NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఫిబ్రవరి 12 – మాఘమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope Feb 14th

Today Horoscope: ఫిబ్రవరి 12 – మాఘమాసం – శనివారం
మేషం
సోదరుల సహాయంతో చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. బంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు చెయ్యడం మంచిది. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ఉత్సహంతో ముందుకు సాగుతారు.

Today Horoscope Feb 12th
Today Horoscope Feb 12th

వృషభం
ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక నిరాశ కలిగిస్తాయి. ధన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన గృహ నిర్మాణ ఆలోచనలు మందగిస్తాయి.
మిధునం
ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
కర్కాటకం
నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పనులు సకాలంలో పూర్తిచేసి అధికారుల ఆదరణ పొందుతారు. ఆర్థిక విషయాలపై దృష్టి సారిస్తారు. సన్నిహితుల ప్రోద్బలంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సోదరుల నుంచి శుభ వార్తలు అందుతాయి.
సింహం
బంధు మిత్రులతో ఉన్న సమస్యలు తొలగుతాయి. ఇతరులకు ధన సహాయం అందిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగులకు అధికారుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.
కన్య
మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ఇంట బయట బాధ్యతలు కొంత చికాకు కలిగిస్తాయి. ప్రయాణాలలో కొంత లాభం ఉన్నప్పటికీ శారీరక శ్రమ తప్పదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. ఋణ ఒత్తిడి పెరుగుతుంది.
తుల
దూరప్రాంత బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సంఘంలో పెద్దల నుండి అరుదైన గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పాత ఋణాలు కొంత వరకు తీర్చగలుగుతారు.
వృశ్చికం
గృహమున సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.
ధనస్సు
ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ అవసరాలకు ధనం అందుతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.
మకరం
స్థిరస్తి కొనుగోలు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో సన్నిహితుల నుండి ఆర్ధిక సహాయం పొందుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగాలలో స్థానచలనాలు తప్పవు.
కుంభం
బంధుమిత్రులతో కలసి విహారయాత్రలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. దైవ సేవ కార్యక్రమాలకు చురుకుగా పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన అభివృద్ది సాధిస్తారు. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.
మీనం
చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతారు. ఆరోగ్య సమస్యలు బాధించిన అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు. స్ధిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా సమస్యలు తప్పవు. ఇతరుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

Related posts

May 13: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 13: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 12: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 11: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 9: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju