
ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు వృత్తి వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.
కర్కాటకం
బంధు మిత్రుల నుండి నూతన విషయాలు సేకరిస్తారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
సింహం
ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు తప్పవు. సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త అవసరం.
కన్య
చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు ఉద్యోగాల్లలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. స్థిరస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు చెయ్యడం మంచిది.
తుల
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి మొండి బాకీలు వసూలవుతాయి. పాత రుణాలు కొన్ని తీర్చగలుగుతారు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.
వృశ్చికం
రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు కొంత ఆశ్చర్యపరుస్తాయి చాలకాలంగా పూర్తికానీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.
ధనస్సు
ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి సన్నిహితులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు.
మకరం
చేపట్టిన పనులు వాయిదా పడుతాయి. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు సహాయ సహకారాలు అందక ఇబ్బంది పడతారు. బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు పెరుగుతాయి.
కుంభం
నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. బంధు మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
మీనం
అనుకున్న పనులు అనుకున్న సమయంలో సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో ….

Related posts

May 13: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 13: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 12: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 11: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 9: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju