NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Sound party OTT release: ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైన సన్నీ ” సౌండ్ పార్టీ “… స్ట్రీమింగ్ డేట్ అండ్ ఫ్లాట్ ఫారం డీటెయిల్స్ ఇవే..!

Sound party OTT release: బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టి మంచి పాపులారిటీ సంపాదించుకోవడంతో పాటు కప్పు కూడా గెలుచుకున్న వారిలో సన్నీ ఒకరు. తన ఆటకాయితనంతో పాటు ఆడే తీరు వరకు ప్రతిదీ ప్రేక్షకులని ఆకట్టుకుంది. బిగ్బాస్ తెలుగు ఐదవ సీజన్లో పాల్గొని మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు సన్నీ. ఇక పాపులారిటీ తో పాటు విజేతగా గెలిచి ప్రైజ్ మనీతో పాటు కప్పును కూడా గెలిచాడు. దీంతో ఈయన పాపులారిటీ భారీగా పెరిగింది.

Sunny's "Sound Party" movie will be streaming in the air from March 8
Sunny’s “Sound Party” movie will be streaming in the air from March 8

ఈ జోష్ తోనే వరుస సినిమాలు చేశాడు. ఇక ఈ క్రమంలోనే సన్నీ హీరోగా నటించిన సౌండ్ పార్టీ మూవీ గత ఏడాది నవంబర్ 24వ తేదీన థియేటర్లో సందడి చేసింది. కానీ ఈ మూవీ పెద్దగా ప్రేక్షక ఆదరణ పొందలేకపోయింది. ఇక థియేటర్లో ప్లాప్ అయిన సినిమాలు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్నాయి నేటి కాలంలో. ఇక ఈ క్రమంలోని ఇప్పుడు సౌండ్ పార్టీ సినిమా ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయింది. మార్చ్ 8వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కి రానుంది ఈ మూవీ.

Sunny's "Sound Party" movie will be streaming in the air from March 8
Sunny’s “Sound Party” movie will be streaming in the air from March 8

ఈ విషయాన్ని స్వయంగా ఆహా ఫ్లాట్ ఫారం వారే నేడు అనగా మార్చి 4వ తారీఖున అధికారికంగా ప్రకటించారు. బ్రైట్ కామెడీ మూవీ అంటూ ఓ పోస్టర్ని కూడా విడుదల చేసింది ఆహా. సౌండ్ పార్టీ మూవీ సుమారు 100 రోజుల అనంతరం ఓటీటీలోకి రావడం విశేషం. గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటివరకు ఓటీటీలోకి రాకుండా మార్చి 8న వచ్చేందుకు సిద్ధమయ్యింది.

Sunny's "Sound Party" movie will be streaming in the air from March 8
Sunny’s “Sound Party” movie will be streaming in the air from March 8

ఇక ఈ సినిమాలో సన్నీ తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నప్పటికీ ఈ సినిమా ఆడక పోవడం బాధాకరం. అదేవిధంగా ఈ సినిమాలో సన్నీ సరసున హృతిక్ శ్రీనివాస్ నటించింది. పృధ్విరాజ్, ఆలీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు వహించి కామెడీని పండించారు. మరి ఈ సినిమా థియేటర్లో అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఓటీటీలో ఎంత మేరా ప్రేక్షకఆదరణ పొందుతుందో చూడాలి.

Related posts

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N