NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Hero Naveen: ఆ స్టార్ హీరోయిన్ నే లవ్ లో పడేసిన నవీన్ పోలిశెట్టి.. ఎక్కడో మత్చేసుకుని పుట్టావుగా…!

Hero Naveen:  హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కడో చిన్నచిన్న యూట్యూబ్ బ్లాక్ చేస్తూ డబ్బులు సంపాదించాడు. ఇక తన యాక్టింగ్ స్కిల్స్ ని చూపించి హీరో అయిపోయాడు. ఇక నవీన్ పోలిశెట్టి సినిమా అంటే ప్రతి ఒక్కరు తప్పకుండా నవ్వుతారు.

Naveen Polishetty, who fell in love with that star heroine
Naveen Polishetty, who fell in love with that star heroine

అంత ఫన్నీగా ఉంటుంది మరి. ఇక నవీన్ పోలిశెట్టి తాజాగా నటించిన మూవీ ” మిస్ శెట్టి మిస్టర్ పోలీ శెట్టి “. ఈ సినిమాలో నవీన్ సరసున అనుష్క నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అదేవిధంగా స్వీటీ కూడా ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది.

Naveen Polishetty, who fell in love with that star heroine
Naveen Polishetty, who fell in love with that star heroine

ఇక తాజాగా నవీన్ పై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. నవీన్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఓ స్టార్ హీరోయిన్ ని లవ్ చేశాడట. కానీ ఆ స్టార్ హీరోయిన్ మాత్రం నవీన్ వైపు కూడా చూసేది కాదట. ఇక ప్రస్తుతం ఆమె కూడా నవీన్ ని లవ్ చేస్తున్నానని ప్రపోజ్ చేసిందట.

Naveen Polishetty, who fell in love with that star heroine
Naveen Polishetty, who fell in love with that star heroine

ఇక దీంతో నవీన్ ఆనందానికి హద్దులు లేవు. ఇక ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో? తెలియక పోయినప్పటికీ..” లక్ అంటే నీది కదా బ్రో. స్టార్ హీరోయిన్ నే లవ్ లో పడేసావ్ గా… ఎక్కడో మత్చేసుకుని పుట్టావుగా ” అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri